Amazon Sale: నాణ్యమైన, అందమైన డోర్ లాకర్స్, నాకర్స్.. తక్కువ ధరలో అమెజాన్ లో

అలాంటి డోర్లకు బిగించేందుకు అమెజాన్ మంచి డోర్ నాకర్స్ అలాగే డోర్ లాకర్స్ అందుబాటులో ఉన్నాయి.

Amazon sale: amazon sale on door lockers and knockers

Amazon Sale: కూడు, గూడు, గుడ్డ అనేది సామెత. మనిషి జీవితంలో తినడానికి తిండి, ఉండటానికి గూడు, కట్టుకోవడానిక గుడ్డ ఉండాలనేది దాని ఉద్దేశం. ఈ మూడు లేని జీవితం వ్యర్థం అనేది పెద్దలు చెప్పే మాట. ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. కానీ ఇప్పుడు ఇల్లు అనేది స్టేటస్ సింబల్. మీ ఇల్లు ఎంత బాగుంది.. ఎంత క్లాస్ గా, ఎంత రిచ్ గా, ఎన్ని సౌకర్యాలతో ఉంది అనేది ఇప్పుడు ప్రాధానం. అందుకే ఒక ఇంటికి ఎన్ని డోర్లు ఉన్నా, ఎన్ని దర్వాజాలు ఉన్నా.. ప్రధాన(పెద్ద) దర్వాజా మాత్రం మిగతా వాటి కంటే భిన్నంగా, రిచ్ గా, డిజైన్లతో ఉంటుంది. అలాంటి డోర్లకు బిగించేందుకు అమెజాన్ మంచి డోర్ నాకర్స్ అలాగే డోర్ లాకర్స్ అందుబాటులో ఉన్నాయి.

Smart Shophar Brass Georgion Door Knocker 6 Inches Antique, Pack of 1
₹731.00
₹1,599.00
54%

1. బ్రాస్ పురాతన జార్జియన్ డోర్ నాకర్

జార్జియన్ డోర్ నాకర్ ఇది. చూడటానికి రిచ్ లుక్ తో వస్తోంది. 6 అంగుళాల పరిమాణంలో చూడగానే ఆకట్టుకునే లుక్ తో వస్తోంది. ఆంటిక్ డిజైన్ దీనికి అదనపు ఆకర్షణ. ఎలాంటి డోర్ కు అయిన ఇట్టే సరిపోతుంది.

BRASSLO® Owl Door Knocker | Owl Shape Door Knocker | Door Knocker for Main Door | Home Decor | Size 7.7 Inchs 520gm Antique
₹399.00
₹999.00
60%

2. గుడ్లగూబ ఆకారంలోని డోర్ నాకర్

గుడ్లగూబ డిజైన్ డోర్ నాకర్ నైపుణ్యం కలిగిన కళాకారులచే 100% చేతితో తయారు చేయబడింది. 7.7 అంగుళాల పరిమాణంతో వస్తోంది. కాస్ట్ ఐరన్ తో తయారు చేశారు. గుడ్లగూబ డోర్ నాకర్స్ మీ ప్రధాన తలుపు మరియు ముందు తలుపుకు అందాన్ని జోడించే గొప్ప మార్గం.

LAPO Heavy Duty Mortise Main Door Lock |Bedroom Door Lock Set with 4 Latches and Pull Handles for Home/Hotels/Office (Antique Finish,3 Computerised Key- Model No- Ro-126)
₹2,564.00
₹6,899.00
63%

3. మోర్టైజ్ మెయిన్ డోర్ లాకర్

కంప్యూటరీకరించిన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. లాపోలో ఇతర డోర్ హార్డ్‌వేర్ ఉత్పత్తులు ఉన్నాయి. డోర్ పుల్ హ్యాండిల్, డ్రాయర్ ఛానల్, డోర్ స్టాపర్స్, డోర్ క్లోజర్, అతుకులు, టవల్ బోల్ట్, బాత్రూమ్ ఉపకరణాలు మీ ఇంటిని లాపో ఉపకరణాలు మరియు ఉత్పత్తులతో రూపొందించాయి.

LAPO Heavy Duty Mortise Main Door Lock |Bedroom Door Lock Set with 4 Latches and Pull Handles for Home/Hotels/Office (Antique Finish,3 Computerised Key- Model No- Ro-104)
₹2,659.00
₹6,855.00
61%

4. ఆంటిక్ ఫినిష్ మోర్టైజ్ డోర్ లాక్

ల్యాపో డోర్ లాక్‌సెట్లు ఆటో-రిట్రాక్షన్ మెకానిజంతో వస్తోంది. అద్భుతమైన అప్‌ గ్రేడింగ్ టెక్నాలజీ వాడారు. లాక్‌ లో పుల్ మరియు పుష్ ఆపరేషన్‌తో పని చేస్తుంది. ఈ లాకర్ ను వాడే సమయంలో ఎలాంటి శబ్ధం రాదు. వాడేందుకు చాలా ఈజీగా ఉంటుంది.

RAY+ DECOR Brass Door Knocker Antique Finish (Nandi KNOWKER)
₹850.00
₹1,899.00
55%

5. బ్రాస్ నంది నాకర్

నంది లుక్ తో వస్తోంది ఈ డోర్ నాకర్. డోర్ నాకర్స్ మీ ప్రధాన తలుపులకు అందాన్ని జోడించడానికి మరియు ఎలక్ట్రిక్ బెల్ వాడకాన్ని నివారించడానికి గొప్ప మార్గం. ఇది చాలా క్లాసిక్ లుక్ తో వస్తోంది. వాస్తు, ఫెంగ్షుయ్, అదృష్టం, చెడు ప్రకాశాన్ని దూరంగా ఉంచడం కోసం ఉపయోగించవచ్చు.

6. విక్టోరియన్ స్టైల్ ఇత్తడి తలుపు నాకర్

3.5 ఇంచుల పరిమాణంతో చూడగానే ఆకట్టుకునే విక్టోరియన్ స్టైల్ తో వస్తోంది ఈ డోర్ నాకర్. పూర్తిగా ఇత్తడితో తయారు చేశారు. ఆంటిక్ లుక్ చూడగానే మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

LAPO Door Lock Mortise Main Door Lock |Bedroom Door Lock Set with 4 Latches and Pull Handles for Home/Hotels/Office (Matt Finish,3 Computerised Key- Model No- Ro-126)
₹2,349.00
₹6,299.00
63%

7. లాపో డోర్ లాకర్

కంప్యూటరైజ్డ్ టెక్నాలజీతో ఈ డోర్ లాకర్ ను తయారు చేశారు. ఈ ప్రధాన డోర్ కు యునిక్ లుక్ ఇస్తుంది. మొత్తం నాలుగు లాచెస్ వస్తాయి ఇది డోర్ కు అదనపు రక్షణను అందిస్తాయి.

8. గోద్రెజ్ లాక్స్ క్లాసిక్ వుడెన్

అత్యంత నాణ్యమైన వుడ్ తో ఈ క్లాసిక్ వుడెన్ లాకర్ ను తయారు చేశారు. పుష్ బటన్ సౌకర్యంతో లోపలి నుండి చాలా సులభంగా లాక్ చేయవచ్చు. 32mm నుండి 45mm వరకు మందంగా ఉండే తలుపులకు ఇది ఫిట్ అవుతుంది.

Godrej Locks 5808 Classic Cylindrical Stainless Steel (Silver, Polished Finish,Pack of 1)
₹773.00
₹1,130.00
32%

9. క్లాసిక్ సిలిండ్రికల్ స్టెయిన్లెస్ స్టీల్

ఈ క్లాసిక్ సిలిండ్రికల్ స్టెయిన్ లెస్ స్టీల్ డోర్ లాకర్ ఎంతో అందంగా ఉంటుంది. పుష్ బటన్ సౌకర్యంతో లోపలి నుండి చాలా సులభంగా లాక్ చేయవచ్చు. 32mm నుండి 45mm వరకు మందంగా ఉండే తలుపులకు ఇది ఫిట్ అవుతుంది.

Godrej Locking Solutions and Systems Locks Ultra XL+ Vertibolt 1CK Antique Brass Finish(Gold)
₹2,095.00
₹2,830.00
26%

10. గోద్రెజ్ లాకింగ్ సొల్యూషన్స్ అల్ట్రా ఎక్స్ ఎల్ వెర్టిబోల్ట్ లాకర్

యాంటిక్ బ్రాస్ ఫినిషింగ్ ఇచ్చారు. 14 పిన్ టెక్నాలజీతో దీనిని తీసుకువచ్చారు. 10 కోట్ల కీ కాంబినేషన్ వాడుకోవచ్చు.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion