Amazon Sale: ఇల్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే ఇవి ఉండాల్సిందే

గోడలకు అందమైన పెయింటుగా వేలాడదీస్తారు. కానీ ఫ్లోర్ ను మాత్రం నిర్లక్ష్యం చేస్తారు.

Amazon Sale: amazon specila sale of Carpets and rugs

Amazon Sale: ఇంటిని అందంగా తీర్చిదిద్దాలని చాలా మంది కోరుకుంటారు. కొత్త వాళ్లు ఇంటికి వస్తే వారు ఈర్శ్య పడేలా చేయాలనుకుంటారు. ఫర్నీచర్, సోఫా సెట్లు పెడతారు. గోడలకు డెరరేటివ్ వాల్ మౌంట్ లు పెడుతుంటారు. గోడలకు అందమైన పెయింటుగా వేలాడదీస్తారు. కానీ ఫ్లోర్ ను మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. చక్కని చిత్తరువులా ఉండే అమెజాన్ లో దొరికే ఈ కార్పెట్లు, రగ్గులు వేసి చూడండి. ఆ లుక్ ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది.

Status 3 x 5 Feet Multi Printed Vintage Persian Carpet Rug Runner for Bedroom/Living Area/Home with Anti Slip Backing
₹899.00
₹2,999.00
70%

స్టేటస్ మల్టీ ప్రింటెడ్ పర్షియన్ కార్పెట్ రగ్ రన్నర్

ఈ కార్పెట్ ఆకర్షణీయమైన రంగుతో చూడగానే ఆకట్టుకునేలా వస్తోంది. ఫ్లోర్ పై వేసిన తర్వాత స్కిడ్ కాకుండా ఉండేలా అంచుల వద్ద జెల్ వస్తుంది. ఇంటి డెకర్ కోసం తగినంత విశాలంగా ఉంటుంది. రన్నర్ ఎంచుకున్న ఫైబర్ మరియు తాజా కుట్టు సాంకేతికతతో వస్తోంది. దీనిని ఫ్రంట్ బెడ్ రూమ్, డైనింగ్ ఏరియా, ప్లే రూమ్, స్టడీ రూముల్లో వేసుకుని వాడుకోవచ్చు.

HOMADORN Chindi Handmade Printed Modern Dhurrie/ Rugs /Carpet for Living Room / Drawing Room Enhanced Decor for Bedroom (HD_Desgin2_4 x 6)
₹1,399.00
₹2,799.00
50%

HOMADORN హ్యాండ్ మేడ్ ప్రింటెడ్ కార్పెట్

హోమోడోర్న్ చేతితో తయారు చేసిన ఈ కార్పెట్/రగ్గులు రీసైకిల్ చిండి నూలు నుండి తయారవుతారు. ఇది రగ్గును పూర్తిగా పర్యావరణ స్నేహ పూర్వకంగా చేస్తుంది. ఈ చేతితో తయారు చేసిన రగ్గులు సాంప్రదాయ మరియు ఆధునిక పద్ధతుల కలయిక. రగ్గులు ఉత్సాహపూరితమైన రంగులలో కళాత్మక డిజైన్లతో డిజిటల్‌గా ముద్రించబడతాయి.

NEWWAYSS Bhuvan Handloom Jute & White Cotton Cross Patti, Braided Reversible Hand Woven, Rug/Carpet/Mat, for Living & Bedroom (Beige & White Cross Way, 3x5 feet)
₹1,295.00
₹5,999.00
78%

న్యూవేస్ జూట్ కార్పెట్

హ్యాండ్లూమ్ ద్వారా ఈ కార్పెట్లను తయారు చేశారు. జూట్ తో తయారు చేసిన ఈ రగ్.. మీ ఇంటికి రెట్టింపు అందాన్ని తెచ్చి పెడుతుంది. ఆకర్షణీయమైన డిజైన్లలో అందుబాటులో ఉంది. జూట్, కాటన్ కలయికతో తయారు చేసిన ఈ రగ్.. పూర్తిగా గ్రిప్పింగ్ ను ఇస్తుంది.

Sara Carpets Handwoven Loop Pile (NO Coming Wool Threads) Woollen Tuffted Carpets for Living roomSize 4 x 6 feet (120X180 cm) Multi
₹6,999.00
₹10,668.00
34%

సారా కార్పెట్స్ హ్యాండ్ ఓవెన్ లూప్ పైల్

ఈ సారా కార్పెట్స్ విభిన్న డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. విభిన్న సైజుల్లో వస్తున్న ఈ కార్పెట్లు ఇంటికి చాలా అందాన్ని ఇస్తాయి. గ్రిప్పింగ్ కోసం బ్యాక్ సైడ్ లో జెల్ ఇస్తున్నారు.

Sara Carpets Handwoven U.K Collection Woollen Tuffted Carpets for Living roomSize 5 x 8 feet (150X240 cm) Blue Multi
₹10,099.00
₹19,449.00
48%

సారా కార్పెట్స్ యూకే కలెక్షన్స్

భడోహి మీర్జాపూర్ యొక్క ఎగుమతి నాణ్యత కార్పెట్ (కలీన్), సున్నితమైన రంగు కలయికతో వస్తోంది. కాన్వాస్ బ్యాకింగ్ తో అంచున బంధించి ఉంటుంది. వీటిని తరచూ శుభ్రం చేస్తుండాలి. వాక్యూమ్ వాడితే తివాచీ శుభ్రంగా ఉంటుంది. చాలా డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. మీ ఇంటికి సరిపడే పరిమాణంలో ఉన్న కార్పెట్లు ఎంచుకోవచ్చు.

Sara Carpets Handwoven Microfibric Bright Wool Fluffy Shaggy Carpet Collection with 2 inch Thickness 5 x 8 feet (150X240 cm) Multi
₹8,199.00
₹16,991.00
52%

సారా కార్పెట్స్ మైక్రోఫైబ్రిక్

సున్నితమైన రంగుల కలయికతో వస్తున్నాయి ఈ సారా కార్పెట్స్. సమకాలీన షాగ్ స్టైల్ ఏదైనా అలంకరణతో అందంగా ఉంటుంది. ఉత్తమ నాణ్యతతో కాన్వాస్ బ్యాకింగ్ ఇచ్చారు. సమకాలీన షాగ్ స్టైల్ ఏదైనా అలంకరణతో అందంగా పనిచేస్తుంది.

Tauhid Carpet Handwoven Shag Collection Modern Abstract Non-Shedding Area Rug Carpet 4x6 feet Round Blue Multi.
₹4,999.00
₹8,999.00
44%

Tauhid కార్పెట్

మీ లివింగ్ రూమ్ ఫ్లోర్ కోసం లగ్జరీ షాగీ రగ్గు కావాలా? - ఈ రగ్గు మీ గదికి సూపర్ రిచ్ లుక్ ఇస్తుంది. 20 ఆధునిక రంగులు మరియు 32 పరిమాణాలలో లభిస్తుంది. థిక్ & సాఫ్ట్, నాన్ స్టాటిక్, పెట్ & కిడ్స్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కొత్త రగ్గు యొక్క నాణ్యత మరియు మన్నికకు అధిక ప్రాధాన్యత ఉందని నిర్ధారించుకోండి.

AKIRA Carpets Kashmiri Traditional Persian Design Carpet for Your Living Room and Bedroom and for Hall Size 9 X 12 feet Color-Ivory
₹19,441.00
₹61,999.00
69%

అకీరా కార్పెట్స్

ట్రెడిషనల్ పర్షియన్ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. మీ లివింగ్ రూములో, బెడ్రూములో ఈ కార్పెట్ వేసి చూడండి. ఆ లుక్ నిజంగా అదిరిపోతుంది. ఆకర్షణీయమైన డిజైన్ తో వస్తున్న ఈ పర్షియన్ కార్పెట్ చాలా అందంగా ఉంటుంది. ఉతికే సమయంలో మైల్డ్ డిటర్జెంట్ వాడాలి.

Carpet Mahal New Look Kashmiri Silk Branded Carpet Persian Design Living & Bedroom, Size- 5 x 7 Feet (Grey-Multi)
₹9,541.00
₹23,999.00
60%

కార్పెట్ మహల్ కాశ్మీరీ సిల్క్ కార్పెట్

ట్రెడిషనల్ కాశ్మీరీ డిజైన్ హై రిచ్ లుక్ ఉంటుంది. ఇక్కడ ఉన్న కార్పెట్ గ్రే కలర్ పై మల్టీ కలర్ డిజైన్ ఇచ్చారు. మరిన్ని రంగులు కావాలనుకుంటే సంస్థను సంప్రదించే ఆర్డర్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. కార్పెట్ స్లిప్ కాకుండా ఉండేలా డిజైన్ చేశారు.

Carpet Mahal New Export Quality Superfine Handmade Tuffted Pure Woollen Thick Persian Carpet for Hall Living Room & Bedroom Size 6 x 8 feet (180X240 cm) Color-Multi
₹10,941.00
₹25,541.00
57%

కార్పెట్ మహల్ పర్షియన్ కార్పెట్

ఈ హై క్వాలిటీ కార్పెట్ పై అమెజాన్ లో 57 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. విభిన్న రంగుల డిజైన్లు, విభిన్న పరిమాణాల్లో అందుబాటులో ఉంది. ఈ కార్పెట్ ఫ్లోర్ పై వేస్తే లుక్ అదిరిపోతుంది. రిచ్ లుక్ కోసం ఈ కార్పెట్ మీ లివింగ్ రూములో వేసి చూడండి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion