Amazon Sale :బెనారసి, సిల్క్ తో పాటు ఇంకా ఎన్నో చీరలపై గొప్ప తగ్గింపు... స్టాక్ ముగిసేలోపే కొనెయ్యండి...
అమెజాన్లో బెనారసి, కంజీవరం, సిల్క్ చీరలపై గోప్ప డీల్స్, భారీ తగ్గింపును పొందండి.

అమెజాన్ వెబ్ సైట్లో మరోసారి మెగా డిస్కౌంట్ సెషన్ ప్రారంభమైంది. ఇందులో మీకు నచ్చిన చీరలను, ముఖ్యంగా ఫేమస్ బ్రాండ్ల చీరలను షాపింగ్ చేయొచ్చు. ఇందులో బెనారసి, కంజీవరం, ఆర్గాన్జా, జార్జెట్ లేదా ఆర్ట్ సిల్క్ చీరలతో పాటు ప్రతి ఒక్క చీరపైనా గొప్ప తగ్గింపు పొందుతారు. ఇక్కడ వివిధ రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి నుండి మీరు మరింత కొంత కొత్తగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఈ సందర్భంగా మీ కోసం కొన్ని అందమైన చీరల జాబితాను తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చిన వాటిని.. మీరు మెచ్చిన వాటిని ఎంపిక చేసుకోండి.. స్టాక్ ముగిసేలోపే ఆర్డర్ చేసేయ్యండి... నలుగురిలో మీరు మరింత ప్రత్యేకంగా కనిపించండి...
జార్జెట్ శారీ..
మీ వ్యక్తిత్వానికి, మనోజ్ణతను జోడించే ఈ అద్భుతమైన క్రష్డ్ డిజిటల్ ప్రింటెడ్ ప్యూర్ జార్జెట్ చీర మీ కోసం అందుబాటులో ఉంది. ఈ చీర సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో రూపొందించబడింది. కాబట్టి ఇది వేసవి దుస్తులకు సరైనది. ఈ డిజిటల్ ప్రింటెడ్ చీర ఆధునిక రూపాన్ని కలిగి ఉంది. ఇది అన్ని సందర్భాలకు సరైనది.
జైపూరి కాటన్ చీర..
ఈ అద్భుతమైన జైపూరి హ్యాండ్ లూమ్ బ్లాక్ ప్రింట్ ప్యూర్ కాటన్ చీర వివాహాలు లేదా ఏదైనా ఫంక్షన్ల సమయంలో సరిగ్గా సూటవుతుంది. ఎందుకంటే దీంతో మీ అందం మరింత పెరిగినట్టు కనిపిస్తుంది. ఇది ధరించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. దీని ధర కేవలం రూ.799 మాత్రమే. ఇది 0.80 బ్లౌజ్ పీసుతో కూడా వస్తుంది. ఈ చీర పొడవు 5.5మీటర్లు ఉంటుంది. దీన్ని ధరిస్తే నలుగురిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.
గ్రీన్ శారీ..
మోర్ ట్రెండ్జ్ జార్జ్ శైలిలోని ఈ గ్రీన్ కలర్ శారీతో మీరు ఏదైనా పార్టీలకు/ఈవెంట్లకు వెళ్తే చాలా అందంగా కనిపిస్తారు. ఈ అందమైన గ్రీన్ కలర్ శారీకి క్లచ్ మరియు మీకు నచ్చిన ఒక జత ఫ్యాషన్ చెప్పులను ధరించండి. కేవలం 999 రూపాయల్లో లభించే ఈ చీర బడ్జెట్ కు చాలా అనుకూలమైనది. ఈ చీర సరైన రంగు మరియు ప్రింట్ సాధారణంగా ఉంటుంది. ఏదైనా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఇది అనువుగా ఉంటుంది.
ఆర్గాన్జా సీక్విన్డ్ సిల్క్ శారీ..
ఆర్గాన్జా చీరలు అన్ని కాలాల్లో అనువుగా ఉంటాయి. ఇవి 5.5 మీటర్లు గాంభీర్యమైన థ్రెడ్ వర్క్, సీక్విన్స్ మరియు కట్ డానా వర్క్ లను కలిగి ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దీని ధర రూ.2299. ఇది ఏ సందర్భంలోనైనా సరిపోతుంది. దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ కూడా ఉంది. అయితే మీరు మీ చీరతో వెళ్లడానికి కాంట్రాస్టింగ్ కలర్ ని ఉపయోగించొచ్చు. ఇది వేసవికాలంలో కూడా అనువుగా ఉంటుంది. దీన్ని డ్రై క్లీన్ ఒక్కటే చేసుకుంటే చాలు.
కంజీవరం బెనారసి సిల్క్ పటోలా శారీ..
అమెజాన్లో 'స్వర్ణోఫ్' నుండి అందంగా డిజైన్ చేయబడిన కంజీవరం బెనారసి సిల్క్ శారీ కోసం అన్వేషించండి. ఎందుకంటే ఇది చాలా అద్భుతంగా రూపొందించబడింది. మీ వార్డ్ రోబ్ లో దీన్ని జోడిస్తే మంచి లుక్ వస్తుంది. ఇక దీన్నీ ధరించిన తర్వాత మీరు గ్రేస్ ఫుల్ లుక్ కోసం మంచి హీల్స్ లేదా ఫ్లాట్ లతో జత చేస్తే చాలు.. అందరి కంటే మీరే హైలైట్ అవుతారు. ఈ శారీకి బలమైన ఫ్యాబ్రిక్ కారణంగా చాలా ఫార్మల్ మరియు సరైన రూపం వస్తుంది. ఇది చాలా తేలికైనందున పండుగల సమయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. అంతేకాదు వీటిని ఏ సీజన్లో అయినా ధరించొచ్చు. దీని ధర రూ.1799. దీని నాణ్యతలో రాజీ పడకుండా నైపుణ్యం కలిగిన కళాకారులచే రూపొందించబడింది.
కాంచీపురం బెనారసీ ఆర్ట్ సిల్క్ శారీ..
అమెజాన్లో దేవాంగి నుండి అందంగా డిజైన్ చేయబడిన కాంచీపురం బెనారసీ ఆర్ట్ సిల్క్ చీర సేకరణను అన్వేషించండి. ఎందుకంటే ఇది చాలా అందంగా రూపొందించబడింది. మీ వార్డ్ రోబ్ లో దీన్ని జోడించండి. ఈ చీర మొత్తం జరీతో నేయబడింది. దీనికి జాల్ వర్క్ కూడా నేశారు. దీని ధర రూ.999. ఈ చీర పొడవు 6.3 మీటర్ల వరకు ఉంటుంది. దీనికి బ్లౌస్ పీస్ కూడా వస్తుంది. దీన్ని ధరిస్తే మీరు గ్రేస్ ఫుల్ లుక్ లో కనిపిస్తారు. దీనికి మీరు హై హీల్స్ లేదా ఫ్లాట్లతో జత చేయండి.
బెనారసీ సాలిడ్ జాక్వర్డ్ సిల్క్ శారీ..
హౌస్ ఆఫ్ అప్లిక్స్ అద్భుతమైన బెనారసీ సిల్క్ చీరను అందిస్తోంది. ఇది చాలా అందంగా ఉంటుంది. హై క్వాలిటీ గల సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో బాగా రూపొందించబడిందది. ఇది బరువైన జరీ వర్క్ బార్డర్ మరియు అందంగా డిజైన్ చేయబడిన బ్లౌజ్ ధరించడానికి సౌకర్యంగా ఉంటుంది. దీని ధర రూ.999, ఇది హై-క్వాలిటీ థ్రెడ్లు మరియు జరీని ఉపయోగించి నైపుణ్యం కలిగిన కళాకారులచే ఆకర్షణీయంగా నేయబడింది. ఈ చీర అన్ని సందర్భాల్లోనూ వార్డ్ రోబ్ లో అద్భుతంగా కనిపిస్తుంది. అందువల్ల మీరు ఏదైనా సాంప్రదాయ ఫంక్షన్లో మీ అధునాత రూపాన్ని ప్రదర్శించొచ్చు.
బెనారసి సిల్క్ శారీ..
బెనారసి సిల్క్ శారీ సింపుల్ గా ఉన్నప్పటికీ చాలా స్టైలీష్ గా కనిపించేలా చేస్తుంది. ఇది ధరిస్తే అందరి చూపు మీ వైపే ఉంటుంది. ఇది అందమైన జరీ వర్క్ తో అలంకరించబడి ఉంటుంది. ఈ అమేజింగ్ చీర సాఫ్ట్ ఫినిష్డ్ ఆరెంజ్ కలర్ ను కలిగి ఉంది. ఇది మిమ్మల్ని అద్భుతంగా మరియు ఏ పార్టీ అయినా మిమ్మల్ని స్టార్ గా చేస్తుంది. దీని ధర రూ.999, ఇది బ్లౌస్ పీస్ తో వస్తుంది. దీన్ని ధరించడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇది సాధారణ ఫంక్షన్లు, వివాహాలు మరియు పార్టీ సామాజిక సమావేశాలకు చాలా అనువుగా ఉంటుంది.
ఆర్గాన్జా డిజిటల్ ప్రింటెడ్ చీర..
చీర గాంభీర్యాన్ని పునర్నిర్వచించగల సామర్థ్యం మరియు ధరించిన వారి స్త్రీత్వాన్ని నొక్కిచెప్పడం కోసం యుగయుగాలుగా ప్రసిద్ధి చెందింది. ఈ సీజన్లో మీరు రాజేశ్వర్ ఫ్యాషన్ నుండి ఆర్గాన్జా చీరను ఎంచుకున్నప్పుడు మీ రూపానికి మెరుగైన నిర్వచనం లభిస్తుంది. ఇది అందమైన లేత గులాబీ రంగు చీరపై పూల నమూనాలు ఉన్నాయి. ఇవి పండుగ సందర్భాల్లో మరియు పార్టీలకు కూడా సరిపోతాయి. ఇవి కుట్టని బ్లౌజ్ పీస్ తో వస్తుంది. దీని ధర కేవలం రూ.499 మాత్రమే. ఈ చీరకు డ్రై క్లీన్ వాష్ మాత్రమే చేయాల్సి ఉంటుంది.
బెనారసి పట్టు చీర..
ఈ బ్రహ్మాండమైన అద్భుతమైన బెనారసి జాక్వర్డ్ కుట్టిన సిల్క్ చీర మీ వార్డ్ రోబ్ లో ఉండటం తప్పనిసరి. ఇది పూర్తిగా తేలికైనది మరియు డల్-ఫినిష్డ్ క్రేప్ ఫ్యాబ్రిక్ నుండి రూపొందించబడింది. ఈ చీర మరియు ప్రింట్ల యొక్క ప్రకాశవంతమైన బహుళ రంగు సాధారణం మరియు అధికారిక సందర్భాల్లో బహుముఖ దుస్తులు ధరించేలా చేస్తుంది. మీరు ఈ దుస్తులను ధరించినప్పుడు ప్రతి ఒక్కరి చూపు మీ వైపే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి మీరు ఒక జత చెవిపోగులు మరియు అందమైన గాజులు జత చేయొచ్చు. దీని ధర రూ.899. దీనికి 0.08 మీటర్ల బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది.
చూశారు కదా.. ఈ చీరల్లో మీకు ఏవి నచ్చాయి.. మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.
గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.
Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.



Click it and Unblock the Notifications



























