Amazon Deal 2022:లావీ, UCB హ్యాండ్ బ్యాగులు, క్లచ్ బ్యాగులపై గొప్ప డిస్కౌంట్లు...

అమెజాన్లో మీకు అనేక రకాల ఉత్పత్తులపై గొప్ప డీల్స్ మరోసారి వచ్చేశాయి. వీటిలో మీకు ఇష్టమైన వాటిని సెలెక్ట్ చేసుకోండి.

మీరు ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు అద్భుతమైన ఆఫర్లను పొందొచ్చు. మీరు మీ ఫ్యాషన్ గేమ్ ను మరింత పెంచుకోవాలనుకుంటే, లావీ, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్, హైడిజైన్ మరియు ఇంకా ఎన్నో ప్రీమియం బ్రాండ్ల నుండి అద్భుతమైన, సొగసైన మరియు ఫంకీ హ్యాండ్ బ్యాగులు, క్లచ్ బ్యాగులు, బ్యాక్ ప్యాక్స్, టోట్ బ్యాగులు, షోల్డర్ బ్యాగులను ఎంపిక చేసుకోండి. ఈ సందర్భంగా మేము మీ కోసం రూపొందించిన అద్భుతమైన జాబితా నుండి మీకు ఇష్టమైన వస్తువులను మీ కార్ట్ లో జోడించండి. స్టాక్ ముగిసేలోపు మీకు ఇష్టమైన ఉత్పత్తులను గొప్ప డీల్స్ లో పొందండి.

1)
జూక్ ప్రింటెడ్ హ్యాండ్ బ్యాగులు..
Zouk వేగన్ లెదర్ మహిళల హ్యాండ్ బ్యాగులను మీ ముందుకు తీసుకొస్తుంది. ఇది స్టైల్ మరియు పంక్షన్ల యొక్క కచ్చితమైన సమ్మేళనం. ఇక్కడ అన్ని బ్యాగులు అద్భుతంగా రూపొందించబడ్డాయి. ఇవి ప్రతి ఒక్క మహిళ దగ్గర ఉండాల్సిందే. జకత్, జూట్, ఖాదీ వంటి అత్యుత్తమ హస్తకళల దుస్తులతో తయారు చేయబడ్డాయి. ఇందులో ఒక ప్రధాన జిప్పర్ కంపార్ట్ మెంట్, ఒక చిన్న ఫ్రంట్ ప్యాకెట్, ఫోన్ కోసం ఒక ఇన్ బిల్ట్ ప్యాకెట్, పెన్ మరియు కీలు, సర్దుబాటు చేయగల పట్టీ మరియు మీ సౌలభ్యం కోసం బలమైన డబుల్ హ్యాండిల్స్ ను కలిగి ఉంది. ఇది చాలా తేలికైన మరియు మన్నికైనది. మీరు ధరించే ఏ డ్రస్సులతో అయినా మ్యాచ్ చేసుకోవచ్చు.

ZOUK Orange Wave Printed Vegan Leather Handmade Women's Handbags with double handles and detachable Sling Strap - Tidalwave
₹1,899.00
₹3,998.00
53%

2)
బ్రౌన్ బ్యాక్ ప్యాక్..
Vismiintrend నుండి వచ్చిన ఈ స్టైలీష్ బ్యాక్ ప్యాక్ మహిళల సాధారణ పర్యటనలు, షాపింగ్ లేదా విహారయాత్రలకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. హై క్వాలిటీతో తయారు చేయబడి ఈ బ్యాగు వాటర్ ప్రూఫ్ గా ఉంటుంది. ఇది మృదువైన PU తోలుతో రూపొందించబడింది. ఇది ఒక ఫ్యాబ్రిక్ లైనింగ్ మరియు మెటల్ ఉపకరణాలను కలిగి ఉంది. ఈ మల్టీ-ఫంక్షన్లలో బ్యాగులో బ్యాక్ జిప్పర్ క్లోజర్, యాంటీ-థెప్ట్ ప్యాకెట్ ఉన్నాయి. దీంట్లో వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. ఇది మీ వస్తువులను నిల్వ చేయడానికి తగినంత స్థలాన్ని ఇస్తుంది. ఇది చాలా సౌకర్యవంతమైన మరియు తేలికైన బరువుతో ఉంటుంది. దీన్ని టోట్ ప్యూర్ లేదా సింగిల్ షోల్డర్ బ్యాగ్ గా కూడా తీసుకెళ్లొచ్చు.

Vismiintrend Stylish Backpack for Women and Girls | Anti Theft Backpack | College | Laptop | Tuition | Travel | Casual Bag | Daypack | Christmas Gift | Trendy Bags for Girls - Box Black
₹1,299.00
₹2,999.00
57%

3)
లావీ మహిళల సాట్చెల్ బ్యాగ్..
స్టైలీష్ బ్యాగులను ఇష్టపడే మహిళలకు, ఈ లావీ బీచ్ సాచెల్ బ్యాగులు సరైన ఎంపిక. ఇది చాలా మన్నికైనది, తేలికైనది. ఇది లైట్ పింక్ కలర్లో వస్తుంది. ఇది సరికొత్త పెబుల్ షేప్ మరియు ప్రీమియం గోల్డ్-టోన్డ్ మెటల్ హార్డ్ వేర్ ను కలిగి ఉంది. ఇంటీరియర్లో ఒక ప్రధాన కంపార్ట్ మెంట్, అంతర్గత జిప్ నిల్వతో విభజించబడింది. దీనికి ఒక బయటి జిప్ ప్యాకెట్ తో పాటు 2 స్లిప్ పాకెట్లు పుష్కలంగా నిల్వ స్థలాన్ని అందిస్తాయి. ఇది బహుళార్థ సాధక ఉపయోగం కోసం వేరు చేయగలిగిన మరియు సర్దుబాటు చేయగల స్లింగ్ బెల్టును కూడా కలిగి ఉంది. దీని ప్రీమియం నాణ్యమైన మానవ నిర్మిత తోలుతో తయారు చేయబడింది.

Lavie Beech Women's Satchel Handbag (D Pink)
₹1,682.00
₹3,990.00
58%

4)
ఫ్లయింగ్ బెర్రీ ఉమెన్స్ హ్యాండ్ బ్యాగ్..
స్టైల్, క్వాలిటీ మరియు ఔచిత్యం అనేది ఫ్లయింగ్ బెర్రీని నిర్వచిస్తుంది. ఈ బ్రాండ్ మహిళల కోసం ఉన్నతమైన హ్యాండ్ బ్యాగుల కోసం ఫ్యాషన్ వాదులకు పర్యాయపదంగా ఉంది. ఈ హ్యాండ్ బ్యాగ్ రోజువారీ లేదా సాధారణ దుస్తులను ధరించడంతో పాటు మెయిన్ కంపార్ట్ మెంట్లతో జిప్పర్ మూసివేతతో వస్తుంది. మీ నగదు మరియు కార్ట్ లను నిల్వ చేయడానికి లోపలి ప్యాకెట్ తో వస్తుంది. బయట కూడా ఓ జిప్ ఉంటుంది. మీరు ఏదైనా ట్రిప్ లో ఉన్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ తెరవకుండా సులభంగా యాక్సెస్ కోసం మీ కీలు లేదా ఏవైనా ఇతర వస్తువులను ఉంచుకోవచ్చు. ఈ బ్రాండ్ నుండి హ్యాండ్ బ్యాగులు అనేక రంగులలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు వాటిని ఏదైనా దుస్తులతో మ్యాచింగ్ చేసుకోవచ్చు.

FLYING BERRY Women's Handbag (FB 2035_Grey)
₹1,599.00
₹5,500.00
71%

5)
హై డిజైన్ బ్లాక్ టెక్చర్డ్ ఉమెన్స్ హ్యాండ్ బ్యాగ్..
హై డిజైన్ మీకు ప్రీమియం లెదర్లతో తయారు చేసిన హ్యాండ్ బ్యాగులను అందజేస్తుంది. కూరగాయల చర్మ శుద్ధి యొక్ అత్యంత నైపుణ్యం కలిగిన పద్ధతులను ఉపయోగిస్తుంది. ఇది వయసుతో పాటు మెరుగుపడుతుంది. ఈ బ్యాగు బరువు చాలా తక్కువగా ఉంటుంది. ఇది విశాలమైనది మరియు ఇది ఏదైనా దుస్తులకు ఆపోజిట్ గా ఉంటుంది. ఇది మీ ప్రియమైన వారికి కూడా సరైన బహుమతిగా ఇవ్వొచ్చు.

Hidesign Women's Handbag(CRO MEL RAN BLACK)
₹3,897.00
₹8,695.00
55%

6)
Deefly షోల్డర్ హ్యాండ్ బ్యాగ్..
ఫంకీ మరియు స్టైలీష్, ఈ Deefly షోల్డర్ బ్యాగ్ ఫ్యాషన్ గా ఉన్న ప్రతి మహిళకు ఇది మ్యాచవుతుంది. ఇది మంచి క్వాలిటీ PU లెదర్ తో తయారు చేయబడింది. ఇది ఒక జిప్ ను కలిగి ఉంటుంది. తద్వారా మీరు ప్రయాణించేటప్పుడు మీ వస్తువులన్నీ సురక్షితంగా ఉంటాయి. దీన్ని మీరు ప్రతిరోజూ వినియోగించొచ్చు. ఈ హ్యాండ్ బ్యాగ్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇది చాలా మన్నికైనది.

DeeFly Women's Tote Bag (Orange-Brown)
₹339.00
₹999.00
66%

7)
ఎల్లో ఉమెన్స్ క్లచ్ బ్యాగ్..
యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్ మహిళల కోసం ఎల్లో కలర్ క్లచ్ బ్యాగును తీసుకొచ్చింది. ఇది జర్నీ చేసే వారికి చాలా గొప్పగా ఉంటుంది. దీని బార్డర్లో బ్లాక్ అండ్ వైట్ కలర్లో వస్తుంది. దీంతో మీరు మునుపెన్నడూ లేని విధంగా మెరుస్తారు. బాగా కంపార్ట్ మెంటలైజ్ చేయబడిన ఈ బ్యాగ్ దాని మేక్ మరియు స్టైల్ కారణంగా గొప్ప ఫ్యాషన్ ప్రకటన చేస్తుంది. ఇది చాలా స్టైలీష్ గా ఉంది. దీంతో మీరు ఎక్కడికి వెళ్లినా, అందరిలోనూ ప్రత్యేకంగా కనిపిస్తారు.

United Colors of Benetton Women's Clutch Bag (Yellow)
₹1,104.00
₹2,399.00
54%

8)
ఉమెన్స్ బ్లాక్ సింగ్ బ్యాగ్..
UCB(United Colors Benetton) ఫ్యాషన్ మరియు యుటిలిటీకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే వారి కోసం బ్లాక్ స్లింగ్ బ్యాగ్ ను తీసుకొచ్చింది. ఇది డిన్నర్ డేట్ అయినా లేదా స్నేహితులతో సాధారణ విహారయాత్ర అయినా, గొప్ప ఫ్యాషన్ వస్తువుగా కనిపిస్తుంది. ఇది చాలా స్టైలీష్ గా ఉంది. ఈ స్లింగ్ బ్యాగును మీరు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇది ప్రతి ఒక్క స్త్రీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. దీన్ని మీరు మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వొచ్చు.

United Colors of Benetton Women's Sling Bag (Blue)
₹1,529.00
₹2,999.00
49%

9)
UCB ఉమెన్స్ టోట్ బ్యాగ్..
UCB ఉమెన్స్ టోట్ బ్యాగ్ బలంగా మరియు స్టైలీష్ గా కనిపిస్తుంది. ఈ బ్యాగ్ మీ రోజువారీ అవసరాలకు తగినంత స్థలాన్ని కూడా అందిస్తుంది. ఇది మీతో ఉంటే మీరు చాలా కొత్తగా కనిపిస్తారు. దీన్ని మీరు చాలా సులభంగా భుజాలపై వేసుకెళ్లొచ్చు. మీకు ఇష్టమైన ఫ్యాషన్ డ్రస్సులు ధరించినప్పుడు, ఈ హ్యాండ్ బ్యాగ్ మరింత ఫ్యాషనబుల్ గా కనిపిస్తుంది. దీన్ని శుభ్రమైన ప్రదేశంలో నిల్వ చేయండి.

United Colors of Benetton Women's Tote Bag (Brown)
₹2,200.00
₹4,299.00
49%

10)
నెలే హార్పర్ ఉమెన్స్ హ్యాండ్ బ్యాగ్..
నెల్లే హార్పర్ నుండి అందంగా రూపొందించబడిన ఈ హ్యాండ్ బ్యాగును ప్రతి ఒక్క స్త్రీ కచ్చితంగా ఇష్టపడుతుంది. ఇది చాలా ఆకర్షణీయమైన గోల్డ్ ట్విస్ట్ క్లోజర్ హార్డ్ వేర్ తో రూపొందించబడింది. అంతేకాదు చాలా క్లాసిక్ డైమండ్ ప్యాటెన్ క్విల్టింగ్ తో మెరుగుపరచబడింది. ఈ బ్యాగ్ మీతో ఉంటే ప్రతి ఒక్కరూ మీవైపే చూస్తారు. దీని లోపలి కంపార్ట్ మెంట్లు, ప్యాకెట్లు మరియు జిప్పర్లు ఈ బ్యాగ్ ని ఏ-వన్ గా మారుస్తాయి. మీరు దీన్ని ఎలాంటి డ్రస్సులతో అయినా జత చేసుకోవచ్చు. దీన్ని షాపింగ్ సమయంలో కూడా వాడొచ్చు.

Nelle Harper Women's Shoulder Bag (Black)
₹662.00
₹2,699.00
75%

చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion