Amazon Sale 2022:అమెజాన్లో మీకు నచ్చే.. మీరు మెచ్చే పాదరక్షలపై మరోసారి అదిరిపోయే ఆఫర్లు..

ఈ సీజన్లో పాదరక్షల ధరులు ఎక్కువగా ఉన్నాయని చింతిస్తున్నారా? అయితే అమెజాన్లో ఫుట్ వేర్లపై గొప్ప తగ్గింపు, భారీ డిస్కౌంట్లు వచ్చేశాయి.

Amazon Sale : Big Discounts on Footwear for Both Men and Women Offer on Shoes Sneakers Heels

ప్రస్తుత సీజన్లో ఎక్కువ ధర పెట్టి పాదరక్షలను కొనాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారా? అయితే మీ చింతలను పక్కన పెట్టేయండి. ఎందుకంటే అమెజాన్లో షూస్, స్నీకర్లు, ఫుట్ వేర్లపై భారీ తగ్గింపు, గొప్ప డీల్స్ వచ్చేశాయి. ఇందులో టాప్ ఫుట్ వేర్ బ్రాండ్లపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన వాటిని.. మీరు మెచ్చే వాటిని వెంటనే ఆర్డర్ చేసేయ్యండి..

ఉమెన్స్ స్టైలీష్ బ్యాలెట్ హీల్స్..

మహిళల కోసం క్లాసీ మరియు సౌకర్యవంతమైన, స్టైలీష్ బ్యాలెట్ హీల్స్ రూపొందించబడ్డాయి. ఫుట్ వేర్లలో ఎవరైతే విలాసవంతమైన డిజైన్లు, సౌకర్యవంతమైన ఫిట్ మరియు అద్బుతమైన స్టైల్ ను కోరకుంటారో వారికి ఇవి సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే చాలా మంది మహిళలు వారి పాదరక్షలలో కోరుకునే ప్రతిదీ అద్భుతమైన ముగింపు ఉండాలని, కాబట్టి హై క్వాలిటీ ఉన్న ఫుట్ వేర్ ను స్టాక్ ముగిసేలోపే ఆర్డర్ చేసేయ్యండి.

Leopard స్నీకర్స్..

ఈ Leopard Skechers బెస్ట్ లుక్ లో కనిపిస్తుంది. ఇది చాలా తేలికైనది మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు ధరించే ప్రతి ఒక్క డ్రస్సులోనూ ఇది మ్యాచవుతుంది. అథ్లెటిక్ శిక్షణ, వాకింగ్ లేదా ఏదైనా క్రీడ కార్యకలాపాలకు ఈ షూ చాలా అద్భుతమైనది. దీనిపై అమెజాన్లో మాత్రమే గొప్ప తగ్గింపు లభిస్తోంది. కాబట్టి వెంటనే దీన్ని కొనేయ్యండి.

స్లిప్-ఆన్ షూస్..

అమ్మాయిలు సులభంగా ధరించగలిగే వాటిలో స్లిప్-ఆన్ షూస్ ఒకటి. అథ్లెషర్ అల్లిన యాక్టివ్ వేర్ స్లిప్-ఆన్ షూస్ ఏడు వేర్వేరు రంగుల్లో లభిస్తాయి. కాబట్టి మీరు మీ డ్రస్సుకు తగ్గట్టు, మీకు ఇష్టమైన కలర్ ను ఎంచుకోవచ్చు. అంతేకాదు ఇది చాలా తేలికైనది. దీని నుండి ఎలాంటి పాదాల ఇన్ఫెక్షన్ ఉండదు. ఈ షూ ప్రతిరోజూ వాడేందుకు అనువైనది. నడక, జర్నీ లేదా రన్నింగ్ కోసం కూడా ఉపయోగపడుతుంది.

ఉమెన్స్ బ్రౌన్ కలర్ హీల్స్..

మీరు హై-హీల్డ్ స్టిలెట్టోస్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటే, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రౌన్ కలర్ క్రాస్ స్ట్రాప్ బ్లాక్ హీల్డ్ చెప్పులు మీకు ఎంపిక కావొచ్చు. ఇది మీకు పర్ఫెక్ట్ ఫిట్ ని అందించడానికి బకల్డ్ క్లోజర్ ను కలిగి ఉంది. దీన్ని ఏ సందర్భంలోనైనా ధరించొచ్చు. సాధారణ దుస్తులతో పాటు దీన్ని వేసుకోవచ్చు. ఇది వేసుకున్నప్పుడు, నలుగురిలో మీరు ప్రత్యేకంగా రూపొందిస్తారు. మరో విశేషం ఏంటంటే.. అమెజాన్ సేల్ లో దీనిపై గొప్ప తగ్గింపు ఆఫర్ లభిస్తుంది.

మెన్స్ ఎథ్నిక్ షూస్ సెట్..

అమెజాన్లో పురుషుల సంప్రదాయ షూస్ సెట్లపై అద్భుతమైన ఆఫర్లు వచ్చేశాయి. 12 రకాల కలర్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ షూ మీరు ఏ సందర్భంలోనైనా ధరించొచ్చు. ఇది చాలా సౌకర్యవంతంగా మరియు ధరించడానికి సులభంగా ఉంటుంది. ఎలాంటి వస్త్రధారణలో అయినా ఇది అద్భుతంగా సెట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీ సంప్రదాయ కల్చర్ కు ఈ షూతో మంచి ఆధునిక రూపాన్ని పొందండి.

మెన్స్ రన్నింగ్ షూస్..

ఈ మెన్స్ రన్నింగ్ షూస్ విత్ బీడ్స్ టెక్నాలజీ డిజైన్ మరియు సౌకర్యానికి ఏదీ సరిపోదని చెప్పొచ్చు. ఈ షూ శ్వాసక్రియ పదార్థంతో రూపొందించబడింది. దీన్ని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. వీటిని మీరు ఏ సీజన్లోనైనా నిస్సందేహంగా ధరించొచ్చు. అది వర్షం, వేసవి లేదా శీతాకాలం ఏదైనా చాలా తేలికగా ఉటుంది. క్రీడల్లో పాల్గొనే వారు, వాకింగ్, జాగింగ్ మరియు ట్రెక్కింగుకు వెళ్లే వారికి ఈ షూ సరిపోతుంది.

మెన్స్ ఎత్నిక్ ఎంబ్రాయిడరీ జుట్టి..

ఈ మెన్స్ ఎత్నిక్ ఎంబ్రాయిడరీ జుట్టి ప్రత్యేకంగా వివాహాలు, పార్టీలు లేదా ఏదైనా సందర్భం కోసం రూపొందించబడింది. మీరు దీన్ని రోజువారీ దుస్తులతో పాటు ధరించొచ్చ. ఇది మీకు ప్రతిరోజూ ఉత్తమ రూపాన్ని ఇస్తుంది. ఇది పాలియురేతేన్ తో తయారు చేయబడింది. ఇది అధిక నాణ్యత మరియు మన్నికైనది. దీని జుట్టి ఎక్కువసేపు ఉంటుంది. ఇది మీకు స్టైలీష్ ఇంకా ఎత్నిక్ లుక్ ని ఇస్తుంది.

బ్రౌన్ బ్లాక్ హీల్ శాండల్..

క్లాస్సీ మహిళల కోసం ఈ బ్రౌన్ బ్లాక్-హీల్ శాండల్ సరైనది. ఇది డైనమిక్ స్టైలింగును కలిగి ఉంది. దీన్ని ధరించిన వారికి ప్రత్యేకమైన ఫ్యాషన్ అనుభూతిని అందిస్తుంది. ఇది 5 అంగుళాల బ్లాక్ హీల్ తో వస్తుంది. దీని క్లోజప్ బ్యాక్ ను కలిగి ఉంటుంది. ఇది కచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు ధరించే ఏ డ్రస్సులతో అయినా ఇవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి.

మెన్స్ పార్టీ షూస్..

మీరు ఏదైనా పార్టీలకు వెళ్లేటప్పుడు ఈ రకమైన షూస్ ధరిస్తే, అందరికంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. పురుషులకు ఇవి చాలా చక్కగా సరిపోతాయి. ఇది ప్రీమియం క్వాలిటీ ఉన్న శాకాహారి తోలుతో రూపొందించబడింది. ఇది సౌకర్యవంతంగా మరియు స్లిప్-రెసిస్టెంట్ గా ఉంటుంది. సంప్రదాయ వస్త్రధారణతో లేదా ప్రింటెడ్ టీ-షర్టుతో జత చేయండి. మీరు కోరుకున్న ఉత్తమ రూపాన్ని పొందుతారు. అమెజాన్లో వీటిపై భారీ తగ్గింపు కూడా లభిస్తోంది.

యునిసెక్స్ అడల్ట్ ఆర్మీ గ్రీన్ క్లాగ్స్..

ఈ సీజన్లో మీ పాదరక్షల యునిసెక్స్ అడల్ట్ ఆర్మీ గ్రీన్ క్లాగ్ లను జోడించండి. ఈ క్రోక్స్ షూ పురుషులు మరియు మహిళలు ఇద్దరి కోసం తయారు చేయబడింది. ఇది ఫుల్ ఆన్ క్లోజర్ తో వస్తుంది. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీర్ఘకాలం మన్నిక వస్తుంది. కాబట్టి మీరు దీన్ని రోజువారీ సాధారణ దుస్తులుగా ధరించొచ్చు. ఇంకెందుకు ఆలస్యం స్టాక్ ముగిసేలోపు దీన్ని కొనేయ్యండి.

చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion