Amazon Sale: సూపర్ కూల్ వెస్టర్న్ వేర్.. అమెజాన్ లో అందుబాటు ధరల్లో..

Amazon Sale: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందంగా కనిపించడంలో బట్టలది ముఖ్యమైన పాత్ర. చాలా మంది బట్టలను బట్టే గౌరవం ఇస్తారు. మహిళలలైతే బట్టలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అమెజాన్ లో ఉమెన్ వెస్టర్న్ ఫ్యాషన్ వేర్ పై భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నారు.

Campus Sutra Women Black Solid Stylish Dresses(SSMR22_CSWSSDR5012_XL)
₹1,149.00
₹1,999.00
43%

క్యాంపస్ సూత్ర

బ్లాక్ సాలిడ్ స్టైలిష్ ఉమెన్ వెస్టర్న్ వేర్. టాప్ టూ బాటమ్ బ్లాక్ కలర్ లో డిజైనర్ లుక్ తో అదిరిపోయేలా ఉంది కదూ. ఈ స్టైలిష్ డ్రెస్ అమెజాన్ భారీ డిస్కౌంట్ పై అందుబాటులో ఉంది. రిటర్న్ పాలసీ అందుబాటులో ఉంది. ఎలాంటి ప్రశ్నలు అడగకుండానే రిటర్న్ చేసే వీలు ఉంటుంది.

Rustorange Women's A-Line Maxi Dress SG856 Maroon XS
₹1,399.00
₹2,100.00
33%

రస్టోరేంజ్ విమెన్స్ ఏ లైన్ మ్యాక్సీ డ్రెస్

యాంకిల్ లెంగ్త్ తో వస్తున్న ఈ ఔట్ ఫిట్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. ఏ-లైన్ మ్యాక్సీ డ్రెస్ సూపర్ ట్రెండీగా కనిపిస్తుంది. వీ నెక్ తో 3/4 స్లీవ్స్ ఇస్తున్నారు. మెరూన్ కలర్ తో అందరి మనసులను దోచేయవచ్చు.

Indya Women's Georgette Dusty Pink Mirror Belted Jumpsuit with Attached Dupatta Maxi Dress (ITN03700 L)
₹1,991.00
₹3,200.00
38%

ఇంద్యా విమెన్ డ్రెస్

ఇంద్యా బ్రాండ్ తో వస్తున్న ఈ విమెన్ డ్రెస్ చూడచక్కగా ఉంటుంది. పింక్ కలర్ లో జంప్ సూట్ తరహా డిజైన్ తో వస్తోంది. పార్టీలకు, శుభకార్యాలకు వేసుకుని వెళ్తే అక్కడి ఉన్న వాళ్ల కళ్లన్నీ మీ పైనే నిలవడం ఖాయం.

Harpa Women's Georgette A-Line Above The Knee Dress (GR6233_Black_Extra Small)
₹1,322.00
₹2,399.00
45%

హర్పా విమెన్స్ జార్జెట్టీ డ్రెస్

ఈ హర్పా జార్జెట్టీ వైట్ డ్రెస్ లో మల్లె పువ్వులా మెరిసిపోతారు ఎవరైనా. మోకాలి కంటే మీది వరకు ఉండే లెంగ్త్ తో వస్తోంది. ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. ఇందులో మొత్తం రెండు రంగులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పూర్తిగా వైట్ కాగా.. మరొకటి డార్క్ బ్లాక్.

Miss Chase Women's Halter Neck Sleeveless Solid Wide Leg Sequin Paneled Regular Length Jumpsuit (MCAW19D04-23-42-06,Dark Green,XL)
₹989.00
₹2,899.00
66%

మిస్ ఛేజ్ విమెన్ డ్రెస్

ఈ జంప్ సూట్ మీకు రెట్టింపు అందాన్ని తీసుకువస్తుంది. మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. బ్లాక్, గ్రీన్, వైన్ కలర్స్ లో ఈ జంప్ సూట్ వస్తోంది. దీనిపై 66 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. స్లిమ్ ఫిట్ తో వైడ్ లెగ్స్ తో వస్తోంది. రెగ్యులర్ లెంగ్త్ ఉంటుంది.

Lymio Women's Regular Brown Color Round Neck Short Sleeve Polyester Printed Dress (DD-524-Brown-S)
₹599.00
₹1,499.00
60%

లిమియో విమెన్ డ్రెస్

ఈ స్టైలిష్ షార్ట్ డ్రెస్ లో ఎవరైనా సూపర్ కూల్ గా హాట్ గా కనిపిస్తారు. ఈ వెస్టర్న్ వేర్ లో అందంగా మైమరిపించే లుక్ మీ సొంతం అవుతుంది. బీజ్, బ్రౌన్ రంగుల్లో అందుబాటలో ఉంది. చాలా తక్కువ ధరకే తీసుకువస్తున్నారు.

Lymio Women's Polyester A-Line Knee Length Dress (X-Large, Green), (D-520-Green-XL)
₹472.00
₹1,499.00
69%

లిమియో విమెన్స్ డ్రెస్

ఈ వెస్టర్న్ వేర్ ఎన్నటికీ, ఎప్పటికీ పాతబడని డిజైన్ తో వస్తోంది. హాఫ్ స్లీవ్స్ తో వస్తోంది ఈ షార్ట్ డ్రెస్. చూడగానే ఆకట్టుకునే గ్రీన్ కలర్ లో తీసుకువస్తున్నారు.

Rhysley Rayon White Regular Fit Full Length Sleeveless Abstract Print Spaghetti Jumpsuit with Slip Pockets
₹1,681.00
₹2,699.00
38%

Rhysley Rayon ఫుల్ లెంగ్త్ విమెన్ డ్రెస్

ఫుల్ లెంగ్త్ స్లీవ్ లెస్ ఔట్ ఫిట్ సూపర్ కూల్ లుక్ ను ఇస్తుంది. అబ్స్ట్రాక్ట్ ప్రింట్ జంప్ సూట్ కు స్లిప్ పాకెట్స్ కూడా ఇచ్చారు. రెగ్యులర్ ఫిట్ తో వస్తోంది.

20Dresses Women's Chiffon Solid Maxi Regular Jumpsuit Dress | Boho Chic Playsuit (Pink,L) (Pack of 1) (DR0L1026)
₹1,646.25
₹2,195.00
25%

20డ్రెస్సెస్ సాలిడ్ మ్యాక్సీ జంప్ సూట్

లేత గులాబీ వర్ణంలో అదిరిపోయే లుక్ తో వస్తోంది ఈ జంప్ సూట్. షార్ట్ లెంగ్త్ డ్రెస్ అదిరిపోయే లుక్ ఇస్తుంది. ఫుల్ స్లీవ్స్ తో ఆకట్టుకునే డిజైన్ తో వస్తోంది.

Sidhidata Women's Full Crushed Digital Printed Pure Georgette Saree With Unstitched Blouse Piece (Yellow)
₹892.00
₹2,999.00
70%

సిద్దిదాత డిజిటల్ ప్రింటెడ్ సారీ

వైట్ అండ్ ఎల్లో కలర్స్ కాంబినేషన్ లో సారీని తీసుకువస్తున్నారు. డిజిటల్ ప్రింట్ సారీకి సూపర్ లుక్ ను ఇస్తోంది. స్టిచ్ చేయని బ్లౌజ్ పీస్ వస్తుంది.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion