Amazon Sale: ఇంట్లో స్థలం తక్కువుందా.. వీటిని వాడితే సరి

అమెజాన్ లో ఆర్గనైజర్లు తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. దుస్తులు, ఆట వస్తువులు, పుస్తకాలు, ఇతర ఏ వస్తువులైనా అందులో పెట్టేసుకుంటే ఇల్లు క్లీన్ గా కనిపిస్తుంది.

Amazon Sale: Discount on home organizers in amazon

Amazon Sale: ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి మంచి ఫీలింగ్ వస్తుంది. ప్రశాంతత దొరుకుతుంది. ఎన్ని సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లినా.. తిరిగి ఇంటికి రాగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే ఇంట్లో చాలానే వస్తువులు ఉంటాయి. వాటిని చిందరవందరగా పడేస్తే ఇల్లు అందంగా కనిపించదు. అమెజాన్ లో ఆర్గనైజర్లు తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. దుస్తులు, ఆట వస్తువులు, పుస్తకాలు, ఇతర ఏ వస్తువులైనా అందులో పెట్టేసుకుంటే ఇల్లు క్లీన్ గా కనిపిస్తుంది.

1. స్టాకెబుల్ క్లాత్ ఆర్గనైజర్

ఇది లివింగ్ స్టోరేజ్ బాక్స్. 55 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. మెటల్ ఫ్రేమ్ ఇచ్చారు. ఆక్స్ ఫర్డ్ లా ఫోల్డ్ చేయవచ్చు. దుప్పట్లు, దుస్తులు, ఇతర బట్టలు ఇందులో చక్కగా అమర్చుకోవచ్చు.

2. కాన్వాస్ ఫ్యాబ్రిక్ స్టోరేజ్ బాస్కెట్

ఈ కాన్వాస్ స్టోరేజ్ బాస్కెట్లు చూడచక్కగా ఉంటాయి. క్యూబ్ ఆకృతితో వస్తున్నాయి. ఇంట్లోకి, ఆఫీసుల్లోకి ఎక్కడైనా వీటిని వాడుకోవచ్చు. రెండు వైపులా పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఇచ్చారు. వివిధ రంగుల్లో కాన్వాస్ డిజైన్ తో వస్తున్నాయి.

3. బాంబూ 4 స్థాయుల్లో నిల్వ సామర్థ్యం

పుస్తకాలకు, న్యూస్ పేపర్లు, గార్డెనింగ్ కోసం, చెప్పులు పెట్టడం కోసం ఇది వాడుకోవచ్చు. మొత్తం 4 స్థాయుల్లో వస్తువులు నిల్వ చేసుకోవచ్చు. చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్న దీనిపై 60 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

4. నయాసా టకిన్స్ ప్లాస్టిక్ డ్రాయర్

నయాసా బ్రాండ్ నుండి వస్తున్న ఈ డ్రాయర్ ను పూర్తిగా ప్లాస్టిక్ తో తయారు చేశారు. మొత్తం 4 కంపార్ట్ మెంట్స్ వస్తున్నాయి. 18.4x26.7x25.4 సీఎం పరిమాణంతో వస్తున్నాయి.

5. మైల్డ్ స్టీల్ స్టేషనరీ మల్టీపర్పస్ స్టోర్జేజ్ ఆర్గనైజర్

3 టైర్ మల్టీపర్పస్ కిచెన్ డ్రాయర్ ఆర్గనైజర్. బలమైన బుట్టలను కలిగి ఉంది. ఇవి దృఢమైన నిర్మాణంగల లోహ చట్రంతో ఇంటర్‌ లాక్ చేయబడింది.

6. కాస్మెటిక్ మేకప్ స్టోరేజ్ హోల్డర్

360 డిగ్రీ రొటేటింగ్ ఆర్గనైజర్ ఇది. దాని స్థిరమైన తిరిగే స్థావరంతో, కాస్మెటిక్ స్టోరేజ్ సులభంగా తిప్పవచ్చు. మేకప్ బ్రష్‌లు, చర్మ సంరక్షణ ఉత్పత్తుల సీసాలు మరియు లిప్‌స్టిక్‌లు, నెయిల్ పాలిష్, ఐలైనర్ మరియు మరెన్నో సహా ఇతర మేకప్ ఉపకరణాలు ఇందులో చోటు ఉంటుంది.

7. హ్యాంగింగ్ హ్యాండ్ బ్యాగ్ ఆర్గనైజర్

హ్యాండ్ బ్యాగ్స్ ను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉండేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. బీరువా లో, వార్డ్ రోబ్ ల్లో వీటిని సులభంగా హ్యాంగ్ చేయవచ్చు. మొత్తం ఆరు కంపార్ట్ మెంట్లు ఉంటాయి.

8. ఆఫీస్ సప్లై డెక్స్ డ్రాయర్ ఆర్గనైజర్

మీ డెస్క్‌లు మరియు డ్రాయర్లను చిందర వందరగా కాకుండా చక్కగా అమర్చుకోవచ్చు. ఇందులో మొత్తం 8 కంపార్ట్మెంట్లు ఉంటాయి. వాటిలో వాటి పరిమాణానికి సరపడా ఉండే వాటిని పెట్టుకోవచ్చు.

9. ఫోల్డబుల్ స్టీల్ ఫ్రేమ్ క్లాత్ ఆర్గనైజర్

ఈ క్లాత్ స్టోరేజ్ ఆర్గనైజర్ రెండు స్థాయుల్లో వస్తుంది. 24 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. మెటల్ ఫ్రేమ్ ఇచ్చారు. ఏమీ లేనప్పుడు ఫోల్డ్ చేసుకోవచ్చు. దుప్పట్లు, దుస్తులు, ఇతర బట్టలు ఇందులో చక్కగా అమర్చుకోవచ్చు.

10. ప్లాస్టిక్ మాడ్యులర్ డ్రాయర్

ఇందులో మొత్తం నాలుగు కంపార్ట్ మెంట్లు ఉంటాయి. వీటిని సులభంగా తీయొచ్చు, పెట్టవచ్చు. ఇల్లు, కార్యాలయాలు, ఆస్పత్రుల్లో వీటిని చక్కగా వాడుకోవచ్చు. మంచి లుక్ కూడా వస్తుంది.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion