Amazon Sale: ఇలా మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోండి

Amazon sale: Discounts on wallpapers for home aesthetics

Amazon Sale: ప్రతి ఒక్కరికి ఇంటికి మించిన ప్రశాంతత దొరికే ప్రదేశం మరొకటి ఉండదు. ఎన్ని టూర్లు తిరిగినా, ఎన్ని కొత్త ప్రాంతాలకు వెళ్లినా.. తిరిగి ఇంటికి రాగానే వచ్చే ఫీలింగ్ అద్భుతమైనది. ఇంటిని చక్కగా అందంగా అలంకరించుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి వారు అమెజాన్ లో లభించే ఈ ఉత్పత్తులపై ఓ కన్నేయండి. ఈ వాల్ పేపర్స్ మీ ఇంటికి గొప్ప అందాన్ని తీసుకువస్తాయి.

1. ఎంబోస్డ్ మరియు పెయింట్ చేయగల 3డి వాల్ టైల్స్

ఈ 3డి పెయింట్ వాల్ పేపర్స్ మీ ఇంటిని అందంగా మారుస్తుంది. 3డి వాల్ టైల్స్ లివింగ్ రూములో, డైనింగ్ ప్రాంతంలో, డ్రాయింగ్ రూములో మరే చోట అయిన చూడచక్కగా ఉంటుంది.

2. గ్రీన్ చెర్రీ సెల్ఫ్ అంటుకునే వాల్ పేపర్

ఇది వాటర్ ప్రూఫ్ వాల్ పేపర్. వినైల్ స్టిక్కర్. లివింగ్ రూములో సోఫా వెనక వేసి చూడండి.. మీ ఇంటి కళ వస్తుంది. ఓ పెయింటింగ్ అవసరం లేకుండా.. మీ గోడలకు హై రిచ్ లుక్ తీసుకురావొచ్చు.

3. పేపర్ ప్లేన్ డిజైన్ వాల్ పేపర్

పేపర్ ప్లేన్ 4x6 అడుగుల పరిమాణంతో వస్తున్న ఈ వాల్ పేపర్ ఎంతో చక్కగా ఉంటుంది. మీ ఇంటికి మంచి లుక్ రావడానికి ఇదో ఎంతో బాగుంటుంది. గోడ పరిమాణాన్ని బట్టి వాల్ పేపర్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

4. డికర్ ప్రొడక్షన్ అంటుకునే వాల్ పేపర్

ఈ వినైల్ పెయింటింగ్ ఇంటికి అందాన్ని తీసుకురావడంతో ముఖ్య మాత్ర పోషిస్తుంది. మల్టీ కలర్ లో అందుబాటులో ఉంది. 8x12 అడుగుల భారీ వాల్ పేపర్ లివింగ్ రూములో ఎంతో చక్కగా ఉంటుంది.

5.గోల్డెన్ రోజ్ ఆకృతి వాల్పేపర్

ఈ బొటానికల్ వాల్ పేపర్ మీ ఇంటి లివింగ్ రూము,బెడ్ రూముల్లో చక్కగా ఉంటుంది. ఇంటికి హై రిచ్ లుక్ తీసుకువస్తుంది. బెడ్రూములో రోజ్ ఫ్లవర్స్ వాల్ పేపర్ చక్కగా నప్పుతుంది.

6. సెల్ఫ్ అదెసివ్ వాల్ పేపర్స్

స్కై వాల్స్ నుండి వస్తున్న ఈ వాల్ పేపర్ చక్కని లుక్ తీసుకువస్తుంది. పాలీఇథిలీన్ ఫోమ్ వాల్ పేపర్ మీకు ఇష్టమైన పరిమాణాల్లో అందుబాటులో ఉంటుంది. 77x70 సీఎం పరిమాణం నుండి అందుబాటులో ఉంటుంది.

7. ఫియోనీ రోజ్ సెల్ఫ్ అదెసివ్ వాల్ పేపర్

లివింగ్ రూము నుండి డైనింగ్ హాల్, బెడ్రూము, డ్రాయింగ్ రూములోకి ఈ వాల్ పేపర్ చక్కగా కనిపిస్తుంది. ఈ ఫియోనీ రోజ్ సెల్ఫ్ అదేసివ్ వాల్ పేపర్ మంచి లుక్ తీసుకువస్తుంది.

8. లివింగ్ రూమ్ ఫోమ్ వాల్ పేపర్

ఈ వాల్ పేపర్ మీ ఇంటి గోడలకు, సీలింగ్ కు మంచి లుక్ తీసుకు వస్తుంది. ఇంటికి హై రిచ్ లుక్ తీసుకువస్తుంది. బెడ్రూములో ఫ్లవర్స్ లుక్ వాల్ పేపర్ చక్కగా నప్పుతుంది.

9. సెల్ఫ్ అదెసివ్ వాల్ పేపర్

వినైల్ సెల్ఫ్ అదెసివ్ వాల్ పేపర్ ఇది. 8x10 అడుగుల ఈ భారీ వాల్ పేపర్ మీ లివింగ్ రూముకు చక్కని లుక్ తీసుకువస్తుంది. రిచ్ లుక్ కావాలనుకునే వారికి ఇది ఎంతో చక్కగా ఉంటుంది.

10. అన్నా క్రియేషన్స్ సెల్ఫ్ అదెసివ్ వాల్ పేపర్

ఇది వాటర్ ప్రూఫ్ వాల్ పేపర్. వినైల్ స్టిక్కర్. లివింగ్ రూములో సోఫా వెనక వేసి చూడండి.. మీ ఇంటి కళ వస్తుంది. ఓ పెయింటింగ్ అవసరం లేకుండా.. మీ గోడలకు హై రిచ్ లుక్ తీసుకురావొచ్చు.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion