Amazon Sale: వీటితో మీ ఇంటిని అందంగా మార్చేసుకోవచ్చు

ఇల్లు ఎవరికైనా నచ్చే ప్రదేశం. ఎలాంటి పర్యాటక ప్రదేశానికి వెళ్లినా.. ఇంటికి రాగానే వచ్చే ఫీలింగ్ ఎక్కడా దొరకదు.

Amazon sale extreme discounts on house decorative products

Amazon Sale: ఇల్లు ఎవరికైనా నచ్చే ప్రదేశం. ఎలాంటి పర్యాటక ప్రదేశానికి వెళ్లినా.. ఇంటికి రాగానే వచ్చే ఫీలింగ్ ఎక్కడా దొరకదు. ఇంట్లో ఉండే ప్రశాంతత ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్నా రాదు. అలాంటి ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. అమెజాన్ లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ప్రొడక్ట్స్ ను ఒక్క క్లిక్కుతో మీ సొంతం చేసుకోండి.

Zove™ Metal Wall Mounted Deer Head Wall Hanging Home Decoration Perfect for Living Room/Hotel/Restaurant/Bedroom (Color : Black and Gold) (Neck Size : 21 INCH )
₹6,399.00
₹12,999.00
51%

Zove మెటల్ వాల్ మౌంట్ డీర్ హెడ్

దీనిని పూర్తిగా అల్యూమినియంతో తయారు చేశారు. 21 x 20 x 7 అంగుళాల మేర ఉంటుంది. పూర్తిగా నలుపు రంగులో పైన గోల్డ్ కలర్ ఎలక్ట్రోప్లేటెడ్ పక్షుల బొమ్మలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంట్లో విశాలమైన గోడపైన ఈ డీర్ బొమ్మ పెడితే సూపర్ లుక్ వస్తుంది.

BLUE ZONE CRAFT Metal Sports Bullet W-David Bike, Green, Standard
₹2,249.00
₹8,999.00
75%

బ్లూజోన్ మెటల్ బుల్లెట్ బైక్

పూర్తిగా మెటల్ తో తయారు చేసిన ఈ బుల్లెట్ బైక్ ఈ లివింగ్ రూముకు క్రేజీ లుక్ తీసుకువస్తుంది. బ్లూ, బ్లాక్ కలర్ లో రెట్రో లుక్ తో ఈ మెటల్ బైక్ ను రూపొందించారు. చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది దీని లుక్.

Anshika International Vintage Multicolour Iron Harsh 3D Wall Art Decorative Hanging & Sculpture Home Living Room Decor (Medium size)
₹1,699.00
₹2,499.00
32%

అంశిక మల్టీకలర్ మెటల్ లీవ్స్

ఈ డిజైన్ వాల్ ఆర్ట్ మీ ఇంటి డెకర్‌కు ఖచ్చితమైన జోడింపుని అందిస్తుంది. అద్భుతమైన ప్రభావాన్ని జోడించడం ద్వారా అన్ని దిశలలో ప్రతిబింబిస్తుంది. పూర్తిగా ఐరన్ తో తయారు చేసిన ఈ లీవ్స్, మల్టీ కలర్ లో వస్తున్నాయి.

Modern Arts Markaba Meditation, Fluorescent Painting, Neon Colour, Glow in Dark Under UV Light, Handmade, Home & Office Decoration, Without Frame.40x60 inch, Ready to Install on Wall, No Need Frame
₹2,200.00
₹7,500.00
71%

మోడర్న్ ఆర్ట్స్ మెడిటేషన్ పెయింటింగ్

చేతితో తయారు చేసిన పెయింటింగ్ ఇది. ఫ్రేమ్ లేకుండా ఈ పెయింటింగ్ మీ ముందుకు వస్తోంది. ఇది ప్రింట్ కాదు, ఇది 100% చేతితో తయారు చేసిన పెయింటింగ్. బ్లాక్ లేస్ ఉపయోగించి అంచు కుట్టినందున వేలాడదీయవచ్చు. 40x60 అంగుళాల పరిమాణంతో వస్తోంది.

Home and Bazaar Rajasthani Ethnic Handcrafted Powder Coated Metal Decorative Tree Wall Art (Golden with LED, 55x2x38 Inch)
₹5,999.00
₹9,999.00
40%

హోం అండ్ బజార్ రాజస్థానీ ఎథినిక్ హస్తకళ

దీనిని వంద శాతం చేతితో తయారు చేశారు. స్వచ్ఛమైన రాజస్థానీ కళ. ఉత్పత్తి ముందుగా సమీకరించబడిన స్థితిలో వస్తుంది. ఈ హ్యాండ్‌క్రాఫ్ట్ లెడ్ ట్రీ వాల్ ఆర్ట్స్‌తో మీ గది అలంకరణకు సరిగ్గా సరిపోతుంది. ఇది మీ ఇంటి అలంకరణకు అందమైన మరియు సొగసైన రూపాన్ని ఇస్తుంది.

pranjals house 23 inch Metal Krishna Playing Basuri Round Frame Wall Hanging for Home Decor (Multicolor)
₹1,599.00
₹2,199.00
27%

ప్రంజల్స్ మెటల్ కృష్ణా

ఈ మెటల్ వాల్ ఆర్ట్ 23 x 2 x 23 పరిమాణంతో వస్తోంది. మల్టీకలర్ తో దీని లుక్ అదిరిపోయేలా ఉంది. వాల్ హ్యాంగింగ్‌ల నుండి ఎంచుకోవడం ద్వారా మీ గది గోడకు క్లాస్‌ని జోడించవచ్చు. ఈ హ్యాంగింగ్‌లు అందించే కళాత్మకమైన మేక్, క్లిష్టమైన వివరాలు, రకరకాల రంగులు మరియు డిజైన్‌లతో మీ గోడలను అందంగా తీర్చిదిద్దుతాయి.

Zove™ Metal Wall Art Iron Wall Hanging Home Decoration Perfect for Living Room/Hotel/Restaurant/Bedroom (Color : Multi) (Size: 60 x 23 INCH)
₹6,799.00
₹12,999.00
48%

జోవ్ మెటల్ వాల్ ఆర్ట్

ఈ వాల్ హ్యాంగింగ్ ను మీ లివింగ్ రూములో పెట్టి చూడండి. ఇంటికి వచ్చిన వారి చూపులన్నీ దానిపైనే ఉండకపోతే అడగండి. ఈ గూడు కట్టుకునే జోయిర్ డిజైన్‌ల చుట్టూ ఆధునిక నివాస స్థలాన్ని రూపొందించడం ద్వారా మీ స్వంత అధునాతనమైన డిజైన్ తో వస్తోంది.

Inephos Cotton and Wood Night Venice Framed Painting, Multicolour, Abstract, 85 x 55 cm
₹2,499.00
₹4,999.00
50%

Inephos వెనీస్ పెయింటింగ్

హై క్వాలిటీ డిజిటల్ పెయింటింగ్ ఇది. చూడగానే ఆకట్టుకుంటుంది. మ్యాటీ కలర్స్ తో భలే అందంగా రూపొందించారు. ప్యూర్ కాటన్ తో అంచులు ఇచ్చారు. 85 x 55 x 2 సెంటిమీటర్ల పరిమాణంతో వస్తోంది.

Zove™ Modern Wall Art With Flying Birds For Home Decoration Perfect for Living Room/Hotel/Restaurant/Bedroom (Color : Golden ) (Size: 90 X 26 INCH)
₹7,499.00
₹12,999.00
42%

జోవ్ మోడర్న్ ప్లైయింగ్ బర్డ్స్ ఆర్ట్

చూడగానే ఆకట్టుకునే డిజైన్ దీని సొంతం.మధ్యలో సూర్యుడి ఆకారంలో డిజైన్లు, వాటి మీదుగా ఎగిరే పక్షులు చూడముచ్చటగా ఉంది కదూ. లివింగ్ రూముకు పర్ఫెక్ట్ గా సరిపోయే వాల్ మౌంట్ ఇది.

Casperme Abstract Theme - Engineered Wood Wall Painting, Multicolor, Modern, 60 x 36 inches
₹3,149.00
₹6,199.00
49%

Casperme అబ్స్ట్రాక్ట్ వాల్ పెయింటింగ్

హై డెఫినిషన్ ఆధునిక ప్రింటింగ్ ఆర్ట్‌వర్క్ ఇది. అధిక నాణ్యతగల ఉత్పత్తిపై దీనిని రూపొందించారు. మిడిల్ ఫోర్ గ్రిల్ ఫ్రేమ్‌లు ఇచ్చారు. పెయింటింగ్ స్పార్కిల్, మ్యాట్ ఎఫెక్ట్‌తో వస్తుంది. ఇది కొంత వెలుతురులో కేంద్రీకరించినప్పుడు గోడకు మెరుస్తున్న సౌందర్య ప్రభావాన్ని ఇస్తుంది.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion