Amazon Sale:అమెజాన్లో పెంపుడు జంతువుల ఉత్పత్తులపై 50% వరకు తగ్గింపు...

మీ పెంపుడు జంతువులకు కావాల్సిన వస్తువులపై అమెజాన్లో అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి.. స్టాక్ ముగిసేలోపే కొనేయ్యండి...

Amazon Sale : Get Discounts on Adult Dog Food, Cat Water Fountain and other Pet Supplies

క్రిస్మస్ పండుగకు ఇంకా రెండు వారాలున్నప్పటికీ.. అప్పుడే ఈ పండుగ సందడి ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో మీరు మీ పెంపుడు జంతువులతో ఆనందంగా గడపాలని ఆలోచిస్తున్నారా? అందుకే అమెజాన్లో మీ పెంపుడు జంతువుల కోసం అద్భుతమైన ఉత్పత్తులను తీసుకొచ్చారు. అంతేకాదు వీటిపై దాదాపు 50 శాతం వరకు డిస్కౌంట్ సైతం లభిస్తోంది. వీటిలో వాటర్ ఫీడర్, స్టెయిన్ లెస్ స్టీల్ ఫీడింగ్ బౌల్ ఇతర ఉత్పత్తులెన్నో ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి.. స్టాక్ ముగిసే లోపే ఆర్డర్ చేసేయ్యండి...

మెల్లి ఫ్లూయస్ హాట్ బెడ్..

మెల్లిఫూయస్ ప్రీమియం సాఫ్ట్ వెల్వెట్ హాట్ బెడ్ ఎంతో మెత్తంగా మరియు సౌకర్యవంతంగా, ఖరీదైనదిగా కనిపిస్తుంది. ఇది మీ పెంపుడు జంతువుల కోసం స్వచ్ఛమైన ఇంటిగా మారిపోతుంది. మీ ఇంట్లో మీ పెట్స్ కోసం ప్రైవేట్ స్థలంలో తలదాచుకునేందుకు అవి ఈ హాట్ బెడ్ ను ఇష్టపడతాయి. దీని లోపల మీ పెంపుడు జంతువుకు ఎంతో హాయిగా, వెచ్చగా నిద్ర వచ్చేలా చేస్తుంది. ఇది నేలపై జారకుండా ఉండేందుకు యాంటీ-స్కిడ్ బేస్ తో వస్తుంది.

Mellifluous Premium Soft Velvet Hut Bed for Toy Dogs and Cats (S, Grey-Black)
₹999.00
₹1,999.00
50%

క్యాట్ వాటర్ ఫౌంటెన్..

సాధారణంగా మనం ఏదైనా గిన్నెలో నీళ్లను లేదా పాలను పోసి మన పెంపుడు జంతువులకు పెడుతూ ఉంటాం. అయితే ఈ వాటర్ ఫౌంటైన్లు మీ పిల్లుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి. ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. మీ పెంపుడు జంతువు ప్రవహించే నీటిని ఇష్టపడితే.. దీన్ని మీరు ట్రై చేయొచ్చు. ఇందులో మూడు విభిన్న ప్రవాహ రీతులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పూల జలపాతం, పూల బుడగ మరియు సున్నితమైన ఫౌంటెన్ ఉంటాయి. ఈ హాలిడే సీజన్లో మీ స్నేహితులకు ఈ వాటర్ ఫౌంటెన్ ను గిఫ్గుగా కూడా ఇవ్వొచ్చు.

Qpets® Cat Water Fountain with LED Light, 67oz/2.0L, Ultra Quiet Cat Drinking Fountain with Filter, Automatic Pet Water Fountain for Cats and Small Dogs, Blue (Blue Water Fountain)
₹2,099.00 (₹2,099.00 / count)
₹2,939.00
29%

హాంక్ డాగ్ హెయిర్ రిమూవర్..

మీకు పెంపుడు జంతువులు ఉంటే, వాటికి 'ఫర్నీచర్' కూడా ఉంటుంది. అయితే దీని గురించి చాలా మందికి తెలియదు. అయితే హాంక్ డాగ్ హెయిర్ లింట్ రిమూవర్ తో మీ ఫర్నీచర్ దాని పాత స్వభావానికి తిరిగి వెళ్లొచ్చు. అదే సమయంలో మీ పెంపుడు జంతువుకు చక్కని రూపాన్ని ఇస్తుంది. మీ పెంపుడు జంతువుల ప్రేమికులకు, ముఖ్యంగా శునకాలు, పిల్లులు పొడవాటి బొచ్చు జంతువులు ఉన్న వారికి ఇదొక గొప్ప బహుమతిగా పని చేస్తుంది.

HANK Dog Hair Remover | Fur and Lint Remover Brush | Pet Hair Roller | Dog Hair Cleaner for Home | Perfect for Furniture - Carpets - Bedding - Couch - Car Seat - Clothing - by HankPets
₹899.00
₹999.00
10%

డాగ్ పుడ్..

మీట్ అప్ అడల్ట్ డాగ్ పుడ్ బలమైన రోగ నిరోధక వ్యవస్థ కోసం యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుందది. ఇది ఆరోగ్యకరమైన కోటు మరియు మంచి స్కిన్ కోసం ఒమేగా 3 మరియు 6 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం డ్రై ఫార్మూలాలో ప్రోబయోటిక్స్, బలమైన ఎముకలు మరియు కీళ్లు మరియు విటమిన్ల కోసం గ్లూకోసమైన్ ను కలిగి ఉంటుంది. ఇది పూర్తి మరియు బ్యాలెన్స్ ఆహారంగా మారుతుంది.

Meat Up Adult Dog Food, 3 kg (Buy 1 Get 1 Free)
₹699.00 (₹11.65 / 100 g)

పెట్ వాటర్ ఫీడర్..

మీ శునకాలు మరియు పిల్లుల కోసం ఈ వాటర్ ఫీడర్లు నిరంతరం మంచి నీటి సరఫరాను అందిస్తాయి. కాబట్టి వీటిని అవి ఎక్కువగా తాగుతాయి. ఈ పిల్లి మరియు శునకాల నీటిలో ఒక తొట్టె బాటిల్ ఉటుంది. ఇవి చేతులతో శుభ్రం చేసేందుకు అనుకూలంగా ఉంటుది. ఈ వాటర్ ఫీలర్ తో మీరు మీ పెంపుడు జంతువులకు నీటి గురించి చింతించకుండా పని చేసుకోవచ్చు మరియు విశ్రాంతి తీసుకోవచ్చు.

PetVogue Pet Water Feeder,Pet Automatic Waterer, Dog Water Dispenser, 3.8 Liters Cat Dog Food and Water Dispenser(Blue)
₹899.00
₹1,499.00
40%

డాగ్ ఫీడింగ్ బౌల్..

మీట్ అప్ స్టెయిన్ లెస్ స్టీల్ డాగ్ ఫీడింగ్ బౌల్ అనేది ప్లాస్టిక్ బౌల్స్ కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇది రబ్బరు ఆధారంతో ఉండటం వల్ల ఎప్పటికీ జారిపోదు లేదా పడిపోదు. ఇది మన్నికైన స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేయబడింది. కాబట్టి మీరు దీన్ని ఆహారం మరియు నీరు రెండింటికీ ఉపయోగించొచ్చు. నాన్-స్లిప్ రబ్బరు బేస్ శుభ్రపరచడం మరియు నిర్వహించడం సులభం చేస్తుంది.

Meat Up Stainless Steel Dog Feeding Bowl, Medium - 700ml (Buy 1 Get 1 Free)
₹199.00

పెట్ టీత్ క్లీనింగ్ టాయ్..

మీ పెంపుడు జంతువులతో గడిపే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది మిమ్మల్ని ఆందోళనల నుండి బయటపడేలా చేస్తుంది. అందుకోసం ఈ పెట్ టీత్ క్లీనింగ్ టాయ్ సహాయం తీసుకోండి. దీని వల్ల అవి ఏమైనా తినేటప్పుడు లేదా నమిలేటప్పుడు సంతోషంగా ఉంచడంలో సహాయకారిగా ఉంటుంది. అయితే వయసు పైబడిన పెంపుడు జంతువులపై వీటిని వాడొద్దు. ఇవి చిన్న జాతులకు మాత్రమే ఉత్తమం.

Pet Needs Combo of 3 Durable Pet Teeth Cleaning Chewing Biting Knotted Small Puppy Toys -100% Natural & Safe Cotton (Color May Vary)
₹284.76
₹599.00
52%

డ్రై డాగ్ ఫుడ్..

గుడ్డుతో కూడిన పూర్తి బ్యాలెన్స్ గా ఉండే ఈ పెడిగ్రీ అడల్ట్ డ్రై డాగ్ ఫుడ్ మీ శునకాలకు సరైన బలాన్ని ఇస్తుంది. ఇందులో 22% ప్రోటీన్లు, 10% కొవ్వు, 5% ఫైబర్ కలిగి ఉంటుంది. ఇవి మీ శునకం కండరాలు, ఎముకలు & దంతాలను బలపరుస్తుంది. మీ పెంపుడు జంతువు యొక్క బొచ్చును మెరిసేలా చేస్తుంది.

Pedigree Adult Dry Dog Food (High Protein Variant) Chicken, Egg & Rice, 10kg Pack
₹1,966.00 (₹19.66 / 100 g)
₹2,260.00
13%

క్యాట్ డాగ్ పెట్ బెడ్..

పిల్లులను ఆకట్టుకోవడం కష్టమని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. అలా భావించే వారు ఈ సూపర్ సాఫ్ట్ పెట్ వెల్వెట్ రౌండ్ క్యాట్ డాగ్ పెట్ బెడ్ ను ట్రై చేయండి.. అప్పుడు జరిగే మ్యాజిక్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. మెల్లిఫ్యూయస్ నుండి రివర్సిబుల్ రౌండ్ బెడ్లు మీ పెంపుడు జంతువుకు సరైన బెడ్. ఇవి చాలా సున్నితంగా మరియు మెత్తగా ఉంటాయి. కాబట్టి మీ పెంపుడు జంతువులకు హాయిగా అనిపిస్తుంది. ఇవి అందమైన రెండు-టోన్ ముగింపు ఈ బెడ్ కి వెల్వెట్ టచ్ ని ఇస్తుంది. దీని కాటన్ ఫిల్లింగ్ దీన్ని తేలికగా మరియు మెత్తగా ఉండేలా చేస్తుంది. ఇది చాలా మన్నికైనది కూడా.

Mellifluous Reversible Super Soft Velvet Round Cat Dog Pet Bed Diameter 61 cms Height 15 cms S (Small, Brown Cream)
₹549.00
₹949.00
42%

కాల్షియం బోన్ జార్..

మీట్ అప్ కాల్షియం బోన్ జార్ తో మీ శునకం పళ్లు మరింత బలంగా మరియు ఆరోగ్యంగా మారతాయి. ఇందులోని కాల్షియం మరియు ఫాస్పరస్ మీ శునకాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇది వందశాతం జీర్ణమయ్యే మరియు సురక్షితమైన శునకాలను ప్రీమియం మరియు రుచికరమైన బోన్ సప్లిమెంట్. ఇది అన్ని రకాల జాతులు, పరిమాణాలు మరియు అన్ని వయసుల శునకాలకు సరిపోతుంది.

Meat Up Calcium Bone Jar, Dog Supplement Treats - 240 gm, 30 Pieces (Buy 1 Get 1 Free) Flavour : Meat
₹399.00 (₹83.12 / 100 g)

చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion