Amazon Sale:అమెజాన్లో అమ్మాయిల కోసం వెచ్చని, నైట్ సూట్లపై 60% వరకు తగ్గింపు...

అమెజాన్ సేల్ లో అమ్మాయిలు ధరించే నైట్ వేర్ దుస్తులపై 60% వరకు ఆఫర్లు లభిస్తున్నాయి.

Amazon Sale : Get up to 60% Off on Soft Sleepwear and Night Suit for Women

కరోనా మహమ్మారి కారణంగా మనలో చాలా మంది ఇంటి నుండే పని చేస్తున్నారు. దీంతో చాలా మందికి నైట్ సూట్లు అవసరం అవుతున్నాయి. అంతేకాదు చలికాలం కూడా వచ్చింది కాబట్టి ఫార్మల్ సూట్ల కంటే ఎక్కువ మంది నైట్ సూట్లను మరియు వెచ్చని దుస్తులను వేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా అమెజాన్లో అద్భుతమైన నైట్ సూట్లు.. వెచ్చని దుస్తులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు వీటిపై 60 శాతం వరకు ఆఫర్ లభిస్తోంది. ఇక్కడ అనేక రంగుల్లో మరియు అద్భుతమైన డిజైన్లలో.. మీకు నచ్చే.. మీరు మెచ్చే దుస్తులు అందుబాటులో ఉన్నాయి.

వెల్వెట్ నైట్ వేర్..

ఈ వెచ్చని మరియు స్పష్టమైన నైట్ వేర్ చలికాలంలో చాలా అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా స్మూత్ గా ఉంటుంది. ఇది చాలా మందంగా మరియు వెచ్చగా ఉంటుంది. దీంట్లో ఉన్ని మిశ్రమం, ఉన్ని బొచ్చు మరియు వెల్వెట్ తో తయారు చేయబడిన ఈ నైట్ వేర్ ను జర్నీలో కూడా ధరించొచ్చు. ఇది చాలా సహేతుకంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు మంచి నైట్ వేర్ కోసం చూస్తున్నట్లయితే, ఈ దుస్తులను ఇప్పుడే ఆర్డర్ చేసేయ్యండి.

జీయో ఉమెన్స్ నైట్ సూట్..

కాటన్ తో తయారు చేయబడిన ఈ స్టార్ నైట్ సూట్ మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ప్రత్యేకించి ఏదైనా నమూనా కోసం చూస్తున్నట్లయితే ఈ నైట్ సూట్ కాలర్ షర్ట్ మరియు మ్యాచింగ్ పైజామాలను కలిగి ఉంటుంది. ఇది మరో రెండు షేడ్స్ లలో కూడా అందుబాటులో ఉంటుంది.

ఇండిగో రెగ్యులర్ ఫిట్ నైట్ సూట్..

మీరు ఇంట్లో ఏదైనా పని చేసేటప్పుడు స్మార్ట్ మరియు సాధారణ దుస్తులు ధరించాలంటే.. మీరు పెట్టాల్సిన నైట్ సూట్ ఇదే. ఇది రేయాన్ తో తయారు చేయబడి, బ్లాక్ కలర్లో స్ప్లాష్ చేయబడి ఉంటుంది. ఈ నమూనాతో కూడిన నైట్ వేర్ రెగ్యులర్ ఫిట్ గా ఉంటుంది. ఇది ఆరు అదనపు రంగుల్లో లభిస్తుంది.

జీయో డాట్ ప్రింటెడ్ నైట్ సూట్..

ఈ చమత్కారమైన నైట్ సూట్ మీరు కొంచెం కాఫీ బ్రేక్ తీసుకోవాలని గుర్తు చేయడమే కాదు.. మీరు రిలాక్స్ మరియు రెగ్యులర్ ఫిట్ తో వస్తుంది. దీన్ని మీరు రోజంతా ధరించొచ్చు. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ తో తయారు చేయబడింది. ఇది నేవీ బ్లూ కాకుండా, రెడ్ కలర్లో కూడా అందుబాటులో ఉంది.

కంఫర్ట్ ఫిట్ నైట్ సూట్..

మీరు ఇంట్లో మరియు ఎయిర్ పోర్టుకు కూడా వేసుకెళ్లగలిగే నైట్ వేర్ కావాలనుకుంటే.. ఆనీ సీక్రెట్ ప్రీమియం కంఫర్ట్ ఫిట్ నైట్ సూట్ విత్ హుడ్ కచ్చితంగా సరిపోతుంది. ఇది వెల్వెట్ నుండి రూపొందించబడిన, బెల్ నమూనాలతో కూడిన ఈ గ్రీన్ నైట్ సూట్, క్రిస్మస్ రాత్రి ఇంట్లోనే ఉండేందుకు చాలా అనువైనది. ఈ నైట్ వేర్ పాకెట్స్ మరియు హుడ్ లను కలిగి ఉండటం కోసం సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ సాఫ్ట్ నైట్ సూట్ గ్రే మరియు మెరూన్ రంగులో కూడా అందుబాటులో ఉంది.

ఉమెన్స్ సిల్క్ శాటిన్ నైట్ సూట్..

శాటిన్ తో తయారు చేయబడిన, జిరాఫీ ప్రింట్లతో కూడిన ఈ నైట్ సూట్ ను మీరు కచ్చితంగా ఇష్టపడతారు. ఇది బాటిల్ గ్రీన్ రంగుతో స్ల్పాష్ చేయబడింది. ఈ నైట్ సూట్ పై భారీ తగ్గింపు మరియు కాలర్ షర్ట్, మోకాలి వరకు పైజామాలు కూడా ఉన్నాయి.

ఉమెన్స్ సిల్క్ శాటిన్ ప్రింటెడ్ నైట్ సూట్..

ఈ స్వెట్టైర్ ఉమెన్స్ సిల్క్ శాటిన్ ప్రింటెడ్ నైట్ సూట్ మరో రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ బ్రౌన్ యానిమల్ ప్రింటెడ్ నైట్ సూట్ లగ్జరీ మరియు క్యాజువల్ మధ్య ఎక్కడో ఉంటుంది. ఈ నైట్ సూట్ యొక్క ఫిట్ టైప్ షార్ట్-స్లీవ్డ్ టాప్ మరియు మ్యాచింగ్ బాటమ్స్ తో రిలాక్స్ గా ఉంటుంది. మీలో, బోల్డ్ రంగులు ధరించడానికి ఇష్టపడే వారి కోసం, ఈ నైట్ వేర్ కచ్చితంగా సరిపోతుంది.

ఫాలిన్ మహిళల శాటిన్ నైట్ సూట్..

మెరూన్ అండ్ పింక్ కలర్లో ఉండే అందమైన నైట్ సూట్ సెట్ ఇది. ఇందులో రెండు అద్భుతమైన రంగులు మాత్రమే కాకుండా, మిమ్మల్ని రిలాక్స్ గా మరియు హాయిగా అనిపించేలా చేస్తుంది. ఇది శాటిన్ తో తయారు చేయబడింది. దీని నెక్ లైన్ పై స్మోక్డ్ ఫ్లోరల్ డిటైలింగుతో మరియు భారీ తగ్గింపులో లభిస్తుంది.

చూశారు కదా.. ఈ జాబితాలోని నైట్ సూట్లలో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion