Amazon Sale :ఎండాకాలంలో ఎయిర్ కూలర్లపై ఎంతో అద్భుతమైన ఆఫర్లు... అస్సలు మిస్సవొద్దు...
సమ్మర్లో సౌకర్యవంతంగా ఉండేలా చేసే ఎయిర్ కండిషనర్లు మరియు కూలర్లపై అమెజాన్లో అద్భుతమైన ఆఫర్లొచ్చాయి. వీటిలో మీకు నచ్చిన వాటిని ఆర్డర్ చేయండి.
ఎండా కాలం వచ్చేసింది.. బయటకు అడుగు పెట్టాలంటే భగభగ మండే సూర్యుడి వేడిని తట్టుకోలేకపోతున్నాం..

ఈ సమయంలో ప్రతి ఒక్కరూ చల్లగాలిని ఆశిస్తారు. దీంతో చాలా మంది ఎయిర్ కూలర్లు మరియు ఎయిర్ కండిషనర్లు కావాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే సమ్మర్లో మిమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచే ఉత్పత్తులపై, చల్లని గాలిని అందించే ఎయిర్ కూలర్లపై అమెజాన్ అద్భుతమైన తగ్గింపు ధరలతో వచ్చేసింది. ఇక్కడ మీరు సౌకర్యవంతంగా ఫీలయ్యే ఉత్పత్తులలో టాప్ ఎయిర్ కండిషనర్లను మీ కోసం తీసుకొచ్చాం.. ఇందులో మీకిష్టమైన బ్రాండ్ ఎయిర్ కండిషనర్లను ఇప్పుడే ఆర్డర్ చేసేయ్యండి.. చల్లదనాన్ని ఆస్వాదించండి...
1)
బ్లూ స్టార్ ఎయిర్ కండిషనర్..
ఈ ఎయిర్ కండిషనర్ ఇన్వర్టర్ కంప్రెసర్ తో స్ల్పిట్ ఏసీతో వస్తుంది. ఇది వేరియబుల్ స్పీడ్ తో కూడిన కంప్రెసర్ ను కలిగి ఉంది. బయట నుండి వచ్చే హాట్ లోడ్ ఆధారంగా ఎనర్జీని అడ్జస్ట్ చేస్తుంది. ఈ కండిషనర్ యొక్క సామర్థ్యం 0.8 టన్నులు ఉంటుంది. ఇది చిన్న గదులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాపర్ కండెన్సర్ కాయిల్ మెరుగైన శీతలీకరణ అనుభవాన్ని అందించడంలో సహాయపడుతుంది. దీని నిర్వహణ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
2)
వోల్టాస్ స్పీడ్ విండో AC
ఈ వోల్టాస్ AC నిరంతరం కూలింగ్ అందిస్తుంది. ఇందులో 100 శాతం కాపర్ కాయిల్స్ ఉండటం వల్ల, ఇది వేడిని వేగంగా బయటకు పంపుతుంది. ఇది తుప్పు అనేది పట్టదు. ఇందులోని ప్యానెల్ రోజూ సులభంగా తొలగించేందుకు, శుభ్రం చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఎయిర్ కండీషనర్ యొక్క నిర్వహణలో కూడా సహాయపడుతుంది. 50 డిగ్రీల వద్ద కూడా వోల్టాస్ విండో ఏసీ మిమ్మల్ని కూల్ గా ఉంచుతుంది. దీనికి తక్కువ విద్యుత్ అవసరమయ్యేలా రూపొందించబడింది.
3)
సామ్ సంగ్ ఇన్వర్టర్ AC
ఈ ఎయిర్ కండీషనర్ ఇన్వర్టర్ కంప్రెసర్ తో వస్తుంది. దీనిలోని శక్తి ఆధారంగా మనకు వేడి తగలకుండా బ్యాలెన్స్ చేస్తుంది. మీ అవసరాలకు తగ్గట్టు ఇందులో ఐదు రకాలు ఉన్నాయి. అయితే ఈ AC మధ్య తరహా గదులకు సరిపోతుంది. ఇది మెరుగైన కూలింగ్ మరియు తక్కువ నిర్వహణ అవసరాలను కలిగి ఉంటుంది. అదనంగా, కండీషనర్ ఓజోన్ క్షీణతకు ఎలాంటి ప్రమాదం లేకుండా, పర్యావరణ పరంగా సురక్షితంగా ఉంటుంది.
4)
వర్ల్ పూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC
ఈ వర్ల్ పూల్ AC డిస్ ప్లే చాలా అద్భుతమైన డిజైన్ ను కలిగి ఉంది. 4-ఇన్-1 కన్వర్టబుల్ ఆప్షన్లు ఉండే ఈ ఏసీలు నాలుగు రకాలున్నాయి. ఇవి 50 డిగ్రీల వేడి వాతావరణంలోనూ మిమ్మల్ని, మీ గదిని కూల్ గా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే మిషన్ లోపల పేరుకుపోయిన మురికిని తొలగించాలనుకున్నప్పడు, సెల్ఫ్, క్లీన్ ఫంక్షన్ ను వాడొచ్చు. దీని అడ్వాన్స్ డ్ ఇన్వర్టర్ టెక్నాలజీ మీ చల్లని వాతావరణానికి అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.
5)
గోద్రెజ్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC
ఈ గోద్రెజ్ ఎయిర్ కండిషనర్ సమర్థవంతమైన మరియు విశ్వసనీయమైన AC యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్ తో వస్తుంది. ఇది గాలి నుండి దుమ్ము, పుప్పొడి, బీజాంశాలు మరియు సూక్ష్మక్రిములను తొలగించడంలో సహాయపడుతుంది. దీని స్ట్రీమ్ కాయిల్స్ పై మంచు ఏర్పడినప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా యాంటీ-ఫ్రీజ్ థర్మోస్టాట్ తెలివిగా రక్షించబడుతుంది. దీని సెల్ఫ్ క్లీన్ మోడ్ లోపలి యూనిట్ నుండి తేమను తొలగించడంలో సహాయపడుతుంది. ఎయిర్ కండిషనర్ లోపల ప్రమాదకరమైన సూక్ష్మజీవులను పెరగకుండా చేస్తుంది.
6)
సాన్యో ఇన్వర్టర్ స్ప్లిట్ AC
ఈ వినూత్నమైన సాన్యో ఇన్వర్టర్ ఏసీలోని కంప్రెసర్ వేగవంతమైన మరియు మరింత శక్తి-సమర్థవంతమైన శీతలికరణను నిర్ధారించే రెండు స్వతంత్ర రోటర్లను కలిగి ఉంటుంది. దీని వల్ల విద్యుత్ వినియోగం తక్కువ అవుతుంది. ఇది దుమ్ము, పుప్పొడి మరియు ఇతర సూక్ష్మక్రిములను తొలగించడంలో సహాయపడటానికి నిర్మించిన యాంటీ-డస్ట్ ఫిల్టర్లను కలిగి ఉంది. ఇది మీతో ఉంటే ప్రతి శ్వాసను పీల్చుకుని చాలా ఆరోగ్యంగా ఉంటారు.
7)
బజాజ్ ఎయిర్ కూలర్..
బజాజ్ PX 97 టార్క్ ఎయిర్ కూలర్ మీ ఇంట్లోని ప్రతి గదిని కూల్ చేయడంతో పాటు చల్లని గాలిని అందిస్తుంది. మొత్తం కూలింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఇది షట్కోణ రూపకల్పనతో శీతలీకరణ మాధ్యమాన్ని కలిగి ఉంది. దీనికి కొంత నీరు మాత్రం అవసరమవుతుంది. అలాగే, నిరంతర నీటి సరఫరా వ్యవస్థతో, 36 లీటర్ల పెద్ద నీటి ట్యాంకు సుదీర్ఘమైన కూలింగ్ ను అందిస్తుంది. ఈ ACతో, మీరు అత్యంత రిలాక్సింగ్ మూమెంట్ ను ఆస్వాదించొచ్చు.
8)
క్రాంప్టన్ ఎయిర్ కూలర్..
ఈ క్రాంప్టన్ ఓజోన్ ఎయిర్ కూలర్ 4200 m3/hr శక్తివంతమైన గాలిని అందిస్తుంది. ఇది 490 చదరపు అడుగుల వరకు గాలి వీచేందుకు అనువుగా ఉంటుంది. దీంతో మీ గది ఎక్కువ సమయం కూల్ గా మరియు ఆహ్లాదకరంగా గడపొచ్చు. ఈ కూలర్ యొక్క 75L ట్యాంక్ కెపాసిటీ మీరు ఎక్కువ సమయం చల్లని గాలిని ఆస్వాదించడానికి సహాయపడుతుంది. ఇందులోని ఆటో ఫిల్ ఫీచర్ మీకు ఎప్పటికీ నీరు అయిపోకుండా చూస్తుంది. అలాగే కూలర్లో ఐస్ ఛాంబర్ కూడా ఉంది. ఇది మంచులాంటి కూలింగుతో చల్లని గాలిని వ్యాప్తి చేస్తుంది.
9)
హవాయ్ టవర్ ఎయిర్ కూలర్..
ABS బ్లోవర్ హవాయ్ బుల్లెట్ XLతో చేర్చబడింది. ఇది శక్తింతమైన ఎయిర్ త్రోను నిర్ధారిస్తుంది. మీరు కూలర్ దగ్గర కూర్చుకుంటే మీ బాడీపై గాలి ఉప్పెన వచ్చినట్టు ఫీలవుతారు. ఇది యాంటీ బ్యాక్టీరియల్ మరియు నీటి నిరోధకతను కలిగి ఉండే సెక్యూర్ కూలర్ కవర్ కలిగి ఉంది. ఈ కూలర్ మీ లైఫ్ లైన్ పొడిగించడంలో సహాయపడుతుంది. ఇది మీ ఇంట్లో ప్రతి మూలకు సరిపోతుంది.
10)
హావెల్స్ ఎయిర్ కూలర్..
వేసవి వాతావరణంలో మీరు కూల్ గా ఉండటం చాలా సులభం. ఇదంతా మీ ఇంట్లో హావెల్స్ సెలియా ఎయిర్ కూలర్ ఉంటేనే. ఇది మీ ఇంటిని కూల్ చేయడంలో చక్కగా సహాయపడుతుంది. దీని నుండి శబ్దం కూడా చాలా తక్కువగా వస్తుంది. ఇది రాత్రి వేళలో మీ నిద్రకు ఎలాంటి అంతరాయం కలిగించదు. ఇది నాలుగు ఈజీ రోలింగ్ చక్రాలను కలిగి ఉంది. దీన్ని ఓ గది నుండి మరో గదిలోకి సులభంగా మార్చొచ్చు. ఈ కూలర్ సైడ్ ప్యానెల్ ట్యాంకులో నీటిని నింపేందుకు అనువుగా ఉంటుంది.
చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.
గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.
Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.



Click it and Unblock the Notifications



























