Amazon Sale:మెన్స్ స్మార్ట్ వాచ్, క్లాసిక్, స్టైలీష్ చేతి గడియారాలపై ఏకంగా 70% ఆఫర్లు...

అమెజాన్ సేల్ లో క్లాసిక్ వాచెస్ పై ఏకంగా 70 శాతం వరకు ఆఫర్లొచ్చేశాయి. స్టాక్ ముగిసేలోపు ఆర్డర్ చేయండి.

Amazon Sale : Get Upto 70% Off on Stylish and Classic Watches For Men

ప్రతి ఒక్క మగాడి చేతికి సున్నితమైన మరియు స్మార్ట్ వాచ్ కంటే ఉత్తమమైనదేదీ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మీ చేతికి ఉండే వాచ్ మీ రూపాన్ని పూర్తిగా మెరుగుపరుస్తుంది. అదే సమయంలో మిమ్మల్ని స్టైలీష్ గా కనిపించేలా చేస్తుంది. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని అమెజాన్ సేల్ లో మగవారి కోసం ప్రీమియం వాచ్ ల సేకరణతో ముందుకొచ్చింది. ఇక్కడ మీ అభిరుచికి తగిన విధంగా అద్భుతమైన చేతి గడియారాలు, స్మార్ట్ వాచెస్ అందుబాటులో ఉన్నాయి. వీటిపై ఏకంగా 70% వరకు డిస్కౌంట్ లభిస్తోంది. స్టాక్ ముగిసేలోపే వీటిని ఆర్డర్ చేయండి...

Noise స్మార్ట్ వాచ్..

ఈ Noise కలర్ ఫిట్ పల్స్ స్మార్ట్ వాచ్ స్లీప్ మానిటర్, ఫిట్ నెస్ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటర్ మరియు సోషల్ మీడియా వంటి అనేక సపోర్టెడ్ అప్లికేషన్లతో వస్తుంది. ఇది ఆరు రకాల రంగుల్లో వస్తుంది. దీని ఉత్తమ లక్షణాలలో ఒకటి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉండటం. స్వైప్ లు మరియు ట్యాప్ లు, పూర్తి కెపాసిటివ్ టచ్ ఉంటుంది. రన్నింగ్, హైకింగ్ లేదా బైకింగ్ చేస్తున్నప్పుడు దీన్ని ధరించండి. ఈ వాచ్ మిమ్మల్ని ప్రతి సందర్భంలోనూ ప్రత్యేకంగా నిలబెట్టేలా చేస్తుంది.

ఫాసిల్ గ్రాంట్ వాచ్..

తాము మరింత స్టైలీష్ గా కనిపించాలనుకునే వ్యక్తులు గొప్ప గడియారాలను ధరిస్తారు. మీరు క్లాసిక్ వాచీలకు అభిమాని అయితే ఈ ఫాసిల్ గ్రాంట్ క్రోనోగ్రాఫ్ వాచ్ మీ దగ్గర ఉండాల్సిందే. ఇది రిచ్ బ్రౌన్ లెదర్ స్ట్రాప్ మరియు అద్భుతమైన డిజైన్ తో వస్తుంది. అంతేకాదు ఇది వాటర్ ప్రూఫ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. కాబట్టి స్టాక్ ముగిసేలోపే దీన్ని ఆర్డర్ చేసేయ్యండి.

సిల్వర్ వెల్లింట్టన్ వాచ్..

మీరు మీకు ఇష్టమైన వ్యక్తులను మాములూగా కాకుండా మరింత స్పెషల్ గా చూడాలంటే.. ఈ డేనియల్ వెల్లింగ్టన్ అనలాగ్ వాచ్ విత్ సిల్వర్ స్ట్రాప్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. సొగసైన స్టెర్లింగ్ సిల్వర్ స్ట్రాప్ మరియు వాచ్ యొక్క బ్లాక్ డయల్ కంటికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. అలాగే రోజ్ గోల్డ్ ఫ్లేటింగును కలిగి ఉంది. బ్లాక్ లేదా వైట్ డయల్స్ తో ఉండే వాటిని మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఈ వాచ్ ను మీరు జోడిస్తే.. మీ రూపాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు.

క్యాసియో అనలాగ్ వాచ్..

బ్లాక్ డయల్ తో ఉండే ఈ క్యాసియో అనలాగ్ వాచ్ రౌండ్ డయల్ మరియు సిల్వర్ కలర్ స్ట్రాప్ తో వస్తుంది. ఇది నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. డ్యూయల్ టైమ్, కౌంట్ డౌన్ టైమర్, ల్యాప్ టైమర్ మరియు సోలార్ డబుల్ LED లైట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ వాచ్ లో బ్లూటూత్ మరియు టాచీమీటర్ ద్వారా లింక్ చేసే స్మార్ట్ ఫోన్ ఆప్షన్ కూడా ఉంటుంది.

సిల్వర్ క్యాసియో డయల్ వాచ్..

ఈ వాచ్ లో బ్లాక్ డయల్, రౌండ్ కేస్ షేప్ మరియు స్టెయిన్ లెస్ స్టీల్ సిల్వర్ బ్యాండ్ ఉన్నాయి. ఈ క్యాసియో వాచ్ చాలా ఆచరణాత్మకమైనది. ఇది చాలా బ్యాలెన్స్ గా ఉంటుంది. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క కచ్చితమైన మిశ్రమంతో వస్తుంది. ఈ వాచ్ చాలా మన్నికైనది. దీన్ని ఉపయోగించడం చాలా సులభం. ఈ వాచ్ కు రెండు సంవత్సరాల వారంటీతో పాటు ఆరు నెలలో అదనపు వారంటీ కూడా లభిస్తుంది.

Casio డిజిటల్ వాచ్..

ఈ Casio G-Shock అనలాగ్ డిజిటల్ వాచ్ తో మీరు ప్రతి సందర్భంలోనూ కొంచెం కొత్త రూపాన్ని పొందిన అనుభూతిని పొందుతారు. ఈ వాచ్ గ్రీన్ కలర్ డయల్ మరియు రౌండ్ షేప్ ఆకారాన్ని కలిగి ఉంటుంది. స్ట్రాప్ లో మిలిటరీ డిజైన్ మరియు అనలాగ్ డిస్ ప్లే ఉన్నాయి. ఇది వాటర్ ప్రూప్ ఫీచర్ కలిగి ఉంటుంది. దీనికి రెండు సంవత్సరాల వారంటీ కూడా లభిస్తుంది. కాబట్టి స్టాక్ ముగిసేలోపే దీన్ని కొనేయ్యండి.

స్విస్టైల్ అనలాగ్ బ్లాక్ వాచ్..

ఫ్యాషన్ అంటే ఇష్టపడేవారు ఈ స్విస్టైల్ అనలాగ్ బ్లాక్ డయల్ వాచ్ ను తప్పనిసరిగా మీ వద్ద ఉంచుకోవాలి. బ్లాక్ కలర్లో ఉండే ఈ వాచ్ సీజన్ ఎప్పటికీ ముగియదు. దీని డయల్ లో రోజ్ గోల్డ్ సూచనతో బ్లాక్ అనలాగ్ డిస్ ప్లే కారణంగా బలమైన స్టైల్ స్టేట్ మెంట్ తో వస్తుంది. ఈ వాచ్ ప్రతి స్టైల్ మరియు డిజైన్ తో సులభంగా మేకింగ్ అయ్యింది. ఇది కచ్చితంగా మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది.

ఫాసిల్ న్యూట్రా అనలాగ్ గ్రే డయల్ వాచ్..

ఫాసిల్ న్యూట్రా అనలాగ్ గ్రే డయల్ వాచ్ మీతో ఉంటే ప్రతి సందర్భంలోనూ అందరి చూపు మీ వైపే ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీని క్లాసిక్ స్టైల్ గై లుక్ లేదా క్యాజువల్ లుక్ లేదా పార్టీ లుక్ కోసం దీన్ని ధరించండి. ఈ వాచ్ కచ్చితంగా మీ అభిరుచికి తగ్గట్టు ఉంటుంది. ఇది బ్రౌన్ పూతతో కూడిన స్టెయిన్ లెస్ స్టీల్ కేస్ మరియు లెదర్ స్ట్రాప్ తో వస్తుంది. ఇది పరస్పరం మార్చుకోదగినది. ఈ వాచ్ వాటర్ ప్రూఫ్ ఫీచర్ ను కలిగి ఉంది.

వెంగెర్ స్విస్ అర్బన్ వాచ్..

ఈ వెంగెర్ అర్బన్ క్లాసిక్ క్రోనో అనలాగ్ వాచ్ తో దీర్ఘకాల ముద్రను పొందండి. ఈ వాచ్ గ్రీన్ డయల్ తో వస్తుంది. దీని స్క్రాచ్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఇది యాంటీ-రిఫ్లెక్టివ్ నీలమని పూతతో కూడిన మినరల్ గ్లాస్ రౌండ్ డయల్ ను కూడా కలిగి ఉంది. ఈ వాచ్ రెండు-టోన్లు అంటే బంగారం మరియు ఉక్కుతో వస్తుంది. ఇది మీ స్కిన్ కు సరిగ్గా సూటవుతుంది. ఈ అద్భుతమైన వాచ్ తో మీ వ్యక్తిత్వాన్ని పెంచుకోండి. కాబట్టి స్టాక్ ముగిసేలోపు దీన్ని ఆర్డర్ చేసేయ్యండి.

వెంగెర్ స్విస్ బ్లూ డయల్ వాచ్..

చూడటానికి ఎంతో ప్రత్యేకంగా మరియు అందంగా కనబడే ఈ వెంగెర్ స్విస్ మేడ్ క్రోనోగ్రాఫ్ వాచ్ కంటికి ఆకట్టుకునే బ్లూ డయల్ మరియు స్టెయిన్ లెస్ స్టీల్ స్ట్రాప్ తో వస్తుంది. ఇది యాంటీ రిఫ్లెక్టివ్, వాటర్ రెసిస్టెంట్ మరియు స్క్రాచ్ రెసిస్టెంట్. మీరు ఈ వాచ్ ని ఏ రూపానికైనా జోడించొచ్చు. దీని ధరిస్తే మీరు కచ్చితంగా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇంకెందుకు ఆలస్యం అమెజాన్లో మాత్రమే లభించే అద్భుతమైన ఆఫర్లతో ఈ వాచ్ ని ఇప్పుడే కొనేయ్యండి.

చూశారు కదా.. ఈ చేతి గడియారాలు మరియు స్మార్ట్ వాచెస్ లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion