Amazon Sale in India :అమెజాన్లో బేబీ ప్రాడక్టులపై అమేజింగ్ ఆఫర్స్.. డోంట్ మిస్ ఇట్..

అమెజాన్లో కిడ్స్ ఉత్పత్తులపై దాదాపు 70% వరకు డిస్కౌంట్స్...

Amazon Sale in India : Exciting Offers on Kids Accessories in Telugu

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2021లో భాగంగా వందలాది ఉత్పత్తులపై డీల్స్, ఆఫర్లు మరియు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఇవి ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల రోజుల పండుగ సందర్భంగా మీరు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా షాపింగ్ చేసేందుకు అమెజాన్ ఆన్ లైన్ చక్కగా తోడ్పడుతుంది. ఇప్పటివరకు మీరు భారీ డిస్కౌంట్లు మరియు ఆఫర్లను పొందకపోతే.. ఇప్పుడే షాపింగ్ చేసేయ్యండి. మీ స్నేహితులకు, బంధువులు, కుటుంబ సభ్యుల కోసం ఈరోజే షాపింగ్ చేయ్యండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకుల నుండి కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా లభిస్తున్నాయి. మీరు చేసే కొనుగోళ్లపై రూ.1750 వరకు అదనపు తగ్గింపు లభిస్తోంది. సిటీ బ్యాంకు, అమెరికన్ ఎక్స్ ప్రెస్, RBL మరియు రూపే డెబిట్/క్రెడిట్ కార్డులు మరియు EMI మరిన్ని ఆఫర్లు లభించనున్నాయి. ఈ ఆఫర్లన్నీ పరిమిత కాలంలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా మీ చిన్నారుల కోసం అద్భుతమైన కిడ్స్ ఉత్పత్తులపై కొన్ని ప్రత్యేక డీల్స్ తీసుకొచ్చింది. ఆ జాబితాను మీ కోసం తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చిన వాటిని ఆర్డర్ చేసేయండి.

కిడ్స్ రిక్లైనింగ్ చైర్..

మీ బిడ్డతో అందమైన క్షణాలను ఆస్వాదించడానికి ఈ రిక్లైనింగ్ చైర్ రిమూవబుల్ ట్రే మీకు కచ్చితంగా సహాయపడుతుంది. ఇది కేవలం మీ బిడ్డకు కుర్చీలా మాత్రమే కాదు.. మీ పిల్లాడిని రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది. దీని మేకర్స్ ఇంటరాక్టివ్ ప్లే, డ్రైయర్ -సేఫ్ సీట్ ప్యాడ్, సెక్యూర్ 2 పాయింట్ రిస్ట్రైన్డ్ టూ పొజిషన్ రిక్లైన్ సీట్, డీప్ క్రెడిల్ సీట్ పెరగడానికి రూమ్ మరియు ఫీడ్ కోసం కిక్ స్టాండును రెండింటికీ.. రెండు ఓవర్ హెడ్ టాయ్ లను కూడా చేర్చారు.

కిడ్స్ పిల్లో.. దోమతెర..

మీ చిన్నారులు హాయిగా నిద్ర పోయేందుకు ఈ బెడ్డింగ్ సెట్ కచ్చితంగా సరిపోతుంది. ఇందులో మెత్తని బెడ్.. సౌకర్యవంతమైన పిల్లోస్ కారణంగా మీ బిడ్డ హాయిగా నిద్రిస్తారు. ఇది మీ బిడ్డను దోమల నుండి అన్ని సమయాల్లో రక్షిస్తుంది. అంతేకాదు విలాసంగా ఉండేలా చేస్తుంది. ఇది మందపాటి బేస్ తో తయారు చేయబడింది. దీంతో మీ బిడ్డను రోజంతా సౌకర్యవంతంగా ఉండేలా చేస్తుంది. దీని కాంపాక్ట్ సైజు కారణంగా, దీన్ని నిల్వ చేయడం చాలా సులభం మరియు ఇది పోర్టబుల్ కూడా. దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా సులభం.

రాకర్ చైర్..

చిక్కో బెలూన్ బౌన్సర్ ఫ్రాగ్గి-ఇన్-1 రాకర్ చైర్ మీ పిల్లల బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోతుంది. ఇందులో మీ బిడ్డ విశ్రాంతి తీసుకునేందుకు 4 బ్యాక్ రెస్ట్ స్థానాలు మరియు సున్నితమైన వైబ్రేషన్లతో వస్తుంది. ఇది మీ పిల్లలను చురుగ్గా ఉంచేందుకు ఇందులో నేచర్ ట్యూన్లు కూడా అమర్చారు. వైబ్రేషన్ మోడ్ తల్లి కౌగిలింతలా అనిపిస్తుంది. కాబట్టి ఇది మీ చిన్నారులకు చాలా సుఖంగా ఉండేలా చేస్తుంది.

బేబీ డైపర్ బ్యాగ్..

ఈ బేబీ బకెట్ నాప్పీ మార్చే డైపర్ బ్యాగుతో మీ బిడ్డతో మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయొచ్చు. ఇది వాటర్ ప్రూఫ్. దీన్ని క్లీన్ చేసేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. దీని మేకర్స్ దీన్ని సర్దుబాటు చేయగల పట్టీతో నింపారు. ఇది మీ సౌలభ్యం కోసం మల్టీ కంపార్ట్ మెంట్లు మరియు ప్యాకెట్లను కూడా కలిగి ఉంది. దీంతో మీ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికినట్టే. ఈ ప్యాకేజీలో 1 పెద్ద బ్యాగు, 1 మీడియం బ్యాగు, 1 చిన్న మిల్క్ బ్యాగ్ మరియు 1 డైపర్ ష్యూట్ ఉన్నాయి.

బేబీ సూట్ కేస్..

ఇది మీ బిడ్డకు సంబంధించిన చిన్న సూట్ కేసు. ఇందులోని వస్తువులతో మీ పిల్లల అవసరాలన్నింటినీ తీర్చొచ్చు. ఈ సూట్ కేసులో 1 నేచర్ బేబీ వాష్(200మి.లీ), నేచురల్ మసాజ్ ఆయిల్ (100 మి.లీ), 1 నేచురల్ బేబీ లోషన్ (200 మి.లీ), 1 నేచురల్ హెయిర్ ఆయిల్ (100 మి.లీ), 1 నేచురల్ బేబీ షాంపూ(200 మి.లీ), నేచురల్ డైపర్ రాష్ క్రీమ్ (25గ్రా), నేచురల్ డైపర్ రాష్ క్రీమ్ (25గ్రా) మరియు నేచురల్ బేబీ పౌడర్ (100గ్రా) ఉన్నాయి. ఇవన్నీ సహజ పదార్థాలతోనే తయారు చేయబడ్డాయి. ఇది చిన్నారుల చర్మానికి రక్షణగా నిలుస్తుంది. ఇది మీ చిన్నారుల మంచ్ కిన్ కు ప్రయోజనకరంగా ఉంటుంది. బేబీ ఫస్ట్ లను నిల్వ చేసేందుకు మీరు దీన్ని మెమొరీ బాక్స్ గా కూడా ఉంచొచ్చు.

కిడ్స్ గ్రూమింగ్ బ్రష్ సెట్..

మీ స్నేహితులు మరియు పిల్లలను కలిగి ఉన్న ఫ్యామిలీకి ఇది సరైన గిఫ్ట్ అని చెప్పొచ్చు. మీ కిడ్స్ గ్రూమింగ్ బ్రష్ తో పాటు ఈ సెట్లో మీ చిన్నారుల చేతులను అందంగా మార్చే పోర్టబుల్ ప్రాడక్ట్స్ చాలా ఉన్నాయి. ఇవి హై క్వాలిటీ BPA రహిత ప్లాస్టిక్ మరియు స్టెయిన్ లెస్ - స్టీల్ మెటీరియల్ తో తయారు చేయబడింది. కాబట్టి ఈ సెట్ తో మీ చిన్నారి ఎల్లప్పుడూ ఆనందంగా.. అందంగా ఉంటారు.

కిడ్స్ టీథర్..

మీ పిల్లల జీవితంలో పళ్లు రావడం అనేది ముఖ్యమైన దశ. అంతవరకు వారు తమ చుట్టూ ఉన్న లేదా ఏదైనా దొరికిన వస్తువులను కొరకడం లేదా నమలడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఈ టీథర్ మీ చిన్నారికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇందులో 7 గిలక్కాయలు మరియు 1 టీథర్ ఉన్నాయి. ఇది వంద శాతం సురక్షితం మరియు మీ బిడ్డ యొక్క ఇంద్రియాల కదలికలను బలోపేతం చేస్తుంది. ఇది శిశువు యొక్క గుర్తింపు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మీరు దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మీ పిల్లాడు దీంతో గంటలకొద్దీ చురుకుగా ఉంటారు.

బేబీ స్లీపింగ్ బ్యాగ్..

'మై న్యూ బోర్న్' హబ్ ద్వారా వచ్చిన ఈ అందమైన ఫ్యాన్సీ హుడ్జ్ బేబీ స్లీపింగ్ బ్యాగు మీ చిన్నారిని కౌగిలించుకున్నట్లు అనిపిస్తుంది. ఈ దుప్పట్లు చాలా సున్నితంగా మరియు మీ బిడ్డ చర్మానికి అనుకూలమైన ఫ్యాబ్రిక్ తో తయారు చేయబడ్డాయి. ఇవి మీ బిడ్డకు చాలా మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ దుప్పటికి జోడించిన హుడ్ కారణంగా మీ బిడ్డ దుమ్ము, దూళి, చలి, గాలి నుండి సురక్షితంగా రక్షించబడతారు. దీన్ని క్లీన్ చేయడం చాలా సులభం. దీంతో మీ బిడ్డను తీసుకొని మీరు ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఎంత దూరమైనా ప్రయాణించొచ్చు.

బేబీ సెట్..

మీ బిడ్డ జర్నీ ప్రత్యేకమైనది. కాబట్టి మీరు మీ చిన్నారికి ఉత్తమమైన వాటిని ఇవ్వాలి. ఈ నేపథ్యంలో హై క్వాలిటీతో వచ్చిన బీబాబీ న్యూ బర్న్ వెల్ కమ్ బేబీ సెట్ ను తీసుకోండి. ఇది పాలిప్రొఫైలిన్ ప్లాస్టిక్ మరియు లిక్విడ్ సిలికాన్ రబ్బర్ తో తయారు చేయబడిందది. ఇది 100% BPA ఉచితం. ఈ ఆల్-ఇన్-వన్ ఉత్పత్తి మీ బిడ్డ యొక్క సంరక్షణ, నోటి మరియు దాణా సంరక్షణను చూసుకుంటుంది. ఈ ప్యాకేజీలో 1 సిలికాన్ ఫింగర్ బ్రష్, 1 ఫుడ్ & ఫ్రూట్ సిలికాన్ నిబ్లెర్ అదనపు సిలికాన్ మెష్, 1 పౌడర్ పఫ్ కేస్ & 1 కంఫర్ట్ స్టాండర్డ్/స్లిమ్ నెక్ ఫీడింగ్ బాటిల్ ఉన్నాయి.

బేబీ మ్యూజికల్ క్యారీ సెట్..

మస్కిటో నెట్ మరియు స్టోరేజ్ బాక్స్ తో జాయ్ రైడ్ మల్టీపర్పస్ క్యారీ కాట్/బౌన్సర్/రాకర్, దీనిని అనేక విధాలుగా వాడొచ్చు. ఇది మీ శిశువు అన్ని అవసరాలను తీరుస్తుంది. దీన్ని పూర్తిగా శుభ్రం చేయొచ్చు. ఇది మెత్తని కుషన్ కవర్ తో రూపొందించబడింది. ఇది పోర్టబుల్ మరియు అందువల్ల దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దీన్ని క్యారీ క్యాట్, బౌన్సర్, బేబీ చైర్, రాకర్, కార్ సీట్, ఫీడింగ్ చైర్, స్నానపు కుర్చీ, వేలాడే ఊయల, సన్ షేడ్ మరియు దోమతెర రాకర్ గా కూడా ఉపయోగిచొచ్చు.

చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion