Amazon Sale:మగాళ్లను మైమరిపించే బ్లేజర్లు.. డిజిటల్ వాచ్ ఇంకా మరెన్నో గిఫ్టులు...

మీ ప్రియమైన వ్యక్తికి ఇవ్వాల్సిన గిఫ్టులేంటో చూసేయ్యండి.

Amazon Sale : Offers on Bracelet, Slim Blazer, Digital Watch, Coffee Maker and Gift Products for Men in Telugu

మీ జీవితంలో మీకు నచ్చిన వ్యక్తికి లేదా మీ ప్రియమైన వారికి ఏదైనా ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? అయితే అమెజాన్లో కొన్ని అద్భుతమైన గిఫ్టులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బ్లేజర్ నుండి డిజిటల్ వాచ్ దాకా మగవారు ఇష్టపడే ముఖ్యమైన వస్తువులను జాబితాను తీసుకొచ్చాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క మగాడికి అవసరమయ్యే గిఫ్ట్ ఐటమ్స్ ఏవో ఇప్పుడే చూడండి.. వీటిలో మీకు నచ్చిన వాటిని ఆర్డర్ చేసేయ్యండి...

డిజిటల్ వాచ్..

మీ లైఫ్ లో ప్రియమైన వ్యక్తి అదనపు ప్రత్యేక అనుభూతిని పొందాలని మీరు కోరుకుంటే, మీరు వారి కోసం Casio G-Shock అనలాగ్ డిజిటల్ వాచ్ ను గిఫ్టుగా ఇవ్వొచ్చు. రౌండ్ షేప్ లో ఉండే దీని ధర కేవలం రూ.7,915 మాత్రమే. ఇది బ్లాక్ టోన్ బ్యాండ్ కలర్ తో పాటు మల్టీకలర్స్ లో లభిస్తుంది. ఇది క్వార్ట్జ్ కలిగి ఉంటుంది. ఇది 200 మీటర్ల లోతు వరకు నీటి నిరోధకతను కలిగి ఉంటుంది.

స్మోక్ స్టేషన్

మీ ప్రేమికులు హుక్కాను ఇష్టపడతారా? అయితే అలాంటి వారికి ఇది ఉత్తమమైన బహుమతి. ఈ చివాస్ రీగల్ హుక్కా మీకు అనువైనది. ఇది ఇంటి అలంకరణకు ఉత్తమమైనది. దీని ధర రూ.1,999 మాత్రమే. ఇది 650 గ్రాములు మరియు 11 అంగుళాల గాజు సీసాను కలిగి ఉంది. హుక్కా సిలికాన్ చిల్లమ్, టోంగ్ మరియు గొట్టం పైపును కలిగి ఉంటుంది.

కాఫీ మేకర్..

మీరు ఈ కాఫీ మేకర్ తో ఎస్ప్రెస్సో, కాపుచినో మరియు లాట్ కాఫీని తయారు చేయొచ్చు. దీనికి రెండు సంవత్సరాల వారంటీ కూడా లభిస్తుంది. దీంట్లో పాలు నురుగు నాజిల్ ఉంటుంది. ఇది లాట్ తయారీకి ఉపయోగపడుతుంది. ఇది 800 వాట్స్, ఆపరేటింగ్ వోల్టేజ్ 230 వోల్ట్లు మరియు బార్ ఒత్తిడి 4 బార్. ఈ కాఫీ మేకర్ మీ కాఫీ ప్రేమికులైన వ్యక్తులకు కచ్చితంగా సరిపోతుంది.

నాటికా వాయోజ్..

యాపిల్, దేవదారు, కస్తూరి, కాషాయం, వాటర్ లోటస్, గ్రీన్ లీఫ్ మరియు మిమోసా నోట్స్ మిశ్రమంతో, పురుషుల కోసం ఈ నాటికా వాయోజ్ యూ డి టాయిలెట్ సాధారణ దుస్తులకు అనువైనది. ఈ పర్ఫ్యూమ్ తాజాదనాన్ని మరియు శక్తిని వెదజల్లుతుంది. దీన్ని మీరు నిజంగా ఇష్టపడే వారికి బహుమతిగా ఇవ్వొచ్చు.

రేబాన్ సన్ గ్లాసెస్..

ఈ రేబాన్ సన్ గ్లాసెస్ క్లాసీ మరియు ఆధునాతనమైనది. అంతేకాదు ఇది 100% UV రక్షణ కలిగి ఉంటుంది. దీని తయారీ లోపాలపై 2 సంవత్సరాల వారంటీ కూడా లబిస్తుంది. ప్రస్తుతం ఈ అద్భుతమైన సన్ గ్లాసెస్ లు భారీ తగ్గింపును కలిగి ఉన్నాయి. మీరు దీన్ని ఇష్టపడే వారికి బహుమతిగా ఇవ్వొచ్చు. ఈ సన్ గ్లాసెస్ అద్భుతంగా ఉన్నాయి.

మెన్స్ బ్రాస్ లెట్..

మగవారి కోసం ఈ క్యూబన్ లింక్ బ్రాస్ లెట్ 18K బంగారు పూతతో మరియు సాధారణ దుస్తులు ధరించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఉత్పత్తి బహుమతి ప్యాకేజీలో వస్తుంది. ఇందులో 1 బ్రాస్ లెట్, 1 గిఫ్ట్ బాక్స్ మరియు ఒక వెల్వెట్ పర్సు ఉంటాయి. ఈ క్యూబన్ లింక్ బ్రాస్ లెట్ బహుమతిగా ఇవ్వడానికి సరైనది. మీకు ఇష్టమైన వ్యక్తికి మీరు వీటిని ఇస్తే.. వారి చాలా సంతోషిస్తారు.

కాటన్ ప్రింటెడ్ షర్ట్..

ఈ సాధారణ ఫిట్ షర్ట్ మీకు నచ్చిన వ్యక్తులకు సరిగ్గా సూటవుతుంది. ఇది వంద శాతం పాలీ కాటన్ తో రూపొందించబడింది. ఇది హాఫ్ హ్యాండ్స్ తో ఉంటుంది. ఈ షర్ట్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ ను కలిగి ఉంది. ఇది సాధారణంగా ముద్రించబడింది. మీరు ఈ షర్ట్ ను ఫ్లవర్ షార్ట్ మరియు డెనిమ్ లతో జత చేయొచ్చు.

జాక్ & జోన్స్ మెన్స్ స్లిమ్ బ్లేజర్..

జాక్ & జోన్స్ నుండి వచ్చిన ఈ మెన్స్ బ్లేజర్ స్లిమ్ ఫిట్ మరియు వైట్ కలర్లో వస్తుంది. 78% పాలిస్టర్, 17% విస్కోస్ మరియు 5% ఎలాస్టేన్ తో రూపొందించబడిన ఈ పురుషుల నాచ్ ల్యాపెల్ స్లిమ్ బ్లేజర్ నాచ్ కాలర్ ను కలిగి ఉంది. మీరు దీనిని మ్యాచింగ్ ప్యాంట్లతో యాడ్ చేయొచ్చు. ఈ బ్లేజర్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫార్మల్ వేర్ ఎవరికైనా అవసరమని తెలిస్తే.. వారికిది గొప్ప బహుమతిగా సరిపోతుంది.

ప్యూమా బ్లాక్ ట్రావెల్ యాక్సెసరీ..

ఈ బ్లాక్-హ్యూడ్ పాలియురేతేన్ వాలెట్ మీ స్నేహితుడికి అవసరమైన ట్రావెల్ యాక్ససరీ. ఇది బై-ఫోల్డ్ వాలెట్. దీనిపై ప్రస్తుతం భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ వాలెట్ మీ ప్రియమైన వ్యక్తికి కచ్చితంగా నచ్చుతుంది. మీరు ఈ వాలెట్ ను తడిబట్టతో సైతం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వాలెట్ ను సులభంగా పాకెట్లో ఉంచుకుని జర్నీ చేయొచ్చు.

ది మ్యాన్ కంపెనీ చార్ కోల్ కిట్..

ఈ గ్రే కలర్ కిట్ లో 6 సెట్లు, ఒక బాడీ వాష్ ఉంటుంది. ఇందులో లెమన్ గ్రాస్ మరియు దాల్చిన చెక్క ఉంటాయి. చార్ కోల్ షాంపూలో పెప్పర్, పుదీనా మరియు లవంగాలు కూడా ఉంటాయి. లెమన్ గ్రాస్ మరియు యూకలిప్టస్ ద్వారా ఫేస్ స్క్రబ్ మెరుగుపడుతుంది. ఫేస్ వాష్ లో య్లాంగ్-య్లాంగ్ మరియు ఆర్గాన్ ఉన్నాయి. సోప్ బార్ మొటిమలు, గడ్డలు మరియు బ్లాక్ హెడ్స్ ను ఇది సులభంగా తొలగిస్తుంది.

చూశారు కదా.. ఈ బహుమతుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion