Amazon Sale:వింటర్ జాకెట్ల నుండి.. ట్రెంచ్ డ్రస్సుల వరకు అమెజాన్లో భారీ డిస్కౌంట్...

అమెజాన్లో వింటర్ ఫ్యాషన్ ఉత్పత్తులపై 50% వరకు డిస్కౌంట్ లభిస్తోంది. కాబట్టి మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఆర్డర్ చేసేయండి.

Amazon Sale : Offers on Winter Jacket, Caps, Boots and More Winter Fashion Products

అమెజాన్ సేల్ మరోసారి తిరిగొచ్చింది. ఇందులో మేము ట్రెంచ్ నుండి వెస్ట్రన్ డ్రస్సుల వరకు దాదాపు కవర్ చేశాం. ఈ సందర్భంగా మీరు చలికాలంలో కోరుకునే ఫ్యాషన్ ఉత్పత్తుల్లో ఇక్కడ రూపొందించిన జాబితాలో నేరుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. శీతాకాలానికి సరిగ్గా సరిపోయే ఈ ఫ్యాషన్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. కాబట్టి మీరు సరైన ప్లాట్ ఫామ్ కి వచ్చారు. కాబట్టి ఇప్పుడే మీకు నచ్చిన వాటిని ఆర్డర్ చేయండి... కొద్ది గంటల్లోనే మీ ఇంటికి రప్పించుకోండి...

US పోలో ఉమెన్స్ ట్రెంచ్..

US పోలో అసొసియేషన్ ఉమెన్స్ ట్రెంచ్ చాలా విలువైనది. ఇందులో 60% రేయాన్, 38% మరియు 2%స్పాండెక్స్ తో ఉండే ఈ డ్రస్సు మీ పెట్టుబడికి సరైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది చలికాలంలో మీ బాడీని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు దీన్ని సాధారణ డ్రస్సులతో లేయర్ గా వేయొచ్చు. లేదా ప్యాంటుతో కూడా జత చేసుకోవచ్చు. ఈ డ్రస్సుపై భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాదు ఇది మిమ్మల్ని ఏ సమయంలోనైనా స్మార్ట్ గా కనిపించేలా చేస్తుంది.

వింటర్ బూట్స్..

మీరు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే.. అందరూ మిమ్మల్ని స్పెషల్ గా చూడాలనుకుంటే.. మీరు లేస్-అప్ లాంగ్ షూస్ ను పెట్టుబడి పెట్టొచ్చు. ఇది స్వెడ్ లెదర్ తో తయారు చేయబడింది. మీరు ఈ బూట్లను మీ స్కర్ట్ లేదా డెనిమ్ లతో జత చేయొచ్చు. మరకలు మరియు దుమ్ము, ధూళిని నివారించడానికి మీరు షూ బ్యాగులను వాడొచ్చు. ఈ షూస్ బురదతో కూడిన భూభాగాలపై కూడా సరైన తోడుగా ఉంటాయి.

ఉలెన్ బీనీ క్యాప్..

థర్మల్ స్పిన్ యాక్రిల్ తో రూపొందించబడిన ఈ బీనీ క్యాప్ లోపలి భాగం ఆర్టిఫిషియల్ ఉన్నితో తయారు చేయబడింది. ఇది చాలా స్మూత్ అండ్ హాయిగా ఉంటుంది. ఇది చేత్తో అల్లినది. ఇది మీకు శాశ్వతమైన వెచ్చదనాన్ని ఇస్తుంది. క్రిస్-క్రాస్ బాస్కెట్ వీవ్ అల్లిన స్టైలిష్ డిజైన్ తో, బీనీ బయట చల్లగా ఉన్నప్పుడు మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తుంది.

హిమాలయ ఉమెన్స్ హ్యాండ్ స్పన్ స్టోల్..

మీ ప్రియమైన వ్యక్తికి ఈ వింటర్లో ఏదైనా బహుమతిని ఇవ్వాలనుకుంటే.. చేత్తో నేసిన ఈ స్టోల్ కేర్ హిమాలయా మహిళల హ్యాండ్ స్పన్ స్టోల్ ను ఇవ్వొచ్చు. ఈ స్టోల్ ను సూట్, చీర, స్వెట్టర్, కోటు, జాకెట్ మరియు ఫుల్ ఓవర్ వంటి ఇతర దుస్తులతో ధరించొచ్చు. ఈ స్టోల్ పై ఇప్పుడు భారీ తగ్గింపు కూడా లభిస్తుంది. ఇది మల్టీ కలర్ల డిజైన్ తో చేయబడింది.

అమెజాన్ బ్రాండ్ మెన్స్ వింటర్ జాకెట్..

ఈ క్విల్టెడ్ వెచ్చని జాకెట్ టాన్-హ్యూడ్ శీతాకాలానికి చాలా అనువైనది. ఈ జాకెట్ కు సైడ్ ప్యాకెట్స్ తో పాటు ఫ్రంట్ జిప్పర్ కూడా ఉంటుంది. ఇది రెగ్యులర్ ఫిట్ గా ఉంటుంది. మీరు ఈ జాకెట్ ను బ్లాక్ కలర్ ప్యాంటు మరియు షూతో కలిపి వేసుకుని జర్నీ చేయొచ్చు. ఈ జాకెట్ మొత్తం 8 రంగుల్లో లభిస్తుంది.

సాలిడ్ బేబీ క్యాప్..

ఈ 3 సెట్ బేబీ క్యాప్ ఉన్నితో తయారు చేయబడింది. ఇందులో 100% స్మూత్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది మల్టీ కలర్లలో లభిస్తుంది. మీ చిన్నారులకు చలికాలంలో ఇది చక్కగా సహాయపడుతుంది. ముఖ్యంగా 0-12 నెలల మధ్య పిల్లలకు ఇది సరిగ్గా సరిపోతుంది. ఈ బేబీ క్యాప్ మీ చిన్నారికి వెచ్చదనాన్ని ఇస్తుంది.

ఉమెన్ డెనిమ్ హోలిక్..

కాటన్ తో తయారు చేయబడిన ఈ పొడవాటి చేతులు ఉండే బాడీకాన్ డ్రస్ పక్కటెముకలతో అల్లిన శైలిని కలిగి ఉంటుంది. ఈ డ్రస్ యొక్క ప్రత్యేకమైన కలర్ కాఫీ మెలాంజ్. దీన్ని మినీ డ్రెస్ గా లేదా లెగ్గింగ్ గా ధరించొచ్చు. ఈ డ్రెస్ చలికాలంలో పర్ఫెక్ట్ పార్టీ వేర్ ఉంటుంది.

ఉమెన్స్ వెస్ట్రన్ డ్రస్..

ఈ స్మార్ట్ అండ్ స్ట్రక్చర్డ్ ఫార్మల్ వేర్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది జిప్పర్ క్లోజర్ తో పొడవాటి స్లీవ్ లను కలిగి ఉంటుంది. ఇది మిడి డ్రెస్ మరియు మూడు షేడ్స్ లో లభిస్తుంది. ఇది జిప్పర్ డ్రెస్ మరియు మీరు ఏ సమయంలోనైనా అద్భుతంగా కనిపించేలా చేస్తుంది.

సావేజ్ బ్లాక్ పింక్ క్రాప్ హూడీ..

ఈ చిన్న సైజు హుడీ హై క్వాలిటీ కాటన్ ఫ్యాబ్రిక్ నుండి తయారు చేయబడింది. ఇది పొడవాటి స్లీవ్ లతో స్లిమ్ ఫిట్ గా ఉంటుంది. ఈ హూడీ సరసమైన ధరలో అందుబాటులో ఉంది. దీనికి మీరు ఒక జత టైట్స్ ను యాడ్ చేయొచ్చు. ఇది రెండు ఫ్రంట్ ప్యాకెట్లను కలిగి ఉంటుంది. ఇది మీ కంఫర్ట్ స్థాయిని పెంచుతుంది.

మెన్స్ బ్లెండెడ్ V-నెక్ స్వెటర్..

ఈ V-నెక్ స్వెటర్ ఆర్గైల్ ద్వారా ఉద్ఘాటించబడింది. ఇది పాప్పర్ క్లోజర్ ను కలిగి ఉంది. ఇది అల్లిన స్వెటర్ మరియు అద్భుతమైన ఫార్మల్ వేర్ కోసం తయారు చేయబడింది. ఈ స్వెటర్ ను డెనిమ్ లు మరియు ప్యాంట్లతో జత చేయొచ్చు. ఈ స్వెటర్ మీకు చాలా రిలాక్స్ గా మరియు హాయిగా అనిపించేలా చేస్తుంది.

చూశారు కదా.. ఈ ఫ్యాషన్ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion