Amazon Sale: ఈ బేబీ యాక్ససెరీస్ తో మీ బేబీకి పూర్తి రక్షణ

బుజ్జాయిలను తీసుకుని కారులో వెళ్లాలన్నా, ఎత్తుకుని వెళ్లాలన్నా, కొన్ని ఉత్పత్తులు చాలా చక్కగా పని చేస్తాయి. అవి అమెజాన్ లో చాలా తక్కువకే అందుబాటులో ఉన్నాయి. ఓ లుక్కేయండి.

Amazon Sale: Super discount on baby accessories

Amazon Sale: బుజ్జాయిలు ఉండే ఇల్లు ఆనందమయంగా ఉంటుంది. ఇంట్లో బుజ్జాయిలు బుడిబుడి అడుగులతో సందడిగా ఉంటుంది. వాళ్లు చేసే అల్లరి ఎంతో నవ్వు తెప్పిస్తుంది. అచ్చీరానీ మాటలతో చిన్నారులు మాట్లాడుతుంటే భలే సరదాగా ఉంటుంది. అలాంటి బుజ్జాయిలను ఏటైనా బయటకు తీసుకు వెళ్లాలంటే చాలా జాగ్రత్త అవసరం. కారులో వెళ్లాలన్నా.. ఎత్తుకుని వెళ్లాలన్నా.. కొన్ని ఉత్పత్తులు చాలా చక్కగా పని చేస్తాయి. అవి అమెజాన్ లో చాలా తక్కువకే అందుబాటులో ఉన్నాయి. ఓ లుక్కేయండి.

1. బేబీ కార్ సీట్

లవ్ ల్యాప్ బ్రాండ్ తో వస్తున్న ఈ కారు సీటు శిశువుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. కారు సీటుపై ఈ సీటును అమర్చి అందులో బేబీని ఎలాంటి కుదుపులు లేకుండా జాగ్రత్తగా తీసుకువెళ్లవచ్చు. గ్రే కలర్ లో చూడచక్కగా ఉంటుంది. అన్ని రకాల సేఫ్టీ బెల్టులు ఉన్నాయి.

2. బేబీ కార్ సీట్ గ్రే, బ్లాక్ కలర్

ఈ బేబీ కార్ సీట్ యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం తయారుచేయబడింది. 18 కిలోల వరకు ఉన్న బేబీలను ఇందులో చాలా చక్కగా కూర్చోబెట్టవచ్చు. మూడేళ్ల చిన్నారులకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది.

3. మెటర్నిటీ బ్యాక్ ప్యాక్

పర్యావరణ మరియు మన్నికైన ఆక్స్ఫర్డ్ పదార్థంతో తయారు చేసింది ఈ బ్యాగ్. నీటి నిరోధకత మరియు శుభ్రమైన, బలమైన జిప్పర్లతో వస్తోంది. జిప్ తో పాటు ఇతర కంపార్ట్ మెంట్లు ఉంటాయి. ఇందులో పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వస్తువులను చక్కగా అమర్చుకోవచ్చు.

4. మాన్యువల్ బ్రెస్డ్ పంప్

చనుబాలను సేకరించేందుకు ఉపయోగించే పంప్ ఇది. మూడు రకాల సామర్థ్యంలో చనుబాలను సేకరించవచ్చు. 2 బ్రెస్ట్ ప్యాడ్స్ దీనితో పాటు ఉచితంగా ఇస్తున్నారు. నాణ్యమైన, మృదువైన ఉత్పత్తి ఇది.

5. సీట్ క్యారియర్ 4 పొజిషన్స్

ఈ లవ్ ల్యాప్ హిప్ సీట్ క్యారియర్ పిల్లలను బయటకు తీసుకువెళ్లేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 4 రకాలుగా మీ బేబీని దీని ద్వారా తీసుకువెళ్లవచ్చు. ఇది మీ బేబీకి ఎంతో చక్కని కంఫర్ట్ ను ఇస్తుంది.

6. లవ్ ల్యాప్ బేబీ ప్లేపెన్ సన్ షైన్

లవ్ ల్యాప్ బేబీ ప్లేపెన్ సన్ షైన్ ప్రొడక్ట్ ఇది. ఆరెంజ్, గ్రీన్, బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తోంది. చాలా సులభంగా వాడొచ్చు. దీనిని ఈజీగా ఫోల్డ్ చేయవచ్చు.

7. లవ్ ల్యాప్ బేబీ క్యారియర్

ఈ లవ్ ల్యాప్ హిప్ సీట్ క్యారియర్ పిల్లలను బయటకు తీసుకువెళ్లేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 3 రకాలుగా మీ బేబీని దీని ద్వారా తీసుకువెళ్లవచ్చు. ఇది మీ బేబీకి ఎంతో చక్కని కంఫర్ట్ ను ఇస్తుంది.

8. లవ్ ల్యాప్ స్ట్రోలర్

ఈ స్ట్రోలర్ ఎంతో మీ బుజ్జాయికి ఎంతో చక్కని కంఫర్ట్ ను ఇస్తుంది. నాలుగు వైపులా చక్రాలు ఉంటాయి. పైన ఎండ, వాన చినుకులు పడకుండా గొడుగులా అడ్డుగా ఉంటుంది. బేబీ కిందకు జారి పోకుండా సెట్టింగ్స్ ఉంటాయి.

9. బేబీ డైపర్ బ్యాగ్

బేబీ బకెట్ బేబీ డైపర్ బ్యాగ్ లను చాలా సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. లార్జ్, మీడియం, స్మాల్ సైజుల్లో మూడు బ్యాగులు వస్తాయి.

10. కన్వర్టిబుల్ కార్ సీట్

ఈ బేబీ కార్ సీట్ యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం తయారుచేయబడింది. 18 కిలోల వరకు ఉన్న బేబీలను ఇందులో చాలా చక్కగా కూర్చోబెట్టవచ్చు. మూడేళ్ల చిన్నారులకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion