Amazon Sale: నాణ్యమైన హెయిర్ ట్రిమ్మర్ ప్రొడక్ట్స్.. అతి తక్కువ ధరలో.. ఒక్క క్లిక్కుతో సొంతం చేసుకోండి

హెయిర్ ట్రిమ్మర్ ప్రొడక్ట్స్ పై 70శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తోంది అమెజాన్.

Amazon sale super discounts on men women hair trimmer products

Amazon Sale: ఆడవారి నుండి మగవారి వరకు జుట్టు అందం కోసం చాలా మంది తాపత్రయపడతారు. మహిళలకైతే.. హెయిర్ స్ట్రైటనింగ్, కర్లర్, డ్రైయర్, హీటెడ్ హెయిర్ స్ట్రైటనర్, షేవర్, ట్రిమ్మర్ ఇలా చాలా అవసరం ఉంటాయి. మగవారికి ట్రిమ్మర్, షేవర్ లాంటి కావాలి. ఎవరికి ఏంకావాలన్న అమెజాన్ లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. 70శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తోంది అమెజాన్. ఇంకెందుకు ఆలస్యం.. మీకేం కావాలనుకుంటే దానిని సెలక్ట్ చేసుకోండి, ఫింగర్ టిప్స్ తోనే దానిని మీ సొంతం చేసుకోండి.

వెగా మిస్ వర్సటైల్ స్ట్రైటనర్

డ్రైయర్, స్ట్రైటనర్, కర్లీయర్ మూడు సెట్లతో వస్తోంది ఈ వెగా స్టైలింగ్ సెట్. వెగా కంపెనీకి చెందిన ఈ ప్రొడక్ట్ పై అమెజాన్ లో 18 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే 2 సంవత్సరాల తయారీదారు వారెంటీ ఇస్తున్నారు. చేతితో పట్టుకుని మీ జుట్టను స్టైల్ గా తీర్చిదిద్దుకునేందుకు హ్యాండల్స్ చక్కగా ఇచ్చారు. వెయ్యి వాట్ల డ్రైయర్ ఇచ్చారు.

ఫిలిప్స్ 50 వాట్ హీటెడ్ హెయిర్ స్టైటెనింగ్ బ్రష్

జుట్టును స్ట్రెయిట్ చేసుకోవడానికి పొడవాటి స్ట్రైటనర్ అవసరం లేకుండా చాలా సింపుల్ గా, దువ్వుకుంటున్నట్లుగానే జుట్టును స్ట్రైట్ గా చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ జుట్టును స్ట్రెయిట్ చేయడానికి పెద్ద ప్యాడిల్ ఆకారపు బ్రష్ ఇచ్చారు. మెరిసే, మృదువైన, ఫ్రిజ్ లేని జుట్టు కోసం కెరాటిన్ ఇన్ఫ్యూజ్డ్ సిరామిక్ కోటింగ్ కూడా ఇచ్చారు. 50 సెకన్లలోనే ఇది ఉపయోగించేందుకు సిద్ధమవుతుంది. జుట్టు తత్వానికి సరిపడే ఉష్ణోగ్రతను సెట్ చేసుకునే వీలు ఉంటుంది.

హావెల్స్ ఎయిర్ కేర్ స్టైలర్

అన్ని రకాల జుట్టు రకాలకు ఇది సరిగ్గా సరిపోతుంది. మృదువైన రోలర్ బ్రష్ - సహజమైన స్ట్రెయిట్ హెయిర్ లేదా పెద్ద కర్ల్స్ కోసం ఉపయోగించవచ్చు. కర్లింగ్ ఐరన్, ప్రీ స్టైలింగ్ హాఫ్ బ్రష్, కాంబ్ నాజిల్ ఇస్తున్నారు.

డైసన్ ఎయిర్ వ్రాప్ మల్టీ స్టైలర్

సరికొత్త డైసన్ ఎయిర్‌వ్రాప్ మల్టీ-స్టైలర్ పొడవుగా ఉండే రీ-ఇంజనీరింగ్ అటాచ్‌మెంట్‌లతో వస్తోంది. ఆరబెట్టి, మృదువుగా, వంకరగా జుట్టును తయారు చేసుకోవచ్చు. ప్లైవేస్ ను ఆరబెట్టేలా స్మూతింగ్ డ్రైయర్ ఇచ్చారు. ఆటోమేటిక్ గా ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ ఉంది. 13-బ్లేడ్ ఇంపెల్లర్ 110,000rpm వరకు తిరుగుతుంది. 3.2kPa ఉత్పత్తి చేస్తుంది.

వెగా ప్రో ఎక్స్ పర్ట్ హెయిర్ డ్రైయర్

ఈ వెగా ప్రో ఎక్స్ పర్ట్ హెయిర్ డ్రైయర్ 2200 వాట్ పవర్ తో వస్తోంది. హెయిర డ్రైయర్ తో డిఫ్యూసర్ ఇస్తున్నారు. డిటాచబుల్ నాజిల్స్ సదుపాయం ఉంది. దీనిపై 24 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అలాగే 2 సంవత్సరాల తయారీదారు వారంటీ అందుబాటులో ఉంది.

Braun Silk ఉమెన్ షేవర్

సులభంగా మరియు మరింత సమర్థవంతంగా జుట్టు తొలగింపు కోసం ఈ బ్రాన్ సిల్క్ ఉమెన్ షేవర్ చక్కని ఎంపిక. విస్తృత, పైవటింగ్ తల ఉన్న మహిళల కోసం ఎపిలేటర్ ఇస్తున్నారు. మైక్రో-గ్రిప్ ట్వీజర్ టెక్నాలజీ (40 ట్వీజర్స్) రోజుల తరబడి కాకుండా వారాల పాటు మృదువైన చర్మాన్ని అందిస్తుంది. ఎర్గోనామిక్ హ్యాండిల్ అన్ని శరీర ప్రాంతాల్లోని అవాంఛిత వెంట్రుకలను తొలగించేందుకు అనుకూలంగా ఉంటుంది. 100 శాతం వాటర్ ప్రూఫ్ తో వస్తోంది. స్నానం చేస్తూ కూడా దీనిని ఉపయోగించవచ్చు.

జేఎం సెల్లర్ థర్మల్ హెడ్ స్పా క్యాప్

హెయిర్ స్పా క్యాప్ అనేది ఇంట్లో మీ జుట్టుకు పోషణ ఇస్తుంది. ఇందులో మొత్తం మూడు రకాల మోడ్ లు ఉంటాయి. అవసరానికి అనుగుణంగా ఉష్ణోగ్రతను సెట్ చేసుకోవచ్చు. లోపలి ఎంబెడెడ్ ప్లాస్టిక్ ఫిల్మ్ వాటర్‌ ప్రూఫ్ మరియు యాంటీ ఎలక్ట్రిసిటీ, మరియు ఇది వేరు చేయగలిగినది మరియు ఉతకడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ హెయిర్ కేర్ స్పా క్యాప్ సురక్షితమైనది మరియు ఉపయోగించడానికి అనుకూలమైనది.

ఫిలిప్స్ BT3231/15 ట్రిమ్మర్

వేగవంతమైన మరియు ఖచ్చితమైన ట్రిమ్ కోసం పవర్ అడాప్ట్ సెన్సార్ ఇచ్చారు. మీ గడ్డం సాంద్రతను 125 సార్లు/సెకనులో కొలుస్తుంది. స్థిరమైన శక్తిని అందించడానికి అనుగుణంగా ఉంటుంది. ఎలాంటి గడ్డం కోసం అయినా ఇది చక్కగా పని చేస్తుంది. గంట ఛార్జింగ్ తర్వాత 60 నిమిషాల వరకు ఉపయోగించవచ్చు. స్వీయ-పదునుపెట్టే స్టీల్ బ్లేడ్‌లతో 0.5 మిమీ ఖచ్చితత్వంతో గడ్డాన్ని ట్రిమ్ చేస్తుంది.

నోస్ హెయిర్, ఐబ్రో ట్రిమ్మర్

ముక్కు, చెవులు, కను బొమ్మల వద్ద వెంట్రుకలను తొలగించడానికి అలాగే చక్కగా కట్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫిలిప్స్ ట్రిమ్మర్ లో ముక్కు, చెవులు, కను బొమ్మల వెంట్రుకలు తొలగించేందుకు, ట్రిమ్ చేసేందుకు మూడు వేర్వేరు ట్రిమ్మర్లు ఇస్తున్నారు.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion