Amazon Sale:అనార్కలి నుండి ట్రెడిషనల్ దాకా.. వింటర్ జాకెట్స్ టు స్టైలీష్ డ్రస్సులపై కళ్లు చెదిరే ఆఫర్లు...

అనార్కలీ నుండి దుపట్టా సెట్ తో పాటు సంప్రదాయ దుస్తులతో పాటు ఇతర ఉత్పత్తులపై అమెజాన్లో అద్భుతమైన ఆఫర్లు..

Anarkali and Dupatta Set Traditional Wear And Mens Slim Casual Trousers and More Stylish Outfits On Amazon in Telugu

చలికాలం ప్రారంభంలో.. పండుగ వేళ అమెజాన్ మీ కోసం కొన్ని స్టైలీష్ మరియు సంప్రదాయ దుస్తులపై కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటించింది. ఫ్యాషన్ ఉత్పత్తులపై అమెజాన్ ఇండియా ఏకంగా 80 శాతం వరకు భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. HDFC డెబిట్/క్రెడిట్ కార్డులు మరియు EMIలపై అదనంగా మరో 10% ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇప్పటికే HDFC బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ పొందిన వారు, మళ్లీ అక్టోబర్ 8వ తేదీ వరకు మళ్లీ డిస్కౌంట్లు పొందడానికి కార్డులను వాడుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీకు నచ్చిన వెచ్చని మరియు సంప్రదాయ దుస్తులను ఎంపిక చేసుకోండి. మీ వార్డ్ రోబ్ ను కొత్త బట్టలతో నింపేయండి. ఈ నేపథ్యంలో మీ కోసం కొన్ని ముఖ్యమైన డ్రస్ లిస్టును తీసుకొచ్చాం. అవేంటో చూసెయ్యండి...

కాటన్ ప్రింటెడ్ అనార్కలి..

ఈ పండుగ వేళ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో మీరు తేలికైన బట్టలు ధరించాలని ఆలోచిస్తుంటే.. రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉండే పూల-ఎంబ్రాయిడరీ కుర్తా మీకు అనువుగా ఉంటుంది. క్లిష్టంగా పూర్తయిన నెక్ లైన్ మరియు శక్తివంతమైన రంగుల స్ప్లాష్ తో ఈ అనార్కలి డ్రస్ నలుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది.

rytras Women's Cotton Printed Anarkali Embroidery Kurti(Red & Orange)

గర్ల్స్ లెహంగా చోలి..

మీరు త్వరలో ఏదైనా వివాహ వేడుకకు హాజరవ్వనున్నారా? ఈ సమయంలో మీ కూతురు కోసం మంచి డ్రస్ కోసం వెతుకుతున్నారా? అయితే మీ చిన్నారిని సంతోషపరిచే BIBA నుండి వచ్చిన ట్రెడిషనల్ డ్రస్ ను ఓసారి ట్రై చేయండి. కాటన్ తో తయారు చేసిన ఈ డ్రస్ పసుపు బ్లౌజ్, గోల్డెన్-టోన్ మోటిఫ్ లు కలిగిన పింక్ ప్లీటెడ్ స్కర్ట్ అండ్ స్టైల్ సాదా-పింక్ దుపట్టాతో సహా మూడు పీసులు ఉంటాయి.

BIBA Girls Lehenga Choli

ఉమెన్స్ కుర్తా సెట్..

ఈ డిజైన్లో ఉండే మహిళల కాటన్ కుర్తా సెట్ పండుగ సందర్భంలో అయినా లేదా ఆఫీసుకు వెళ్లే సందర్భంలో అయినా ఈ కుర్తా సెట్ సరిగ్గా సూటవుతోంది. అంతేకాదు ఈవెంట్లకు వెళ్లేందుకు కూడా సరిపోతుంది. కాటన్ తో తయారు చేయబడిన ఈ ఫ్లవర్ ప్రింట్ కుర్తా సెట్లో మూడొంతుల స్లీవ్ ల కుర్తా, పింక్-హ్యాుడ్ ప్యాంటు మరియు పింక్ ప్యానెల్డ్ దుపట్టా ఉంటాయి.

ANNI DESIGNER Women's Cotton Straight Printed Kurta with Pant & Dupatta (SHIPRA Light Green)

మెన్స్ నైక్..

త్వరలో చలికాలం ప్రారంభమవుతోంది. ఈ కాలంలో మీరు వెచ్చని దుస్తులకు మారాలనుకుంటే, మీకు కచ్చితంగా స్టైలిష్ మరియు డిమాండ్ కు సరిపోయే డ్రస్సులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో నైక్ నుండి వచ్చిన ఈ సాధారణ బ్లాక్-హ్యుడ్ జాకెట్ మీ రోజును మరింత మెరుగుపరుస్తుంది. దీని పైభాగం పొడవాటి స్లీవ్ మరియు జిప్పర్ తో వస్తుంది.

Nike Men's Casual

దుపట్టా సెట్..

మహిళలకు సంబంధించిన ఈ దుపట్టా సెట్ కచ్చితంగా మీ వార్డ్ రోబ్ కు విలువైనది. ఎందుకంటే ఈ పండుగ సందర్భంలో మీరు వీటిని ఆఫీసుకు కూడా వేసుకుని వెళ్లొచ్చు. రోజ్ మరియు లైట్ వైట్ కలర్లో ఉండే ఈ కాటన్ సెట్ ప్రత్యేకంగా కుర్తా మరియు దుపట్టా బాడీస్ లో అద్భుతమైన బ్లాక్ ప్యాటర్న్ లను కలిగి ఉంది. కాబట్టి మీరు వీటిని తప్పనిసరిగా కొనుగోలు చేయాలనుకుంటే.. ఈ కుర్తా మీకు భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది.

JYOKU WOMEN KURTI PANT N DUPATTA SET
₹929.00
₹959.00
3%

అమెజాన్ బ్రాండ్ ప్యాంట్స్..

అమెజాన్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ సింబల్ మెన్స్ స్లిమ్ గ్రే కలర్లో ఉండే ఈ క్యాజువల్ ప్యాంట్స్ ఏ షర్ట్ లోనైనా ఈజీగా సూటవుతుంది. ఈ ట్రౌజర్ లో టీషర్టులు కూడా సెట్ అవుతాయి. ఇది మీ వార్డ్ రోబ్ లో మరింత అందంగా కనిపిస్తుంది. ఈ ప్యాండ్ సైడ్ స్కూప్ మరియు బ్యాక్ వెల్డ్ ప్యాకెట్స్ తో వస్తుంది. స్మార్ట్ మరియు ఫార్మల్ షేప్ లో ఉండే ఈ ప్యాంట్లు మీ బడ్జెట్ ధరలో సులభంగా లభిస్తాయి.

Amazon Brand - Symbol Men's Regular Casual Trousers (AW-SY-MCT-1155_Grey 3_30)
₹499.00
₹1,699.00
71%

అలెన్ సోలీ మెన్స్ టీ-షర్ట్..

అలెన్ సోలీ నుండి వచ్చిన ఈ కాటన్ రెగ్యులర్ - ఫిట్ పోలో టీ-షర్ట్ క్లాసీ సెమీ ఫార్మల్ డ్రస్సులో ధరించొచ్చు. కాటన్ ఫ్యాబ్రిక్ తో ఉండే ఈ టీ షర్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. దీనికి మీరు ఒక బ్లాక్ ప్యాంటు లేదా ఇతర రంగుల ప్యాంటులో జత చేయొచ్చు. అలాగే, మీరు ఈ టీ-షర్టులను సులభంగా కొనుగోలు చేయొచ్చు.

Allen Solly Men's Plain Regular fit T-Shirt (ASKPQRGFY97107_Light Green S)

ఉమెన్స్ రూబీ కాటన్ కుర్తా సెట్..

మీరు అందరికంటే కొంచెం విలక్షణంగా మరియు కొంచెం కొత్తగా కనిపించాలనుకుంటే, ఈ బ్లాక్ కుర్తా సెట్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ కాటన్ మిశ్రమం మరియు కుర్తా సెట్లో సాదా కుర్తాతో పాటు, గోల్డ్ టోన్ తో కూడిన ఈ పలాజోల జత మరియు చిన్నగా ఉన్న దుపట్టాతో వస్తుంది. మీ కుర్తా సెట్లో గోల్డ్ లేదా వెండి ఆభరణాలను ధరిస్తే మరింత అందంగా కనిపిస్తారు. ఈ కుర్తా సెట్ ఆకర్షణీయమైన డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. కాబట్టి స్టాక్ ముగిసేలోపు ఈ డ్రస్సు కొనేయ్యండి.

GoSriKi Women's Ruby Cotton Kurta with Palazzo & Dupatta (Game Black-GO Small)
₹629.00
₹2,599.00
76%

మెన్స్ జాకెట్..

కొలంబియా మెన్ నుండి ఈ ఇన్సులెట్ జాకెట్ ట్రెక్కింగ్, స్కీయింగ్, క్యాంపింగ్ లేదా రోజువారీ ప్రయాణానికి చాలా అనువుగా ఉంటుంది. ఇది నీటి నిరోధకత(వాటర్ ప్రూఫ్)ను కలిగి ఉంటుంది. ఇది మీ బాడీని చాలా వెచ్చగా ఉంచుతుంది. ఈ జాకెట్ బాగా ఫిట్ అవుతుంది. స్కూబా హుడ్ కోసం కార్నర్ వద్ద అడ్జస్ట్ చేయగల డ్రా కార్డ్ ఉంది. దీని ఓమ్ని హీట్ 3డి టెక్నాలజీ, చర్మంపై సున్నితంగా పని చేస్తుంది. ఇది చాలా వెచ్చగా ఉంటుంది.

Columbia Men's Alpha Trail Down Jacket Insulated

ఉమెన్స్ జాకెట్..

ఈ రెడ్ నైలాన్ జాకెట్ చలికాలంలో చాలా అనువుగా ఉంటుంది. దీనిని పైజామా మరియు జీన్స్ తో కలిపి వేసుకోవచ్చు. ఈ సాలిడ్ బాంబర్ జాకెట్ జిప్పర్ ను కలిగి ఉంది. ఇది మిమ్మల్ని చాలా మెరుగ్గా కనిపించేలా చేస్తుంది. ఈ జాకెట్ టాన్ కలర్లో వస్తుంది. ఇది కచ్చితంగా ఖరీదైనదిగా అనిపించదు.

చూశారు కదా.. అమెజాన్ ఫ్యాషన్ ఉత్పత్తులను. ఇందులో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారో... కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

Qube By Fort Collins Women's Jacket

గమనిక : ఈ ధరలు మారుతూ ఉండొచ్చు. కాబట్టి మీరు ఈ లింక్ లపై క్లిక్ చేసి ఆర్డర్ చేసినప్పుడు మీరు కమీషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు న్యాయమైనవి మరియు నిజమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion