Amazon Sale:అమెజాన్లో అందమైన చీరల నుండి ఆభరణాల వరకు అదిరే ఆఫర్లు...

అమెజాన్లో అందమైన చీరల నుండి ఆభరణాల వరకు అదిరే ఆఫర్లు...

Banarasi Saree and Jewelry and More at Amazon Sale in Telugu

అమెజాన్ లో అద్భుతమైన ఆఫర్లు ఉన్నప్పుడు, మీకు అవసరమైన ఉత్పత్తులను కొనుగోలు చేయడాన్ని మీరు అస్సలు మిస్సవ్వొద్దు. సాధారణ సమయాల్లో లగ్జరీ బ్యూటీ క్రీమ్స్ తో పాటు ఇతర వస్తువులు మీకు ఖరీదైనవిగా అనిపిస్తాయి. కానీ ఇప్పుడు మీ బడ్జెట్ కు తగ్గట్టు డిస్కౌంట్లతో ఇవన్నీ లభిస్తున్నాయి. అది ఎంతంటే ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ పండుగ వేళ ఇది మీకు కచ్చితంగా శుభవార్తే. కాబట్టి మీ కోసం వార్డ్ రోబ్ లో కావాల్సిన ప్రాథమిక జాబితాను రూపొందించాం. ఇంకెందుకు ఆలస్యం మీకు కావాల్సిన అందమైన చీరల నుండి అద్భుతమైన ఆభరణాల వరకు, షూస్ నుండి హ్యాండ్ బ్యాగు వరకు అన్నింటినీ ఇప్పుడే ఆర్డర్ చేసేయ్యండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీ వద్ద HDFC బ్యాంకుకు సంబంధించిన కార్డులు ఉంటే.. వాటితో మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఇదంతా 8 అక్టోబర్ 2021 వరకే. కాబట్టి ఆలస్యం చేయకుండా మీకు కావాల్సిన వాటిని ఇప్పుడే ఆర్డర్ చేసేయ్యండి.

బనారస్ చీర..

మీరు ఏదైనా సింపుల్ చీర కావాలనుకుంటే.. దాని వల్ల మీ అందం పెరగాలంటే.. ఈ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉండే బనారసీ చీరను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో బ్లౌస్ పీజ్ కూడా ఉంటుంది. ఈ చీరను కట్టుకుంటే మీరు ఎలాంటి ఫంక్షన్లో అయినా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎందుకంటే దీని వల్ల మీ సొగసు మరింత పెరుగుతుంది.

వెడ్డింగ్ జ్యువెలరీ..

మీరు ఏదైనా వివాహానికి హాజరు కావాలనుకుంటున్నారా? ఆ ఫంక్షన్లో మీరు ప్రత్యేకంగా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే అందుకు సరైన బడ్జెట్ లేదని చింతిస్తున్నారా? అయితే మీరు ఏం చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ సుక్కి గ్లామరస్ LCT గోల్డ్ ప్లేటెడ్ వెడ్డింగ్ జ్యువెలరీ క్లిష్టమైన డిజైన్ తో మిమ్మల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి తక్కువ ఆదాయంతో జ్యువెలరీ కావానుకునే వారికి ఇందులో 2 నెక్లెస్ లు, రెండు జతల చెవిపోగులు, 2 మాంగ్టిక్కాలు ఉన్నాయి. కాబట్టి ఇవి ఎంతో విలువైనవిగా అనిపిస్తాయి.

ఉమెన్స్ రన్నింగ్ షూ..

మనలో చాలా మంది మహిళలు రెగ్యులర్ గా వ్యాయామం మరియు జిమ్ చేస్తూ ఉంటారు. అలాంటి మహిళలందరికీ అదిదాస్ బ్రాండ్ ఉమెన్స్ షూ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి రౌండ్ థంబ్ వస్త్రాన్ని కూడా కలిగి ఉంటాయి. ఈ షూస్ ప్రస్తుతం సరసమైన ధరలలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఆర్డర్ చేసేయండి.

పీటర్ ఇంగ్లాండ్ మెన్స్ షర్ట్..

సెమీ ఫార్మల్ షర్ట్ మరియు లవ్ చెక్డ్ ప్యాటర్న్ ప్రదర్శించాలనుకునే వారికి, ఈ పీటర్ ఇంగ్లాడ్ మెన్స్ స్మార్ట్ షర్ట్ చాలా సౌకర్యవంతంగా, అందంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే బ్లూ కలర్, చెక్డ్ ప్యాటర్న్ షర్ట్ మీకు దాదాపు అన్ని సందర్భాల్లో సరిపోతుంది. సరసమైన ధరలో ఈ లభించే షర్ట్ ఎలాంటి ప్యాంటులోకైనా సెట్ అవుతుంది.

ఫేస్ వాష్..

స్వచ్ఛమైన యాపిల్ సైడర్ వెనిగర్, కలబంద సారం మిరయు విటమిన్లు బి5, విటమిన్ఇ సమ్రుద్ధిగా ఉంటాయి. దీనిలో వచ్చే నురుగ ఫేస్ వాష్ చర్మాన్ని క్లీన్ చేస్తుంది మరియు హైడ్రేట్ చేస్తుంది. ఇది చాలా సున్నితంగా ఉంటుంది. సహజ పదార్థాలతో, యాపిల్ సైడర్ వెనిగర్ బ్యాక్టీరియాను చంపుతుంది. ఇది అదనపు మురికి నూనెను తొలగిస్తుంది. ఇందులోని సున్నితమైన బ్రష్ రంధ్రాలను మరింత శుద్ధి చేస్తుంది. మీ మ్రుత కణాలను తొలగిస్తుంది. ఈ వావ్ స్కిన్ సైన్స్ ఫేస్ వాష్ కు ఎంతో మేలు చేస్తుంది.

L'Oreal పారిస్ ఆయిల్..

L'Oreal పారిస్ ఆయిల్ సీరం బాటిల్ మీ ట్రెస్ లకు సరైన ట్రీట్. ఇది ప్రొద్దుతిరుగుడు నూనె, కొబ్బరి నూనె మరియు సోయాబీన్ నూనె వంటి వాటితో పాటు ఆరు ఆయిల్ కాంప్లెక్స్ తో, ఇతర సీజనల్ ఎక్స్రాక్ట్స్ తో ఈ సీరం మీ హెయిర్ ను హైడ్రేట్ చేస్తుంది. ఈ హెయిర్ సీరం పొడి మరియు జీవం లేని జుట్టుకు అనువైనది.

ఆయుర్వేద క్రీమ్ లా..

మీ చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చుకోవాలంటే ఈ ఆయుర్వేద నైట్ క్రీమ్ సరిగ్గా సరిపోతుంది. మీ చర్మ సౌందర్యం మెరుగుదలకు అత్యుత్తమ కుంకుమపువ్వుతో కలిపి, ఈ క్రీమ్ డార్క్ సర్కిల్స్ మరియు పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. కలబంద ఈ అద్భుతమైన క్రీమ్ యొక్క ప్రత్యేక పదార్థం. దీనిపై ప్రస్తుతం ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తోంది. కాబట్టి దీన్ని వెంటనే ఆర్డర్ చేసేయండి.

US మెన్స్ పోలో టీషర్ట్..

మీరు బ్రాండెడ్ టీషర్ట్ ధరించాలనుకుంటే.. ఈ US పోలో అస్న్ టీషర్ట్ ప్రస్తుతం సరసమైన ధరలో అందుబాటులో ఉంది. ఇది 100 శాతం పత్తితో తయారు రూపొందించబడింది. దీన్ని ఏ రకమైన షార్ట్ లేదా ప్యాంట్లతో జత చేసుకోవచ్చు. మీరు ఏదైనా గెట్ అవే ప్లాన్ చేస్తుంటే, యుఎస్ పోలో నుండి వచ్చిన ఈ టీ-షర్ట్ మీ కోసమే.

రోజ్-గోల్డ్ చెవిపోగులు..

GIVA 925 నుండి వచ్చిన ఈ యువరాణి చెవిపోగులు స్టెర్లింగ్ వెండితో రూపొందించబడ్డాయి. రోజ్-గోల్డ్ వర్ణం మరియు సున్నితంగా ఉండే ఈ చెవిపోగులు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అనువుగా ఉంటుంది. GIVA ఆభరణాల కిట్ తో పాటు అందమైన బాక్సులో వస్తుంది. ఇందులో నగల సంరక్షణ కోసం సున్నితమైన శుభ్రపరిచే వస్ర్తం మరియు ఒక జత సిలికాన్ స్టాపర్లు ఉన్నాయి.

టామీ హిల్ ఫిగర్ గర్ల్..

అతి సరసమైన ధరతో, టామీ హిల్ ఫిగర్ 50ml బాటిల్ తాజాదనం మరియు శక్తివంతమైన సువాసనను అందిస్తుంది. ఇలాంటి పర్ఫ్యూమ్స్ ను మీ చిన్నారి కూతుళ్లకు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఇది నల్లని ఎండు ద్రాక్ష, నిమ్మ, గులాబీ, కలువ, గంధం తదితర సుగంధాలన్నీ ఈ పర్ఫ్యూమ్ లో ఉంటాయి.

చూశారు కదా, అమెజాన్లోని ఈ జాబితా నుండి మీరు ఐటమ్ తీసుకుంటున్నారో.. కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయండి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion