Amazon Great Freedom Sale 2022: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2022: అదిరిపోయే ఆఫర్లు

Amazon Great Freedom Sale 2022: ప్రముఖ ఈ -కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నడుస్తోంది. ఆగస్టు 6 నుండి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనుంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ఉత్పత్తులపై 70% వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ప్రీమియం బ్రాండ్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిపుచ్చుకోండి.

Get Up To 60% off on Handbags On Amazon Great Freedom Sale

70శాతం డిస్కౌంట్ తో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో మరో 10% శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ బ్రాండ్ ప్రొడక్టులపై 70 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ప్రకటించింది. అమెజాన్ బేసిక్స్ స్మార్ట్ టీవీలు, ఏసీలపై భారీ ఆఫర్లు ఉన్నాయి.

Hidesign ఉమెన్స్ వెస్టర్న్(బ్లాక్)

హైడిజైన్ ప్రీమియం బ్రాండ్. 1978వ సంవత్సరం నుండి ఉత్పత్తులను విక్రయిస్తోంది ఈ కంపెనీ. లేడీ హ్యాండ్ బ్యాగ్ సూపర్ కూల్ లుక్ తో వస్తోంది. అదిరిపోయే బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ లో వస్తోంది ఈ వెస్టర్న్. బ్రీతబుల్ లెదర్ లైనింగ్ నైస్ లుక్ ను తీసుకువచ్చింది. ఒక్క జిప్ తో వస్తున్న ఈ బ్యాగ్ లో ఫుల్ స్పేస్ ఉంటుంది. వెనక సైడ్ చిన్న జిప్ ఇచ్చారు.

ఎకోరైట్ క్రాస్ బాడీ బాక్స్ స్లింగ్ బ్యాగ్

ఈ షోల్డర్ పర్సులు చాలా పర్యావరణ అనుకూలమైనవి. వాటర్ రిపెల్లెంట్ ఆర్గానిక్ కాటన్ కాన్వాస్‌తో తయారు చేయబడ్డాయి. లోపలి లైనింగ్ నీటి-నిరోధక రీసైకిల్ PET సీసాల ఫాబ్రిక్‌తో తయారు చేయబడింది. ప్రింటింగ్ కోసం ఉపయోగించే ఇంక్‌లు సేంద్రీయంగా ధృవీకరించబడ్డాయి.
అందమైన, అధునాతనమైన ఒరిజినల్ డిజైన్‌లతో, ఈ క్రాస్‌బాడీ బ్యాగ్‌ వస్తోంది. కాలేజీలకు, ప్రయాణాలకు ఈ బ్యాగ్ లు సరిగ్గా సరిపోతాయి.

హైడిజైన్ ఐల్ లొకాడా స్లింగ్ బ్యాగ్

పర్పుల్ కలర్ తో వస్తోంది ఈ స్లింగ్ బ్యాగ్. పూర్తిగా లెదర్ మెటీరియల్ ను వాడారు. 15.2 సెంటీమీటర్ల ఎత్తు, 21.5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. హ్యాండిల్‌తో జిప్ మూసివేసేలా డిజైన్ చేశారు. ఇందులో 2 కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. ఒక పాకెట్ ఉంటుంది. ఈ బ్యాగ్ పై సంవత్సర వ్యారంటీ వస్తోంది.

బాగ్గిట్ PU ఉమెన్స్ క్యాజువల్ సాచెల్ హ్యాండ్‌బ్యాగ్

PU మెటిరీయల్ తో తయారు చేశారు ఈ బాగ్గిట్ PU సాచెల్ హ్యాండ్ బాగ్ను. 25.2 సెంటీమీటర్ల ఎత్తు, 25.4 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ బ్యాగ్ క్యారీ చేసే అమ్మాయిలు మరింత అందంగా కనిపించడం ఖాయం. కావాలంటే ట్రై చేసి చూడండి.

కాప్రెజీ ఉమెన్స్ హ్యాండ్ బ్యాగ్

ఫాక్స్ లెదర్ మెటీరియల్ తయారు చేశారు ఈ ఉమెన్స్ హ్యాండ్ బ్యాగ్ ను. మెరూన్ కలర్ సాట్చెల్ తో వస్తోంది. 32 సెంటీమీటర్ల ఎత్తు, 15 సెంటీమీటర్ల పొడవు, 26 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రీమియం లుక్ తో వస్తోంది. బ్యాగ్ పై మెటల్ లోగో, ఇంటర్నల్ ఆర్గనైజర్స్, వెనుక జిప్ పాకెట్ ఉంటుంది. టాప్ లో డబుల్ జిప్ ఇచ్చారు. కాప్రెజీ బ్రాండెడ్ లైనింగ్ తో వస్తోంది.

లీనో పెర్రోస్ షోల్డర్ బ్యాగ్

బ్లూ కలర్ లో వస్తున్న ఈ షోల్డర్ బ్యాగ్ చూడటానికి చాలా బాగుంది. సింప్లిసిటీ నచ్చే వారు చూడాల్సిన మొట్ట మొదటి బ్యాగ్. వెరీ గుడ్ మెటీరియల్ తో వస్తోంది లీనో పెర్రోస్ షోల్డర్ బ్యాగ్. లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్లుగా దీనిని తయారు చేశారు.

ది క్లోన్ ఫిష్ లోర్నా ప్రింటెడ్ హ్యాండిక్రాఫ్టెడ్ బ్యాగ్

క్లాసిక్ లుక్ తో వస్తోంది ఈ ది క్లోన్ ఫిష్ లోర్నా ప్రింటెడ్ హ్యాండిక్రాఫ్టెడ్ బ్యాగ్. ఈ హ్యాండ్‌బ్యాగ్/టోట్ ప్రీమియం ప్రింటెడ్ హ్యాండీక్రాఫ్ట్ ఫ్యాబ్రిక్ మరియు ఫాక్స్ లెదర్ కలయికతో తయారు చేయబడింది. ఇన్నర్ లైనింగ్ కోసం సాఫ్ట్ ఫీల్ ప్రీమియం క్వాలిటీ పాలిస్టర్ ఫాబ్రిక్ ఉపయోగించారు. మెటల్ జిప్పర్‌లు, పుల్లర్‌లు, బకిల్స్ వంటి మన్నికైన రీన్‌ఫోర్స్డ్ ఫిట్టింగ్‌లతో వస్తుంది. డబుల్ హ్యాండిల్ బరువును తీసుకునేంత దృఢంగా ఉంటుంది.

లావీ గ్లాసీ ఉషీ ఉమెన్స్ మీడియం సాచెల్ బ్యాగ్

కాంపాక్ట్ ఆకారం మరియు నిగనిగలాడే క్రోకో ఆకృతితో ఈ స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ వస్తోంది. ఉషావు మీడియం డోమ్ సాచెల్‌లో మీ నిత్యావసర వస్తువులను ఉంచడానికి టాప్ జిప్ క్లోజర్ ఉంది. బ్యాగ్‌లో ప్రధాన విశాలమైన కంపార్ట్‌మెంట్ మరియు మల్టీ యుటిలిటీ పాకెట్‌లు ఉన్నాయి. ఇవి ఫోన్, పోర్టబుల్ ఛార్జర్, కీలు, హెయిర్ బ్రష్, వాలెట్, సన్ గ్లాసెస్, శానిటైజర్ మొదలైన వాటిని ఉంచుకోవడానికి మీకు పుష్కలంగా స్థలాన్ని అందిస్తాయి.

ఫాసిల్ ఉమెన్స్ హ్యాండ్ బ్యాగ్

లేత గోధుమ రంగుతో చూడగానే ఆకట్టుకుంటోంది ఈ ఫాసిల్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్. ఫ్యాబ్రిక్ తో వస్తోంది ఈ బ్యాగ్. ఈ బ్యాగ్ కెపాసిటీ 2.37 లీటర్లు, ఒక కంపార్ట్‌మెంట్ తో వస్తోంది. హ్యాండిల్ సర్దుబాటు చేసుకోవచ్చు. ఒక సంవత్సరం వ్యారంటీతో వస్తోంది ఈ ఫాసిల్ హ్యాండ్ బ్యాగ్.

కాప్రెజీ ఉమెన్స్ హ్యాండ్ బ్యాగ్

టెర్రకోటా లుక్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఈ కాప్రెజీ హ్యాండ్ బ్యాగ్ ను. ఫాక్స్ లెదర్ ను ఉపయోగించి ఈ బ్యాగ్ ను తయారు చేశారు. టాప్ లో జిప్ ఉంటుంది. డ్యూయల్ క్యారీ మోడ్ లో వస్తోంది. హ్యాండిల్స్ అడ్జస్టబుల్ డిటాచబుల్ స్లింగ్ హ్యాండిల్తో వస్తోంది.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion