అమెజాన్లో స్మార్ట్ వాచ్ నుండి కుర్తా వరకు.. జ్యువెలరీ, వాలెట్ తో పాటు ఇతర వస్తువులపై అద్భుతమైన డిస్కౌంట్లు...

అమెజాన్ డీల్స్ మరోసారి వచ్చేసింది. మీకిష్టమైన వాటిపై 60 నుండి 70 శాతం వరకు డిస్కౌంట్

Smartwatches and Kurta and Other Discounted Items on Amazon in Telugu

మీకిష్టమైన అమెజాన్ ఆన్ లైన్ షాపింగ్ సైట్ లో ప్రతి ఒక్కరికీ 60 శాతం నుండి 70 శాతం వరకు ఫార్మల్ షర్ట్స్, స్మార్ట్ వాచెస్, లేడీస్ కుర్తాలు, హ్యాండ్ బ్యాగులు, బ్యూటీ ఉత్పత్తులతో పాటు ఇతర అనేక వస్తువులపై డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇందులో మీకు నచ్చే.. మీరు మెచ్చే కొన్ని విలువైన వస్తువులను తీసుకొచ్చాం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మీ వద్ద HDFC బ్యాంకుకు సంబంధించిన కార్డులు ఉంటే.. వాటితో మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఇదంతా 8 అక్టోబర్ 2021 వరకే. కాబట్టి ఆలస్యం చేయకుండా మీకు కావాల్సిన వాటిని ఇప్పుడే ఆర్డర్ చేసేయ్యండి.

Arrow Men's Solid Regular fit Formal Shirt (AFZSH1004_Dk. Green 40)
₹1,000.00
₹1,999.00
50%

మెన్స్ ఫార్మల్ షర్ట్..

మీరు ముఖ్యమైన మీటింగులకు హాజరవుతుంటారా? మీరు ఆఫీసుకు ఎక్కువగా వెళ్తుంటారా? అయితే మీకు ఈ అద్భుతమైన ఫార్మల్ షర్ట్ సరిగ్గా సూటవుతుంది. ఇక్కడున్న గ్రీన్ కలర్ షర్ట్ చూడండి. ఇది పొడవాటి స్లీవ్ మరియు రెగ్యులర్ ఫిట్ గా ఉంటుంది. ఈ క్లాసిక్ కలర్ షర్ట్ 100 శాతం కాటన్ తో రూపొందించబడింది. దీన్ని మీరు ఏ రంగు ప్యాంటులో అయినా వేసుకోవచ్చు. ఇది కచ్చితంగా మిమ్మల్ని విలక్షంగా కనిపించేలా చేస్తుంది.

Adidas Men's Textile Ub21 Td Ftwwht/Cblack/Gresix Running Shoes - 12 UK

అదిదాస్ రన్నింగ్ షూ...

మీరు రెగ్యులర్ గా రన్నింగ్ చేస్తుంటారా? మీరు వ్యాయామం చేయడానికి బయటికి వెళ్తుంటే.. ఈ అదిదాస్ బ్రాండెడ్ షూస్ మీకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి మీకు చాలా అనువుగా ఉంటాయి. ఇవి మూడు అద్భుతమైన రంగులలో వస్తాయి. కాబట్టి వీటిలో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకుని.. అదిదాస్ రన్నింగ్ షూస్ ను ఆర్డర్ చేసేయండి.

Fossil Gen 6(44mm, Grey color) Men's Smartwatch with AMOLED screen, Snapdragon 4100+ Wear platform, Wear OS by Google, Google assistant, SpO2, wellness features and Smartphone Notifications - FTW4059
₹24,995.00

Gen6 స్మార్ట్ వాచ్..

ఈ స్మార్ట్ వాచ్ మీకు గొప్ప బహుమతిలా పని చేయగలదు. మీరు ఈ పండుగ వేళ అద్భుతమైన స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు కచ్చితంగా సూట్ అవుతుంది. ఈ స్మార్ట్ వాచ్ గూగుల్ వర్క్ ద్వారా వేర్ ఓఎస్ తో ఎనర్జీనిస్తుంది. ఇందులో గూగుల్ ఫిట్ ను ఉపయోగించి మీ హార్ట్ రేటును ట్రాక్ చేసుకోవచ్చు. ఇది మీ సొంత వ్యక్తిగత గూగుల్ లాంటిది. ఇది బ్లూ టూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. దీనికి ఒక నెల వారంటీ కూడా లభిస్తుంది.

Candere By Kalyan Jewellers Metal Yellow Gold Necklace for Women
₹14,962.00
₹19,550.00
23%

ఉమెన్స్ గోల్డ్ నెక్లెస్..

మీరు తక్కువ ధరలో గోల్డ్ జ్యువెలరీ కావాలని కోరుకుంటే.. కళ్యాణ్ జ్యువెలర్స్ లో లభించే ఈ ఎల్లో కలర్ గోల్డ్ చైన్ మీకు చక్కగా సెట్ అవుతుంది. దీన్ని ధరించిన మీరు ఎలాంటి ఫంక్షన్, ఈవెంట్లో అయినా చాలా క్లాస్ గా కనిపిస్తారు. దీని బరువు 8.48 గ్రాములు. ఇందులో 22K ఎల్లో గోల్డ్ ఉంటుంది. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. దీన్ని మీరు ఎవరికైనా గిఫ్టుగా కూడా ఇవ్వొచ్చు.

Lavie Chapada Women's Satchel Handbag
₹1,349.00
₹4,890.00
72%

సాచెల్ హ్యాండ్ బ్యాగ్..

లావా సాచెల్ హ్యాండ్ బ్యాగు చాలా నాణ్యత మరియు తేలికైనది. ఇందులో మల్టీ జిప్స్ ఉంటాయి. దీని ముందు భాగంలో అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రీమియం మెటాలిక్ గోల్డ్ రింగ్ హ్యాండిల్స్ ని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ బ్యాగులో మీరు ఫోన్, పోర్టబుల్ ఛార్జర్, కీస్, హెయిర్ బ్రష్, వాలెట్, శానిటైజర్, సన్ గ్లాసెస్, తదితర వాటిని ఉంచుకోవచ్చు. ఇందులో ప్రధానంగా రెండు కంపార్ట్ మెంట్లు ఉన్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్ మీకు అన్ని సందర్భాల్లోనూ అనువుగా ఉంటుంది.

Lakmé Absolute Spotlight Eye Shadow Palette, Berry Martini, 12 g
₹959.00
₹995.00
4%

లక్మే ఐ షాడో వాలెట్..

లక్మే బ్రాండ్ నుండి విడుదలైన ఈ ఐ షాడో మీ అందాన్ని మరింత పెంచుతుంది. డార్క్ కలర్ తో ఉండే ఈ బెర్రీ మార్జిని 12 గ్రాముల ఐ షాడో పాలెట్ క్రీజ్ లెస్ ఫినిషింగ్ తో తేలికైన అనుభూతిని అందిస్తుంది. ఇది 48 మెరిసే+మాట్టే హెడ్స్ యొక్క సంపూర్ణ కలయికతో ఉంటుంది. అంతేకాదు మిల్లింగ్ చేసిన క్రీమ్, అత్యంత మిళితమైన ఫార్ములాను కలిగి ఉంటుంది.

W for Woman Straight Georgette Kurta (18FESP11560-50701_Green_8)
₹2,819.00
₹7,999.00
65%

ఉమెన్స్ కుర్తా..

మహిళలు ఏదైనా ఉత్సవాలు లేదా ఫంక్షన్లో పాల్గొనేందుకు వెళ్తుంటే.. ఈ అందమైన కుర్తా మీకు సరిగ్గా సూటవుతుంది. ఈ స్ట్రెయిట్ జార్జెట్ కుర్తా గ్రీన్ కలర్ రంగులో స్మాష్ చేయబడింది. ఈ కుర్తాను ధరించిన వారు నలుగురిలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు.

Fastrack Men Square Sunglasses Black Frame Black Lens (NBP357BK1)
₹332.00
₹799.00
58%

సన్ గ్లాసెస్..

మీ కళ్లకు వంద శాతం UV కిరణాల నుండి రక్షణ కల్పించే ఈ గ్రే/బ్లాక్ కలర్ ఫాస్ట్రాక్ మెన్ స్కైర్ సన్ గ్లాసెస్ మిమ్మల్ని మరింత అద్భుతంగా కనిపించేలా చేస్తాయి. ఈ సన్ గ్లాసెస్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ను కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఇవి అత్యంత సరసమైన ధరలలో లభిస్తున్నాయి. కాబట్టి వీటిని కొనడానికి ఏ మాత్రం ఆలోచించొద్దు. వెంటనే ఆర్డర్ చేసేయ్యండి.

Forest Essentials Hair Cleanser Bhringraj & Shikakai 200ml (Shampoo)
₹1,225.00

హెయిర్ క్లీనర్ షాంపూ..

ఈ భృంగరాజ్ & షిక్కాయ షాంపూ సహజమైన ఆయిల్ తో తయారైనందున మీ జుట్టును ఏ మాత్రం దెబ్బతీయకుండా మీ కురులను సమర్థవంతంగా క్లీన్ చేస్తుంది. ఈ షాంపూ చుండ్రును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. దీని ప్యాకేజింగ్ కూడా పర్యావరణానికి అనుకూలమైనది.

Titan Neo Iv Analog Black Dial Men's Watch NM1805NM01/NN1805NM01
₹4,908.00
₹6,295.00
22%

మెన్స్ వాచ్..

ఈ రౌండ్ బ్లాక్ కలర్ మెన్స్ వాచ్ మిమ్మల్ని మరింత స్మార్ట్ గా కనిపించేలా చేస్తుంది. ఈ వాచ్ అనలాగ్ డిస్ ప్లే మరియు క్వార్ట్జ్ మూమెంట్ ను కలిగి ఉంది. ఇది వాటర్ ప్రూఫ్ కూడా. ఇందులో మల్టీ ఫంక్షన్లు ఉంటాయి. అంతేకాదండోయ్ దీనికి 24 నెలల పాటు అంటే రెండు సంవత్సరాల పాటు వారంటీ లభిస్తుంది.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion