Valentine’s Day Amazon Sale: ఈ పర్ఫెక్ట్ గిఫ్టులతో ప్రేమికుల రోజును ఆనందించండి...

వాలెంటైన్స్ డే అమెజాన్ సేల్ లో మీ ప్రియమైన వారికి బోట్ ఎయిర్ డోప్స్ నుండి మ్యాక్సి డ్రసులతో పాటు ఇంకా ఎన్నో గిఫ్టులు సిద్ధంగా ఉన్నాయి.

Valentine’s Day Amazon Sale: boAt Airdopes To Maxi Dress, The Perfect Gift For Your Bae

మరికొద్ది రోజుల్లో వాలెంటైన్ డే వచ్చేస్తోంది.. ఇప్పటికే వాలెంటైన్ వీక్ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మీ ప్రియమైన వారి కోసం అందమైన బహుమతులు కొనాలని ఆలోచిస్తున్నారా? ఎలాంటి గిఫ్టు కొనాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే మేము మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అమెజాన్ సేల్ లో మీ ప్రియమైన వారి స్టైల్ కు ఎలాంటి గిఫ్టులు సరిపోతాయి.. ఏ వస్తువులు ఉపయోగకరంగా ఉంటాయనే వివరాలను ఇప్పుడే చూసెయ్యండి. వీటిలో మీకు నచ్చిన వాటిని స్టాక్ ముగిసేలోపు ఆర్డర్ చేసేయ్యండి.

మినీ ఇన్ స్టంట్ కెమెరా..

మీ భాగస్వామితో ప్రతి క్షణాన్ని ఆస్వాదించేందుకు ఇంతకన్నా మంచి బహుమతి ఉండదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంతకీ అదేంటంటే Fujifilm Instax Mini 11 ఇన్ స్టంట్ కెమెరా కావొచ్చు. ఇది కాంపాక్ట్ మరియు అందమైన ఈ ఇన్ స్టంట్ కెమెరా క్లాస్పి పాస్టెల్ షేడ్స్ లో వస్తుంది. ఇది మీ ప్రియమైన వారి మనసును దోచేస్తుంది. ఈ మినీ కెమెరాను వాడటం చాలా నులభం. ఇది చాలా పరిపూర్ణమైనది. ఈ కెమెరాతో మీరు నాణ్యమైన ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇన్ స్టంట్ షాట్లను తీయొచ్చు.

బోట్ ఎయిర్ డోప్స్..

సంగీతాన్ని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. మీరు వాలెంటైన్ డే సందర్భంగా బోట్ ఎయిర్ డోప్స్ తో, మీ ప్రియమైన వారితో సంగీతాన్ని పంచుకోవడం చాలా సులభం. ఈ వాలెంటైన్స్ డేకు ఇవి సరైన బహుమతిగా నిలుస్తాయి. ఈ Airdopes 621 వాటి కేస్ తో గరిష్టంగా 150 గంటల వరకు భారీ ప్లేబ్యాక్ ను అందిస్తాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు ఐదున్నర గంటల ప్లేబ్యాక్ ను ఆస్వాదించొచ్చు.

లత్తాఫా పర్ఫ్యూమ్..

ఈ లత్తాఫా ఔద్ ఫర్ గ్లోరీ యూ డీ పర్ఫ్యూమ్ చాలా విలాసవంతంగా ఉంటుంది. మీరు లగర్జీ పర్ఫ్యూమ్ కోసం చూస్తుంటే.. ఈ పర్ఫ్యూమ్ పై అమెజాన్ అత్యుత్తమ డీల్స్ అందిస్తోంది. మీరు దీన్ని స్ప్రే చేసుకుంటే చాలు.. చాలా దూరం వరకు సువాసన వెదజల్లుతుంది. ఇందుకోసం మీ జేబుకు ఎలాంటి రంధ్రాలు వేయాల్సిన అవసరం లేదు.

మెన్స్ రన్నింగ్ షూస్..

మీ బాయ్ ఫ్రెండ్/భర్త ఎవరైనా ఫిట్ నెస్ ఫ్రీక్ గా ఉన్నట్లయితే, అమెజాన్ ద్వారా సరైన బహుమతిని అందజేయండి. Skechers మెన్స్ రన్నింగ్ షూస్ చాలా మన్నికైనవి. ఇవి చాలా స్లైలీష్ గా కనిపిస్తాయి. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. వీటిని సులభంగా ధరించొచ్చు. కాబట్టి మీరు ఒక స్కెచర్ రన్నింగ్ షూ జోడిలను మంచి గిఫ్టుగా ఇవ్వొచ్చు.

ఉమెన్స్ రన్నింగ్ షూస్..

మీ భాగస్వామి ఆరోగ్యంగా ఉండేందుకు.. మీరు వారిపై కేరింగ్ చూపుతున్నారని తెలియాలంటే.. వాలెంటైన్స్ డే రోజున తనకు ఈ రన్నింగ్ షూస్ ను గిఫ్టుగా ఇచ్చేయండి. Skechers ULTRA GO కుషన్ మిడ్ సోల్ మరియు అగ్రెసివ్ ట్రాక్షన్ సిస్టమ్ కలిసి ఉండే ఈ షూని అజేయంగా మారుస్తాయి. లేస్-అప్ డిజైన్ తో, H2GO సింథటిక్ మరియు మెష్ పైభాగాన్ని ట్రైల్-స్టైల్ ఫ్లెక్సిబుల్ అవుట్ సోల్ తో కలిగి ఉంటుంది.

టైమెక్స్ మెన్స్ వాచ్..

గ్రే కలర్లో మంచి క్లాసీగా కనిపించే ఈ టైమెక్స్ మెన్స్ వాచ్ మీ ప్రియమైన వారికి సరైన బహుమతిగా సూటవుతుంది. వారి చేతికి ఇది జోడించడం ద్వారా వారి రూపం కచ్చితంగా మెరుగవుతుందని చెప్పొచ్చు. అంతేకాదు ఈ వాచ్ కి ఒక సంవత్సరం పాటు వారంటీ కూడా లభిస్తుంది. ఇది 30 మీటర్ల అద్భుతమైన వాటర్ ప్రూఫ్ నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది.

మ్యాక్సీ డ్రెస్..

వాలెంటైన్స్ డే రోజున మీ ప్రియురాలికి లేదా ప్రేయసికి ఈ రూబీ డ్రెస్ ని గిఫ్టుగా ఇస్తే.. తను కచ్చితంగా సంతోషిస్తారు. ఈ మిల్కీ వే డ్రస్సులు మహిళల మనసును దోచేస్తాయి. మహిళలు ఎలాంటి రూపాన్ని కలిగి ఉన్నా వారికి సరిగ్గా సరిపోతుంది. వీటిని ఇండో-వెస్ట్రన్, పార్టీలు, సాధారణ దుస్తులు మరియు రోజువారీ దుస్తుల కోసం అత్యంత స్టైలీష్ లుక్ సిద్ధం చేశారు.

ట్రావెల్ బ్యాక్ ప్యాక్..

మీరు మీ వాలెంటైన్స్ ల్యాప్ టాప్, వాల్ లేదా బ్యాగ్ పై ఒకటి లేదా రెండు వాండర్ లస్ట్ స్టిక్కర్లను గుర్తించారా? అలాంటప్పుడు, వారికి TRAWOC 80L ట్రావెల్ బ్యాక్ ప్యాక్ ను బహుమతిగా ఇవ్వడానికి ఇదే సరైన సమయం. ఈ ట్రెక్కింగ్ బ్యాక్ ప్యాక్ బ్యాగ్ అత్యంత మన్నికైన మెటీరియల్ తో తయారు చేయబడింది. ఇది భారీ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రతలతో సహా వాతావరణంతో సంబంధం లేకుండా ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఈవిల్ ఐ గోల్డ్ ప్లేటెడ్ నెక్లెస్..

ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా.. మీ ప్రియురాలికి బ్లూ స్టోన్ లాకెట్ నెక్లెస్ తో పూత పూసిన ఈ మినిట్ ఈవిల్ ఐ గోల్డ్ ను గిఫ్టుగా ఇవ్వండి. ఈ ఆభరణాలు ధరిస్తే మీరు దుష్ట శక్తుల నుండి కాపాడబడతారని చాలా మంది నమ్ముతారు.

బీర్ మగ్..

ఈ వాలెంటైన్ డేని యాయా కేఫ్ బీర్ మగ్ లలో బ్రూ చేసి బీర్ తో సంతోషంగా జరుపుకోండి. ఈ బీర్ మగ్ లు కోస్టర్లతో వస్తాయి. కాబట్టి మీకు ఇష్టమైన టేబుల్ పై ఉంగరాలను వదిలేయడం గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ బహుమతి సెట్లో అత్యంత ఆకర్షణీయమైన భాగం ఏంటంటే ఇది చమత్కారమైన #besthubby #bestwifey అనే అక్షరాలతో వస్తుంది.

చూశారు కదా.. ఈ ఉత్పత్తుల్లో మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు? కామెంట్స్ విభాగంలో మాకు తెలియజేయగలరు.

గమనిక : ఈ ధరలు మారొచ్చు. మీరు ఈ అనుబంధ లింకుపై క్లిక్ చేసి కొనుగోలు చేసినప్పుడు కొంత కమిషన్ కూడా పొందొచ్చు. మా ఉత్పత్తి సిఫార్సులు మరియు సమీక్షలు వాస్తవమైనవి మరియు పారదర్శకమైనవి.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.

Best Deals and Discounts
Desktop Bottom Promotion