Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బేబీని నిద్రపుచ్చటం కూడా ఒక కళే!

1. నిద్ర, తినటం మొదలైన ప్రాధమిక అంశాలు బిడ్డలపైన బలవంతంగా రుద్దటం వలన ప్రయోజనం లేదు. వాటికి తగిన ఏర్పాట్లు కల్పించి సౌకర్యవంతంగా వారికి వారే నిద్రించేలా చేయాలి.
2. కొన్ని సార్లు తల్లితండ్రులు కూడా వారితో నిద్రించాల్సిన అవసరం వుంటుంది లేదా కనీసం అది వారు నిద్రించే సమయమని చెప్పటానికి తాము కూడా నిద్ర నటించాల్సివుంటుంది. ఈ చర్యలు వారు జీవితమంతా గుర్తుపెట్టుకుంటారు.
3. మీ బేబీ అవసరాలను ఇష్టాన్ని గ్రహించటానికి ప్రయత్నించండి. ఎపుడు అలసి వుంటుందనేది గమనించండి. ఎవరో ఇచ్చే శిక్షణలకంటే కూడా బేబీతో వ్యక్తిగత అనుభవాలు చాలా మంచిది.
4. బేబీ ఎక్కడ పడుకుంటే బాగుంటుందో నిర్ణయించుకోండి. పిల్లల నిద్రకు సాధారణంగా ఒకే స్ధలం అంటూ వుండదు. కొంతమంది ఊయలలో మరి కొంతమంది తల్లితండ్రుల గదిలో మరి కొంతమంది తల్లి పక్కనే పడుకుంటారు.
5. నిద్రించాలంటే ఊయల ఊపటం, రాకింగ్ లేదా చక్కటి మ్యూజిక్ పిల్లలకు హాయిగా వుంటుంది.
6. ప్రతిరోజూ ఒకే రకంగా నిద్రించాలంటే ఒక వేళ అలవాటు చేయండి. దీనితో తల్లికి బిడ్డకు కూడా సౌకర్యమే.



Click it and Unblock the Notifications