Latest Updates
-
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ..
మసాజ్ తో మెరుగైన నిద్ర...!

మసాజ్ చేయించేటపుడు మరే ఇతర పనులు పెట్టుకోవద్దు. టీవీ చూస్తూ లేదా కబుర్లు చెపుతూ ఉంటే చేసే మసాజ్ పై మీరు పూర్తిగా దృష్టి పెట్టలేకపోవచ్చు. హడావుడి పడకుండా స్ధిమితంగా చేతి మునివేళ్ళతో మెత్తగా మసాజ్ చేయాలి. తర్వాత ప్రశాంత వాతావరణంలో ఊయలలో వేసి ప్రేమగా జోలపాట పాడితే పిల్లలు చాలా సేపు హాయిగా నిద్రపోతారు. తల్లితండ్రులు పిల్లల ఆరోగ్యానికి ఇది చాలా అవసరమని గ్రహించాలి.
మసాజ్ స్నానం చేయించేటపుడు మీ చేతి గాజులు, వాచీ లేదా ఉంగరాలు, మెడలో గొలుసు వంటివి తీసేయండి. అవి గుచ్చుకుంటే పిల్లలు ఏడుస్తారు. కారణం తెలియక మనకు ఆందోళన కలుగుతుంది. పిల్లలకు మృదువుగా, మెత్తగా మసాజ్ చేస్తే చిరాకు లేకుండా సహకరిస్తారు. మెడపైన, పొట్టపైన సున్నితంగా రుద్దుతూ మసాజ్ చేస్తే పిల్లలు పేచీ పెట్టరు. పని సులువవుతుంది. వంటికి రాసిన నూనె పూర్తిగా శరీరానికి ఇంకేటంతవరకు సున్నితంగా పొట్ట, కాళ్ళు, చేతులు రుద్దండి.



Click it and Unblock the Notifications
