Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
బేబీని నిద్రపుచ్చాలంటే 6 సులభమైన పద్ధతులు!

1. నిద్రపోవటం, తినటం వంటివి పిల్లలపై బలవంతంగా ఆచరింపజేయలేము. అయితే తల్లితండ్రులు బిడ్డలు నిద్రపోయేటందుకు లేదా తినేటందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించి వారిని సౌకర్యవంతంగా వుంచితే వారు తేలికగా నిద్రిస్తారు.
2. కొన్నిసార్లు తల్లితండ్రులు కూడా పిల్లలతో కలసి నిద్రపోవాలి లేదా పోతున్నట్టు నటించాలి అపుడు బిడ్డలు కూడా నిద్రిస్తారు. ఈ అలవాట్లు పిల్లలలో చిన్నతనంలోనే కాదు పెద్దవారైన తర్వాత కూడా జీవితంలో కొనసాగుతూనే వుంటాయి.
3. మీ బేబీకి ఎపుడు ఏది ఇష్టమో గ్రహించండి. ఏ సమయంలో నిద్రిస్తుందో తెలుసుకోవాలి. ఈ విషయంలో ఎవరో చెప్పే విషయాలకంటే కూడా వ్యక్తిగతంగా అనుభవంపై తెలుసుకోవడం మంచిది.
4. బేబీ ఎక్కడ నిద్రించాలనేది ముందు నిర్ధారించండి. పిల్లలు నిద్రించాలంటే ఒక చోటంటూ వారికుండదు. కుటుంబ సభ్యులంతా ఎక్కడ నిద్రిస్తే బేబీని కూడా అక్కడ పడుకోబెట్టటం మంచిది. కొంతమంది బిడ్డలు వారి ఊయల ఇష్టపడతారు. కొంతమంది తల్లి పక్కన బెడ్ రూమ్ లో పడుకోటానికి ఇష్టపడతారు.
5. బేబీని వివిధ రకాలుగా, ఊయల, రాకర్ లేదా మ్యూజిక్ తో పడుకోబెట్టటం హాయినిస్తుంది.
6. బిడ్డ ప్రతిరోజూ చక్కగా నిద్రించాలంటే, కుటుంబ సభ్యులు కూడా సరియైన నిద్ర వేళలు ఆచరించాలి. ఇది బేబీ నిద్రా సమయాలను సౌకర్యవంతం చేయటమే కాక, బేబీ అసలు ఎప్పుడు పడుకుంటుందనేది తల్లికి కూడా తెలుస్తుంది.



Click it and Unblock the Notifications