Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
బొడ్డు కనుక బొద్దుగా, గుండ్రంగా వుంటే...!
Kids
oi-Nageswara
By B N Sharma

పిల్లలు తినే ఆహారంలో అన్ని రకాల పోషక పదార్ధాలు లభిస్తున్నాయా? వారు తినేవి ఆరోగ్యాన్నిస్తున్నాయా? అనే విషయాలను తల్లితండ్రులు ఇంటివద్దే ఎప్పటికపుడు గమనిస్తూండాలి. అందుకుగాను పిల్లల కళ్ళు, పాదాలు, గోళ్ళు వంటివి పరీక్షించాలి. పసిపిల్లల కళ్ళకింద ఉబ్బెత్తుగా కనిపిస్తున్నా, లేక కళ్ళు బాగా లోపలికిపోయినట్లు కనపడినా, కాళ్ళు, పాదాలలో నీరు చేరినట్లు అనిపించినా లేక గోళ్ళరంగు పూర్తిగా తెలుపు రంగుకు మారినా వారి శరీరానికి సరైన పోషక పదార్ధాలు అందటం లేదని భావించాలి.
అలానే శరీరంలోని బొడ్డు కూడా పిల్లలలో ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బొడ్డు కనుక గుండ్రంగా, బొద్దుగా కనపడుతూంటే వారు ఆరోగ్యంగా వున్నట్లే. వారి బొడ్డు లోపలికి పోయినా లేక చదునుగా వున్నా వారి శరీరానికవసరమైన పోషక పదార్ధాలు లభించటం లేదని గ్రహించాలి. వెంటనే వారికవసరమైన పోషక పదార్ధాల ఆహారాలను తినిపించాలి.
Comments
Read more about: pregnancy and parenting baby nutrition ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ బేబీ పోషక ఆహారాలు
English summary
Periodic check for Children health at Home! | బొడ్డు కనుక బొద్దుగా, గుండ్రంగా వుంటే...!
Story first published: Wednesday, November 2, 2011, 10:47 [IST]
Other articles published on Nov 2, 2011



Click it and Unblock the Notifications