Latest Updates
-
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు
బాలింతల ఆహారం ఎలా వుండాలి?
Post Natal
oi-Nageswara Sharma
By B N Sharma

ఇంకా బిడ్డలకు పాలిచ్చే తల్లులు రాజ్మా సెనగపప్పు, మొలకలు వంటి వాటిని తినడం వల్ల బిడ్డకు కడుపునొప్పి వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ బాలింతకి చక్కని పోషకాహారం అంటే ఈ రకం తృణధాన్యాలతో చేసిన పదార్థాలేనని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. తృణధాన్యాల్లోని మాంసకృత్తులు, జింక్, ఇనుము పుష్కలంగా పాలు పడి బిడ్డకు చక్కటి ఆహారాన్ని కూడా అందిస్తాయని వీరు చెపుతున్నారు.
పోషకాహారం కోసం గుడ్లు, పెరుగు, చీజ్, చేపలు, పండ్లు మొలకలు తినాలి. ఇనుము అధికంగా ఉండే ఎండు ఫలాలు, ఆకుకూరలు తీసుకోవాలి. అలాగే విటమిన్ సి లభించే జామ, టమాటాలు, నిమ్మ, ఉసిరి వంటివి కూడా ఎంచుకోవచ్చునని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.
Comments
Read more about: pregnancy amp; perantal postnatal mother baby nutrients ప్రెగ్నెన్సీ పేరెంటాల్ పోస్ట్ నేటల్ తల్లి బేబీ పోషకాలు
English summary
Mother's diet after the delivery | బాలింతల ఆహారం ఎలా వుండాలి?
Story first published: Friday, August 19, 2011, 15:11 [IST]
Other articles published on Aug 19, 2011



Click it and Unblock the Notifications