Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే!
పసిబిడ్డల ఆరోగ్యం కొరకు... !
Post Natal
oi-Nageswara
By B N Sharma

- బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు వ్యవధిలోనే తల్లి బిడ్డకు ముర్రుపాలు తాగించాలి.
- బిడ్డను వెచ్చటి శుభ్రమైన దుస్తులలో వుంచి తల్లి శరీరం తగిలేలా వెచ్చగా వుంచాలి.
- బిడ్డ శ్వాసక్రియ సరిగా ఉందా లేదా అనేది ఎప్పటికపుడు గమనిస్తూండాలి.
- బిడ్డ సరైన బరువుతో పుట్టిందా? లేదా అనేది చెక్ చేసి అవసరమనుకుంటే వైద్యుల సలహాలు పొందండి.
- పిల్లలకు పుట్టిన వెంటనే వేయాల్సిన పోలియో చుక్కలు, సూదిమందులను వేయమని డాక్టర్ ను కోరండి.
- ఏ రకమైన అనారోగ్య సమస్యలు వచ్చినాయని గుర్తించినా, వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రం లేదా పిల్లల వైద్యులను తప్పక సంప్రదించాలి.
Comments
English summary
Care For The New Born! | పసిబిడ్డల ఆరోగ్యం కొరకు... !
Story first published: Wednesday, January 4, 2012, 16:55 [IST]
Other articles published on Jan 4, 2012



Click it and Unblock the Notifications