Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వెన్ను నొప్పికి... కొన్ని చికిత్సలు....!

1. శరీరం తిన్నగా - శరీరాన్ని తిన్నగా పెట్టాలి. నడిచేటపుడు, కూర్చునేటపుడు తిన్నగా వుండాలి. కాళ్ళు చాపటం వంటివి చేయాలి. వంగకుండా వుండాలి. ఈ చర్యలు నడుముపై ఒత్తిడి పడకుండా సడలిస్తాయి. పడుకున్నపుడు వెల్లకిలా కాకుండా పక్కకు తిరిగి పడుకోవాలి.
2. మసాజ్ - వేడి నూనెతో మర్దన హాయినిస్తుంది.ఆక్యుప్రెషర్ వంటివి చేస్తే కండరాలు సడలుతాయి.
3. వ్యాయామాలు - ప్రెగ్నెన్సీలో సులభ వ్యాయామాలు చేయాలి. నడక, స్ట్రెచింగ్ వంటివి నడుము భాగం గట్టిపడకుండా చేస్తాయి. యోగాలో కొన్ని భంగిమలు చాలా మంచివి.
4. డ్రెసింగ్ టిప్స్ - నొప్పి తగ్గాలంటే సౌకర్యవంతమైన దుస్తులు, కాటన్ వంటివి ధరించండి. రక్త ప్రసరణ బాగా జరిగి కండరాలు సడలుతాయి. కాళ్ళకు సన్నని చెప్పులు, నడుముకు మేటర్నీటీ బెల్ట్ వంటివి కూడా నొప్పులు తగ్గిస్తయి.
5. ఇతర చిట్కాలు - నిద్రించేటపుడు మెడకింద సన్నటి దిండు పెట్టండి. మరింత ఉపశమనానికి హాట్ వాటర్ బ్యాగులు, ఐస్ ప్యాకులు ఉపయోగించండి.



Click it and Unblock the Notifications