Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
సంతానోత్పత్తి కోసం పురుషులు చేయాల్సిన కొన్ని మంచి పనులు
ఆరోగ్యకరమైన గర్భం కోసం,ఒక మనిషి యొక్క స్పెర్మ్ ఆరోగ్యకరముగా ఉండాలి. ఒక వ్యక్తి యొక్క సంతానోత్పత్తి ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు జన్యుశాస్త్రం వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
ఇటీవల జరిపిన సర్వే సంతానోత్పత్తి వైఫల్యం కేసులలో దాదాపు 30% పురుషుల వంధ్యత్వం కారణమని సూచిస్తుంది. ఔషధ ప్రయోగం, కొన్ని చెడు అలవాట్లు మరియు కొన్ని రసాయనాల ప్రభావానికి గురికావడం వంటివి కూడా స్పెర్మ్ నాణ్యతను పాడుచేయవచ్చు. ఇది పురుషుల వంధ్యత్వానికి కారణం కావచ్చు.
ఒక వ్యక్తి గా,ఆరోగ్యకరమైన గర్భ అవకాశాలను పెంచడానికి మీ ఆహారం మరియు కొంత జీవనశైలి అలవాట్ల పట్ల శ్రద్ధ వహించటం ఉత్తమం.

అధిక బరువు
ఒక పరిశోధనలో అధిక బరువు కారణంగా పురుషులలో తక్కువ వీర్యకణాల సంఖ్య తో బాధపడుతున్నారని సూచించింది. కాబట్టి ఆరోగ్యకరమైన బరువు నిర్వహించడానికి ప్రయత్నించండి.

డైట్
తాజా పండ్లు మరియు కూరగాయలు సహాయం చేస్తాయి. యాంటీఆక్సిడాంట్లు స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.

వ్యాయామం
వర్క్ అవుట్లు మీ ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి. అంతేకాక మీ ప్రైవేట్స్ బాగాలతో సహా మీ అన్ని శరీర భాగాలకు రక్త ప్రసరణను పెంచుతుంది.

వయసు-సంబంధిత కారకాలు
కొన్ని అధ్యయనాలు పెద్దల స్పెర్మ్ నిర్దిష్ట అసాధారణత అపాయం అని చెప్తారు. మీ వయస్సు 50 పైన ఉంటే సాధారణ చెక్ అప్స్ వెళ్ళటం ఉత్తమం.
MOST READ:బేబీ తెలివితేటలతో పుట్టాలంటే ఖచ్చితంగా ఇవి తినాల్సిందే...

సాధారణ ఆరోగ్యం
మీ స్పెర్మ్ నాణ్యత పెంచేందుకు రక్తపోటు మరియు మధుమేహం వంటి పరిస్థితులు నియంత్రణలో ఉండాలి.

మద్యపానం
మద్యం కూడా స్పెర్మ్ నాణ్యత మీద ప్రభావితం చేయవచ్చు. పురుషులు ఇటువంటి అనారోగ్య అలవాట్లను నుండి సహజసిద్దంగా దూరంగా ఉండాలి.

స్టెరాయిడ్స్
అన్ని రకాల డ్రగ్స్ మరియు స్టెరాయిడ్స్ పురుషులు జననేంద్రియ వ్యవస్థ మీద తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు.

హాట్ టబ్స్
ప్రైవేట్ బాగాలలో హై ఉష్ణోగ్రతలు ఉంటే వీర్యకణాల సంఖ్య మరియు నాణ్యత మీద ప్రభావితం చేయవచ్చు. అందువల్ల మీరు తండ్రి అయ్యేవరకు హాట్ తొట్టెలు మరియు ఆవిరి స్నానాలకు దూరంగా ఉండండి.

స్మోకింగ్
ఇది స్పెర్మ్ నాణ్యత, సంఖ్య మరియు చలనము మీద ప్రభావితం చేస్తుంది.అంతేకాకుండా ధూమపానం వలన అంగస్తంభనను ఎదుర్కొంటారు. అందువల్ల త్వరలో విడిచిపెట్టటానికి ప్రయత్నించండి.

ప్రైవేట్ బాగాలు చల్లగా ఉండాలి
మీ ప్రైవేట్ బాగాలకు గాలి బాగా ఆడే విధంగా సౌకర్యవంతమైన లోపలి గార్మెంట్స్ ధరించడం ఉత్తమం. టైట్ దుస్తులు లేదా అసౌకర్యంగా లోపలి దుస్తులు ఉంటే ఆ ప్రాంతంలో వేడి ఉండవచ్చు.

సైక్లింగ్ చేయవద్దు
సైక్లింగ్ కారణంగా వృషణ తిత్తి రాపిడి మరియు ఉష్ణోగ్రత పెరగవచ్చు. అందువల్ల సైక్లింగ్ చేయటం మానుకోండి.

కెమికల్స్
కొన్ని విష రసాయనాలు, పురుగుమందులు, రంగులు మరియు ఇతర పదార్థాల ఎక్స్పోజర్లకు పూర్తిగా దూరంగా ఉండాలి.



Click it and Unblock the Notifications
