Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అలర్ట్ : గర్భిణీలు బ్లాక్ బెర్రీస్ ను తినడానికి కొన్నిఫర్ఫెక్ట్ రీజన్స్..!
పోషకాహార నిపుణుల ప్రకారం బ్లాక్ బెర్రీస్ తినడం వల్ల గర్భిణీల ఆరోగ్యంతో పాటు ఫీటస్ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. రోజూ కొన్ని బ్లాక్ బెర్రీస్ ను రెగ్యులర్ గా తినడం తల్లిబిడ్డకు క్షేమం. అయితే అందుకు కొన
గర్భిణీ తీసుకునే ఆహారాల్లో ముఖ్యమైనవి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ లో కూడా కొన్ని ప్రత్యేకమైన ఫ్రూట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి బ్లాక్ బెర్రీస్. బ్లాక్ బెర్రీస్ ను గర్భిణీలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. బెర్రీస్ లో వివిధ రకాలున్నాయి. ఒక్కో రకమైన బెర్రీ ఫ్రూట్ ఒక్కో విధమైన రుచి కలిగిఉంటుంది. అలాంటి వాటిలో బ్లాక్ బెర్రీ కూడా ఒకటి . . బ్లాక్ బెర్రీస్ ను గర్భిణీలు తినడం సురక్షితమా కాదా ? అన్న ఆలోచన చాలా మందిలో ఉంటుంది.
అయితే పోషకాహార నిపుణుల ప్రకారం బ్లాక్ బెర్రీస్ తినడం వల్ల గర్భిణీల ఆరోగ్యంతో పాటు ఫీటస్ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. రోజూ కొన్ని బ్లాక్ బెర్రీస్ ను రెగ్యులర్ గా తినడం తల్లిబిడ్డకు క్షేమం. అయితే అందుకు కొన్ని ముఖ్యమైన కారణాలు , ఉపయోగాలు ఈక్రింది విధంగా ఉన్నాయి. గర్బిణీలు బ్లాక్ బెర్రీస్ ను ఎలా తీసుకోవాలి. వాటి వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

బ్లాక్ బెర్రీస్ చాలా రుచికరంగా , చిన్న సైజ్ లో ఉంటాయి ఇవి రూబస్ రోసాసియా కుంటుంబానికి చెందినవి. ఇవి ఎక్కువ నార్థ్రన్ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తాయి. బ్లాక్ బెర్రీస్ ను రెగ్యులర్ గా తినడం వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ తొలగిపోతాయి. అంతే కాదు మరికొన్ని అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి. గర్భిణీలు మాత్రమే కాదు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారు కూడా బ్లాక్ బెర్రీస్ ను తినవచ్చు. అయితే వీటిని తినడానికి ముందు బాగా శుభ్రంగా కిడిగి తీసుకోవాలి . లేదంటే వీటిలో ఉండే ప్యారాసైట్స్, బ్యాక్టీరియా గర్భిణీతో పాటు, బిడ్డకు కూడా హాని కలిగిస్తుంది.

ఫీటల్ బ్రెయిన్ డెవలప్ మెంట్ ను మెరుగుపరుస్తుంది:
బ్లాక్ బెర్రీ ఎనర్జీని అందివ్వడానికి నేచురల్ సోర్స్ . వీటిని గర్భిణీలు తినడం ద్వారా అలసట దూరం అవుతుంది. బెర్రీస్ ను రోజులో ఎప్పైడైనా తినొచ్చు. ఈ ఫ్రూట్ లో ఉండే లోసోడియం, ఫ్యాట్ కంటెంట్ ఫీటస్ బ్రెయిన్ డెవలప్ మెంట్ కు గొప్పగా సహాయపడుతుంది.

బర్త్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది :
బ్లాక్ బెర్రీస్ లో ఫొల్లెట్ అధికగా ఉంటుంది. ఇది గర్భిణికి అత్యంత ముఖ్యమైన పోషకాంశం. బెర్రీస్ ను రెగ్యులర్ గా తినడం వల్ల పుట్టబోయే బిడ్డలో ఎలాంటి సమస్యలు లేకుండా నివారిస్తుంది. బ్లాక్ బెర్రీస్ బేబీలో స్పైనల్ కార్డ్, లిబ్స్, కార్డియో వాస్క్యులర్ బర్త్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది. అలాగే మిస్కరేజ్ ను నివారిస్తుంది.

మలబద్దకం నివారిస్తుంది:
బెర్రీస్ లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలను, మలబద్దకంను నివారించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ఉండే ఇన్ సోలబుల్ కంటెంట్ ఫైబర్ కంటెంట్ ను ప్రోత్సహిస్తుంది. ఇవి వాటర్ ను చాలా ఎఫెక్టివ్ గా గ్రహిస్తుంది. దాంతో గర్బిణీల్లో మలబద్దకం నివారించుకోవచ్చు.

బోన్ స్ట్రెంగ్త్ పెంచుతుంది:
పండ్లలో ఉండే క్యాల్షియం మరియు మెగ్నీషియం కంటెంట్స్ బోన్స్ ను బలాన్ని చేకూర్చుతుంది. దంతాలకు బలాన్నిస్తుంది. బ్లాక్ బెర్రీస్ లో ఉండే మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియంను సులభంగా గ్రహిస్తుంది. పండ్లలోని మినిరల్స్, న్యూట్రీషియన్స్ బేబీ డెవలప్ మెంట్ కు గొప్పగా సహాయపడుతాయి .

ఎక్సెస్ బ్లీడింగ్ ను నివారిస్తుంది :
బ్లాక్ బెర్రీస్ లో ఉండే విటమిన్ కె కంటెంట్ రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ జరగకుండా నివారిస్తుంది. పండ్లలో ఉండే విటమిన్ కంటెట్, ఓస్టిరియోఫోసిస్ ను నివారస్తుంది.

క్యాన్సర్ నివారిస్తుంది :

హెల్తీ హార్ట్ :
బ్లాక్ బెర్రీస్ లో ఉండే యాంథోసైననిప్స్, ఫ్లెవనాయిడ్స్ హార్ట్ హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది. ఫ్రూట్స్ లో ఉండే ఫైబర్ మరియు మెగ్నీషియం కంటెంట్ రక్తనాళాల్లో అడ్డంకులను నివారిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. అందుకే బ్లాక్ బెర్రీస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. అనేక హార్ట్ సమస్యలను నివారించడంలో బ్లాక్ బెర్రీస్ గొప్పగా సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications