Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సూపర్ టేస్టీ చికెన్ హండీ..రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
నాన్ వెజ్ లో కొన్ని చికెన్ వెరైటీలు నోట్లో ఎప్పుడెప్పుడు పడతాయ అని ఎదురుచూస్తుంటది నాలుక. అలాంటివాటిల్లో చికెన్ హండీ ఒకటి. ఇది మట్టి కుండలో తయారు చేయబస్తారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. సుగంధ ద్రవ్యాలు,మసాలా దినుసుల మిశ్రమంతో తయారు చేసే చికెన్ హండీ రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం. కుటుంబం, స్నేహితులతో కలిసి ఆస్వాదించడానికి ఫర్ఫెక్ట్ రెసిపి ఇది.
చికెన్ హండీని మీ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చికెన్ హండీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

చికెన్ హండీ తయారీకి కావలసిన పదార్థాలు
- చికెన్ 1 కేజీ
-ఉల్లిపాయలు 2
-టమోటాలు 2
-అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్
-పసుపు 1 టీ స్పూన్
-కారం 1 టీ స్పూన్
-ధనియాల పొడి 1 టీ స్పూన్
-గరం మసాలా 1/2 టీ స్పూన్
-ఉప్పు రుచికి సరిపడా
-నూనె 2 టేబుల్ స్పూన్లు
-కొత్తిమీర తరుగు
వందల రోగాలను నయం చేసే శక్తి ఉన్న రెసిపి ఇదే..ఎలా చేయాలంటే
చికెన్ హండీ తయారీ విధానం
-ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-తర్వాత మట్టి కుండలో లేదా ప్రెషర్ కుక్కర్ లో ఆయిల్ పోసి వేడి చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించాలి.
-తర్వాత చిన్నగా కట్ చేసిన టమోటాలు, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి టమోటాలు మెత్తబడే వరకు ఉడికించాలి.
-తర్వాత ఇందులో చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి. చికెన్ హండీని మరింత రుచికరంగా చేయాలనుకుంటే జీడిపప్పు పేస్ట్ లేదా పెరుగును కూడా వేసుకోవచ్చు.
-ఇప్పుడు ఇందులో నీరు పోసి మూత పెట్టి చికెన్ మెత్తబడే వరకు బాగా ఉడికించాలి.
-తర్వాత గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. అంతే చికెన్ హండీ రెడీ.
-వేడి వేడిగా రోటీ లేదా అన్నంతో దీనిని తింటే చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications