Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇలాంటి కోడిగుడ్డు కూర మీరు అసలే తిని ఉండరు, ముద్ద తింటే లాలాజలం ఊరాల్సిందే.. ఎలా చేసుకోవాలంటే
చాలా మంది ఇంట్లో ఏమి కూర లేనప్పుడు ఏదైనా పచ్చడి వేసుకొని తింటూ ఉంటారు. అది కూడా లేకపోతే బయటి నుంచి కూరను తెచ్చుకుంటారు. అయితే ఇంట్లో ఎలాంటి కూరలు లేకపోయినా సులభంగా అయిదు నిమిషాల్లో చేసుకునే వంటకం ఏదైనా ఉందంటే అది కోడిగుడ్డు వెల్లిపాయల కారం. దీనిని చేసుకోవడం చాలా సులభం. పదార్థాలు కూడా చాలా తక్కువగా తగులుతాయి. ఈ స్టోరీలో కోడిగుడ్డు వెల్లిపాయ కారం ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
మీ జీవితంలో ఇలాంటి సాంబార్ తిని ఉండరు, టేస్ట్ అదరహో, ఎలా చేసుకోవాలో తెలుసా?
కోడిగుడ్డు వెల్లిపాయ కారం తయారీ విధానం
కోడిగుడ్లు: 4
వెల్లుల్లి రెబ్బలు: 10-12
కారం: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: అర టీస్పూన్
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు: 1 టీస్పూన్
జీలకర్ర: అర టీస్పూన్
కరివేపాకు: 2 రెబ్బలు

తయారుచేయు విధానం:
- కోడిగుడ్లను ఉడికించి, చల్లారాక పొట్టు తీసి, సగానికి కట్ చేసుకోవాలి.
- వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు, పసుపు కలిపి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.
- తర్వాత వెల్లుల్లి కారం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
- కోడిగుడ్డు ముక్కలు వేసి, మసాలా పట్టేలా బాగా కలపాలి.
- 2-3 నిమిషాలు ఉడికించి దించేయాలి.
- వేడి వేడి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications