Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఉదయాన్నే ఈ టిఫిన్ తింటే, లక్ష రూపాయల బ్రేక్‌ఫాస్ట్ కూడా దేనికీ పనికిరాదు, ఎలా చేసుకోవాలంటే?
అన్నం వండుకునేటప్పుడు గంజి వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కాలం మారిపోవడం వలన చాలా మంది కుక్కర్లోనే అన్నం వండేస్తుండడంతో గంజి ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. తెలిసిన వ్యక్తులు గంజిని పారేస్తున్నారు. కానీ అందులో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉన్నాయి. ఆ గంజితో ఉదయాన్నే అన్నం తింటే లక్ష రూపాయల బ్రేక్ ఫాస్ట్ కూడా ఇవ్వని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇంతకీ దానిని ఎలా చేసుకోవాలనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గంజితో అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
రెండు కప్పుల గంజి
అన్నం
రుచికి సరిపడా ఉప్పు
ఒక ఉల్లిపాయ
రెండు లేదా మూడు పచ్చిమిర్చి

తయారీ విధానం
ఈ గంజి అన్నం తయారు చేయడం అనేది అత్యంత సులభమైన వంటకం. కేవలం చిప్స్ ప్యాకెట్ వలిచినంత సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం..
ముందుగా అన్నంను వండుకోవాలి. గిన్నెలో లేదా కుక్కర్లో కొంచెం ఎక్కువ నీరు పోసుకొని వండుకోవాలి. అన్నం ఉడికిన తరువాత అందులోని నీరు గంజిగా మారుతుంది. ఆ గంజిని ఓ గిన్నెలోకి వంపుకోవాలి.
దానిని పక్కన పెట్టుకొని కాసేపు అన్నాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ గంజిలో మీకు కావాల్సినంత అన్నం వేసుకోవాలి. అయితే గంజి ఎక్కువగా, అన్నం కొంచెం తక్కువగా ఉన్నట్లు చూసుకోవాలి.
అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. పచ్చి ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే రెండు లేదా మూడు మిరపకాయలను సైతం కట్ చేసుకొని అందులో వేసుకొని ఓసారి కలుపుకుంటే అంతే.. గంజి అన్నం సిద్ధమైనట్లే. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications