Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
మనిషన్న వాడు ఉదయాన్నే తినాల్సిన బ్రేక్‌ఫాస్ట్ ఇదే, సింపుల్‌గా మీకొచ్చే పద్దతిలో ఎలా చేసుకోవాలంటే?
రోజులు మారుతున్నాయి, కొత్త కొత్త టెక్నాలజీ బయట పడుతుంది. అయినప్పటికీ మనుషులు ఆహరం విషయం మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. పాత కాలం నాటి ఆహారమే తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది మళ్ళీ మిల్లెట్స్ భోజనం తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి మిల్లెట్స్‌తో ఉదయాన్నే ఉప్మా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు రుచికరమైన భోజనం తిన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ చాలా మందికి ఈ అరికెలతో ఉప్మా ఎలా చేసుకోవాలి అనేది తెలియదు. అందుకే ఈ స్టోరీలో అరికెలతో ఉప్మా ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది వివరించాము. స్టోరీని పూర్తిగా చదివి, మీరు ట్రై చేయండి.
Ragi Kanji: ఈ రాగి కంజి తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు, ఎలా చేసుకోవాలంటే?
అరికెలతో ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు
1 కప్పు అరికెలు
1 ఉల్లిపాయ
2 పచ్చిమిర్చి
1/4 టీస్పూన్ పసుపు పొడి
1/2 టీస్పూన్ ఆవాలు
1 టీస్పూన్ మినపప్పు
1/2 టీస్పూన్ శనగపప్పు
1 టేబుల్ స్పూన్ వేరుశనగ
1 ఎండు మిర్చి
1/4 టీస్పూన్ జీలకర్ర
1 రెమ్మ కరివేపాకు
2 టీస్పూన్ నూనె
రుచికి తగినంత ఉప్పు
తాజా కొత్తిమీర

తయారీ విధానం:
- ముందుగా అరికెలను కడిగి పక్కన పెట్టండి(నానబెట్టవద్దు)
- ఆపై ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కూరగాయలు తరిగి సిద్ధంగా పెట్టుకోండి.
- ఇప్పుడు బాణాలిలో నూనె వేడి చేసి, వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి చిటపటలాడనివ్వాలి.
- ఆపైన మినపపప్పు, శనగపప్పు వేసి కొద్దిగా రంగు మారే వరకు దోరగా వేయించాలి.
- పప్పులు రంగు మారాక అందులో కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, మిరపకాయలు, కూరగాయలు వేసి వేయించాలి.
- కూరగాయలు ఉడికిన తర్వాత అరికెలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మృదువుగా కలపండి.
- కొన్ని నిమిషాలు ఉడికించి, మంటను ఆపివేసి, కొత్తిమీర చల్లండి. అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అరికెల ఉప్మా సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
