Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మన పూర్వికులు మటన్ కూర చేసుకునే విధానం ఇదే,రుచి నషాళానికి ఎక్కాల్సిందే!
ప్రస్తుతం ఉన్న ఉద్యోగ ఒత్తిడి, కాలుష్యం, ఇతర కారణాల వలన చాలా మంది పాతకాలంలో ఎలా జీవించేవారో అలానే జీవించాలని అనుకుంటున్నారు. అందుకోసం ఫామ్ హౌస్‌లు కట్టుకొని మరీ ఉంటున్నారు. అలాగే ఆర్గానిక్ అంటూ.. పాతకాలం నాటి ఆహరం తినడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి వాటిలో ఒకటే మటన్. గతంలో మటన్ కూరను చాలా సాంప్రదాయకమైన పద్దతిలో చేసుకునేవారు. ఆర్గానిక్ మసాలాలు కలిపి ఈ కూరను తయారు చేసుకునే వారు. ఈ స్టోరీలో మన పూర్వికులు ఏ విధంగా మటన్ కూరను వండుకునేవారో తెలుసుకుందాం.

పూర్వీకుల మాదిరిగా మటన్ కూర వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు
1 kg మటన్
2 ఉల్లిపాయలు
2 టమోటాలు
1 అల్లం వెల్లుల్లి పేస్ట్
2 పచ్చిమిర్చి
1 tsp ధనియాల పొడి
1 tsp జీలకర్ర పొడి
1 tsp గరం మసాలా
1/2 tsp పసుపు
1/2 tsp కారం
రుచికి సరిపడా ఉప్పు
2 tbsp నూనె
కొత్తిమీర
మటన్ కూర తయారీ విధానం
ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
ఉల్లిపాయలు, టమోటాలను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి.
ఒక గిన్నెలో మటన్, ఉల్లిపాయలు, టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్,
పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, కారం,
ఉప్పు మరియు నూనె వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గంట పాటు నానబెట్టాలి.
ఒక మట్టి పాత్ర తీసుకొని నానబెట్టిన మటన్ మిశ్రమాన్ని వేసి 2 కప్పుల
నీరు పోసి ఒక 30 నుంచి 40 నిమిషాల పాటుఉడికించాలి.
ఆ తర్వాత మూత తీసి కూరను బాగా కలుపుకోవాలి.
చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా అన్నం లేదా రోటీతో
సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన మటన్ కూర సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications