Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఇలాంటి అన్నం తింటే అసలు అన్నం మర్చిపోతారు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 5 నిమిషాల్లో ఈ అన్నం చేసుకోవచ్చు, ఎందుకంట
ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి వంట చేసుకునే సమయం కూడా ఉండడం లేదు. అలాగే చాలా మంది బ్యాచ్‌లర్స్‌కు కూడా వంట చేసుకోవడం రాకపోవడం వలన, ఎక్కువగా బయటి ఫుడ్స్‌కు అలవాటు పడిపోతున్నారు. అయితే ఈ స్టోరీలో కేవలం అయిదు నిమిషాల్లో ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకపోయినా.. సులభంగా కారం అన్నం చేసుకోవచ్చు. ఈ కారం అన్నం ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇలాంటి కోడిగుడ్డు కూర మీరు అసలే తిని ఉండరు, ముద్ద తింటే లాలాజలం ఊరాల్సిందే.. ఎలా చేసుకోవాలంటే
కారం అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
ఉడికించిన అన్నం: 2 కప్పులు
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)
కారం: 1-2 టీస్పూన్లు (రుచికి తగినంత)
పసుపు: అర టీస్పూన్
ఆవాలు: 1 టీస్పూన్
జీలకర్ర: అర టీస్పూన్
శనగపప్పు: 1 టీస్పూన్
మినపప్పు: 1 టీస్పూన్
కరివేపాకు: 2 రెబ్బలు
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి తగినంత

తయారుచేయు విధానం:
- ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేయాలి.
- అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి.
- తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.
- అనంతరం పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు అందులో ఉడికించిన అన్నం వేసి బాగా కలపాలి.
- 2-3 నిమిషాలు వేడి చేసి దించేయాలి.
- అంతే, కారం అన్నం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications