Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Falooda : సమ్మర్ స్పెషల్ రెసిపి..ఇంట్లోనే చాలా ఈజీగా 'ఫలూదా' ఇలా చేసుకోండి
సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది ఫలూదా తినడానికి ఇష్టపడుతుంటారు. ఫలూదా ఒక ప్రసిద్ధ భారతీయ డెజర్ట్. చల్లగా, తీయగా, రుచికరంగా ఉంటుంది. ఫలూదాలో అనేక రకాల పదార్థాలు ఉంటాయి, కాబట్టి ఇది పోషకమైనది కూడా. దీనిని ఇంట్లొ కూడా చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. ఫలూదా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఫలూదా తయారీకి కావలసిన పదార్థాలు
డ్రై ఫ్రూట్స్ : బాదం, పిస్తా, జీడిపప్పు
ఐస్ క్రీమ్ : 2 స్కూప్లు
పాలు : 1/2 లీటరు
సబ్జా గింజలు : 2 టేబుల్ స్పూన్లు
సేమియా : 1/2 కప్పు
రోజ్ సిరప్ : 2 టేబుల్ స్పూన్లు
పంచదార : 2 టేబుల్ స్పూన్లు
పండ్లు : అరటి, ఆపిల్, ద్రాక్ష
టూటీ ఫ్రూటీ : 2 టేబుల్ స్పూన్లు

ఫలూదా తయారీ విధానం
-ఫలూదా తయారుచేయడానికి ముందుగా సబ్జా గింజలను నీటిలో నానబెట్టాలి.
-తర్వాత సేమియాను ఉడికించి చల్లార్చాలి.
-తర్వాత పాలను మరిగించి చల్లార్చాలి.
-ఇప్పుడు చల్లారిన పాలలో రోజ్ సిరప్, పంచదార వేసి కలపాలి.
-తర్వాత ఒక గిన్నెలో లేదా గ్లాసులో ముందుగా ఉడికించిన సేమియా వేయాలి.
-తర్వాత అందులో నానబెట్టిన సబ్జా గింజలు, రోజ్ మిల్క్ వేయాలి. పైన, ఐస్ క్రీమ్ వేయాలి.
-డ్రై ఫ్రూట్స్, పండ్లు, టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేయాలి. అందే ఫలూదా రెడీ. మీరు మీ రుచికి అనుగుణంగా ఫలూదాలో పదార్థాలను మార్చవచ్చు. ఫలూదాను మరింత రుచికరంగా చేయడానికి దానిపై చాక్లెట్ సిరప్ లేదా కారామెల్ సిరప్ వేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications