Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
తెలుగింటి అసలైన రోటి పచ్చడి ఇదే గురూ, రుచి మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది, ఎలా చేసుకోవాలో తెలుసా?
మన రెండు తెలుగు రాష్ట్రాలతో ఉలవలతో చాలా ప్రత్యేకమైన వంటలు చేసుకుంటూ ఉంటారు. వాటిలో ఉలవ పచ్చడి చాలా ఫేమస్. చాలా ప్రాంతాల్లో దీనిని ఎంతో ఇష్టంగా చేసుకొని తింటుంటారు. ఈ ఉలవ పచ్చడి తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఇది చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. పాతకాలం మనుషులు దీనిని ఎంతో పర్ఫెక్ట్గా చేస్తారు. కానీ ఈ కాలం మనుషులకు అది సాధ్యం కాదని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్టోరీలో పాతకాలం పద్దతిలో ఉలవ పచ్చడి ఎలా చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
Ragi Kanji: ఈ రాగి కంజి తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు, ఎలా చేసుకోవాలంటే?
ఉలవ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
ఉలవలు - 1 కప్పు
ఎండు మిరపకాయలు - 5-6
చింతపండు - చిన్న నిమ్మకాయ సైజు అంత
వెల్లుల్లి రెబ్బలు - 4-5
జీలకర్ర - 1/2 టీస్పూన్
ఆవాలు - 1/2 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 2 టేబుల్ స్పూన్లు

ఉలవలు పచ్చడి తయారీ విధానం:
ముందుగా ఉలవలను శుభ్రంగా కడిగి, నీటిలో 2-3 గంటలు నానబెట్టాలి.
నానిన ఉలవలను కుక్కర్లో వేసి, కొద్దిగా నీరు పోసి 2-3 విజిల్స్ వచ్చే
వరకు ఉడికించాలి.
ఉడికించిన ఉలవలను చల్లారనివ్వాలి.
ఇప్పుడు మిక్సీ జార్లో ఎండు మిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి,
జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
రుబ్బిన మిశ్రమాన్ని ఉడికించిన ఉలవలకు కలపాలి.
బాణాలిలో నూనె వేడి చేసి, ఆవాలు, కరివేపాకు వేసి తాళింపు చేసి
పచ్చడిలో కలపాలి.
అంతే, ఉలవల పచ్చడి రెడీ! దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ
రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తింటే ఇంకోసారి జన్మలో దీనిని
వదలరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications