Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పాలకోవా రెసిపి ; దూధ్ పేడా ఎలా చేయాలి : వీడియో
పాలకోవా భారత సాంప్రదాయ వంటకం. ఈ స్వీట్ ను పండగలప్పుడు చేస్తారు. స్టెప్ బై స్టెప్ తయారీ విధానాన్నిచిత్రాలు మరియు వీడియోతో చూడండి.'
పాలకోవా ప్రసిద్ధ భారత స్వీటు. దీన్ని ఎండుకొబ్బరితో పండగలప్పుడు తయారుచేస్తారు. ఇది ఎంతో ప్రముఖమైనది మరియు అందరికీ ఎంతో ఇష్టమైన పదార్థం. దేశంలో నలుమూలలా దీన్ని చేసుకుంటారు కాబట్టి అన్నిచోట్లా దొరుకుతుంది.
ఈ తయారీవిధానంలో రుచికర పాలకోవాను పాలపొడి, గట్టిపాలతో చేస్తారు. ఏలకుల పొడి, న్యూట్ మెగ్ పొడి స్వీటుకి మరింత రుచిని అందిస్తాయి.
ఈ పాలకోవాను సులభంగా, శ్రమలేకుండా చేసుకోవచ్చు. అందుకని పండగలప్పుడు చేసుకుని అందరూ ఇష్టపడతారు. స్టెప్ బై స్టెప్ తయారీ విధానాన్నిచిత్రాలు మరియు వీడియోతో చూడండి.
పాలకోవా వీడియో రెసిపి

Recipe By: మీనా బంఢారి
Recipe Type: స్వీట్లు
Serves: 12 పాలకోవాలు
-
గట్టిపడిన పాలు - 200గ్రాములు
పాలపొడి - 3/4వ కప్పి
నెయ్యి - ½ చెంచా
ఏలకుల పొడి -1 చెంచా
న్యూట్ మెగ్ పొడి - చిటికెడు
కుంకుమపువ్వు రేకులు -3-4
-
1. కొంచెం వేడిచేసిన పెనంలో నెయ్యి వేయండి.
2. పాలపొడి, గట్టిపాలను జతచేయండి.
3. 2-3 నిమిషాలు ఆపకుండా కలుపుతూనే ఉండండి లేకపోతే కింద మాడిపోతుంది.
4. ఏలకుల పొడి, న్యూట్ మెగ్ పొడి వేయండి.
5. బాగా కలిపి పక్కల నుంచి పొంగేవరకూ ఉడకనివ్వండి.
6. 5-10నిమిషాలు చల్లబడనివ్వండి.
7. కుంకుమరేకులను వేయండి.
8. చేతితో ముద్దలా బాగా కలిపి చిన్న చిన్న బంతుల్లా చేయండి.
9. వీటిని చేతి మధ్య వత్తి పేడాలలాగా చేయండి.
10. కోవాలమీద మీ బొటనవేలి గుర్తు డిజైన్ లాగా వేయండి.
- 1. గట్టిపాలు మరియు పాలపొడి బదులు పాలు మరియు చక్కెరను వాడవచ్చు.
- 2. పాలకోవాను ఎండుకొబ్బరితో కూడా తయారుచేయవచ్చు.
- 3. మీరు మిశ్రమాన్ని ఎక్కువ ఉడకనిస్తే, అది మరీ గట్టిపడిపోతుంది.
- సరిపోయే పరిమాణం - 1 ముక్క
- క్యాలరీలు - 103 క్యాలరీలు
- కొవ్వు - 5గ్రాములు
- ప్రొటీన్ - 4గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 12 గ్రాములు
- చక్కెర - 8గ్రాములు
స్టెప్ బై స్టెప్ - పాలకోవాను ఎలా తయారుచేయాలి
1. కొంచెం వేడిచేసిన పెనంలో నెయ్యి వేయండి.

2. పాలపొడి, గట్టిపాలను జతచేయండి.


3. 2-3 నిమిషాలు ఆపకుండా కలుపుతూనే ఉండండి లేకపోతే కింద మాడిపోతుంది.

4. ఏలకుల పొడి, న్యూట్ మెగ్ పొడి వేయండి


5. బాగా కలిపి పక్కల నుంచి పొంగేవరకూ ఉడకనివ్వండి.


6. 5-10నిమిషాలు చల్లబడనివ్వండి.

7. కుంకుమరేకులను వేయండి.

8. చేతితో ముద్దలా బాగా కలిపి చిన్న చిన్న బంతుల్లా చేయండి.


9. వీటిని చేతి మధ్య వత్తి పేడాలలాగా చేయండి.

10. కోవాలమీద మీ బొటనవేలి గుర్తు డిజైన్ లాగా వేయండి.


Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications