Latest Updates
-
మే 4: ఈ రాశుల వారికి ఊహించని ధన యోగం.. కెరీర్లో తిరుగులేని సక్సెస్! -
వేడి అన్నంలో చల్లటి బెండకాయ పెరుగు పచ్చడి..ప్రతి ముద్దా ఆహా అనిపించాల్సిందే! -
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే
మాన్ సూన్ స్పెషల్- పెప్పర్ టమోటో చికెన్ గ్రేవీ

కావలసిన పదార్దాలు :
చికెన్ : 1/2kg
ఉల్లిపాయ: 1
టమాటా: 1
పచ్చిమిర్చి: 4-6
కరివేపాకు: ఒక రెమ్మ
అల్లంవెల్లుల్లి ముద్ద: 2tbsp
గరం మసాలా పొడి: 1tbsp
కొత్తిమీర: 1/4cup
మిరియాలపొడి: 2tbps
పసుపు: 1/4tsp
ఉప్పు, కారం: రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారు చేసే విధానం:
1. ముందుగా నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి.
2. తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరువాత టమాటా ముక్కలు వేసి వేయించాలి.
3. ఇప్పుడు చికెన్ వేసి కలిపి మూతపెట్టి సన్నని సెగపై ఉడికించాలి. కొంచెం ఉడికిన తరువాత పసుపు, కారం, ఉప్పు, వేసి కొంచెం నీరు పోయాలి.
4. చికెన్ మెత్తగా ఉడికిన తరువాత గరంమసాల పొడి, మిరియాలపొడి, కొత్తిమీర వేసి కలిపి బాగా ఫ్రై చెయ్యాలి. ఒక బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లి ఉల్లి చక్రాలతో అలంకరించుకోవాలి. అంతే టమోటో పెప్పర్ చికెన్ గ్రేవీ రెడీ.



Click it and Unblock the Notifications