Latest Updates
-
మే 4: ఈ రాశుల వారికి ఊహించని ధన యోగం.. కెరీర్లో తిరుగులేని సక్సెస్! -
వేడి అన్నంలో చల్లటి బెండకాయ పెరుగు పచ్చడి..ప్రతి ముద్దా ఆహా అనిపించాల్సిందే! -
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే
మునక్కాయ మటన్ గ్రేవీ
Non Veg
oi-Saraswathi N
By Sindhu

మటన్: 1/2kg
మునక్కాయలు: 3
ఉల్లిపాయలు: 3
అల్లంవెల్లుల్లి ముద్ద: 2tbsp
కారం: 2tsp
పసుపు: చిటికెడు
కొబ్బరి: 1/2cup
చెక్కా, లవంగాం: 1tsp
గరంమసాలా: 2tsp
కరివేపాకు: రెండు రెబ్బలు
టమోటో: 1
కొత్తిమీర: ఒక కట్ట
ఉప్పు: తగినంత
నూనె: సరిపడా
తయారుచేయు విధానం:
1. మటన్ ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి. కొద్దిగా కారం, ఉప్పు, గరంమసాలా కలిపి స్టౌ మీద పెట్టి రెండు విజిల్స్ వచ్చాక దింపేయాలి.
2. మునక్కాయల్ని చిన్న సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా సన్నగా తరగాలి.
3. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా వేడెక్కాక కరివేపాకు, ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, కొబ్బరి,చెక్కా లవంగం ముద్ద, వేసి వేగించాలి.
4. తరువాత ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా వేసి కలపాలి. ఇందులో మునక్కాయ ముక్కలు, ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టాలి.
5. రెండు నిమిషాల తరువాత కొద్దిగా నీళ్లు పోసి, టమోటో కట్ చేసి వేసి సన్నని మంటపై ఓ పదినిమిషాలు ఉడికించాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర తురుము వేసి దింపేయాలి.
Comments
Read more about: mutton drumstick tomato garam masala ginger garlic oil salt మటన్ మునక్కాయ టమోటో గరం మసాలా అల్లం వెల్లుల్లి ఉప్పు నూనె
English summary
Drumstick-Mutton Gravy | మునక్కాయ మటన్ గ్రేవీ
Story first published: Saturday, July 9, 2011, 15:51 [IST]
Other articles published on Jul 9, 2011



Click it and Unblock the Notifications