Latest Updates
-
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
మాన్ సూన్ స్పెషల్ దహీ కబాబ్

కావలసిన పదార్థాలు:
గట్టి పెరుగు(ఒక పలుచని వస్త్రంలో పెరుగు వేసి వడకట్టి, నీరు తీసేసినది): 2cups
పచ్చిమిర్చి తరుగు: 3tbsp
గసగసాలు: 2tbsp
నెయ్యి: వేయించడానికి తగినంత
చాట్ మసాల: 1tsp
ఎండిన ఆప్రికాట్: 5
బ్రెడ్ స్లైస్: 2(చివరలు తీసేసినవి)
వేయించిన శనగల పొడి: 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఆప్రికాట్స్ ను గంటసేపు నీటిలో నానబెట్టాలి. తర్వాత దానిలోని గింజ తీసేపి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత గసగసాలను నీటిలో అరగంట నానబెట్టి, నీళ్లన్నీ పోయేలా వడగట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక బౌల్ల్ లో పెరుగు, చాట్ మసాలా, ఉప్పు, నల్ల ఉప్పు, పచ్చిమిర్చి, శనగల పొడి బ్రెడ్ స్లైసులను వేసి బాగా కలపాలి.
4. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని, గింజ తీసేసిన ఆప్రికాట్ లో నింపి పట్టీస్ ను తయారు చేయాలి.
5. ఇప్పుడు పాన్ లో నూనె కాగిన తర్వాత, తయారు చేసి పెట్టుకొన్నపట్టీస్ ను గసగసాలో అద్ది, కాగిన నూనెలో వేసి రెండు వైపులా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
6. అంతే రుచికరమైన కరకరలాడే దహీ కబాబ్ రెడీ. దీన్ని పుదీనా చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications