Latest Updates
-
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక
దీపావళి స్పెషల్ - గుల్కన్ గులాబ్ జామ్

కావలసిన పదార్థాలు:
కోవా లేదా గుల్కన్: 1cup
పాలు: 1cup
పంచదార: 2cups
గులాబ్ జామ్ పౌడర్: 200grm
జీడిపప్పు: 50grms
బాదం పప్పు: 50grsm
పాకానికి పంచదార: 1/2kg
నెయ్యి: 1/2cup(వేగించడానికి),
యాలకుల పొడి: 1tsp
తయారు చేయు విధానం:
1. ఒక పాన్ స్టవ్‌పై ఉంచి, కొద్దిగా నెయ్యి వేసి ముందుగా అందులో జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు వేసి వేగించాలి.
2. తరువాత మరో పాత్ర స్టవ్ పై ఉంచి అందులో కొద్దిగా నీళ్లు, పంచదార వేసి లేత పాకం వచ్చే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. సువాసన కోసం ఈ పాకంలో యాలకుల పొడిగాని, రోజ్ వాటర్ గాని కలుపుకోవచ్చు.
3. తర్వాత గులాబ్‌జామ్ పౌడర్‌లో పాలు పోసి ఉండలు చేసుకునేందుకు వీలుగా పిండిని కలిపి అయిదు నిమిషాల పాటు నాననివ్వాలి.
4. తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో గులాబ్ జామ్ పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని చిన్న పూరీలా ఒత్తి అందులో గుల్కన్ లేదా కోవా ఉంచి అంచులు కలిపేసి ఉండగా చేసుకోవాలి.
5. ఇలా తయారైన ఉండలను చిన్న మంటపై ముదురు రంగు వచ్చేంత వరకు నేతిలో వేగించి తీసి ముందుగా తయారు చేసి పెట్టుకొన్న పంచదార పాకంలో వేయాలి.
6. బాదం, జీడిపప్పులను గార్నిష్ గా అలంకరించి సర్వ్ చేయాలి అంతే గుల్కన్ గులాబ్ జామ్ రెడీ.



Click it and Unblock the Notifications