Latest Updates
-
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి..
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా..
దక్షిణ భారత వంటకాల్లో పొంగల్ కు ప్రత్యేక స్థానం ఉంది. పండుగ రోజుల్లో నైవేద్యంగా,ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా కూడా దీనిని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సాధారణంగా మన ఇళ్లల్లో బియ్యం, పెసరపప్పుతో పొంగల్ తయారుచేస్తుంటారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా చాలామంది తెల్ల బియ్యం వాడకం తగ్గిస్తూ వాటి స్థానంలో మిల్లెట్స్, ఇతర ప్రత్యామ్నాయ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి ప్రత్యామ్నాయాల్లో గోధుమ రవ్వ ఫస్ట్ ప్లేస్ లో ఉంటది.
తెల్ల బియ్యంతో చేసే పొంగల్ కంటే గోధుమ రవ్వతో చేసే పొంగల్ ఎన్నో రెట్లు ఆరోగ్యకరం. గోధుమ రవ్వ పొంగల్ తేలికగా ఉండి తిన్న తర్వాత కడుపుకి హాయిగా అనిపిస్తుంది. గోధుమ రవ్వ పొంగల్ తయారుచేసుకోవడం ఎలాగో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
1 కప్పు గోధుమ రవ్వ
పావు కప్పు పెసరపప్పు
1 టీస్పూన్ జీలకర్ర
1 టీస్పూన్ మిరియాలు
1 రెమ్మ కరివేపాకు
1 ఇంచు అల్లం తరుగు
4 కప్పుల నీళ్లు
1 టేబుల్ స్పూన్ నెయ్యి
రుచికి సరిపడా ఉప్పు
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది!
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులో 1 కప్పు బ్రోకెన్ గోధుమ రవ్వ, పావు కప్పు పెసరపప్ప వేసి దోరగా వేయించాలి. తర్వాత అందులోనే జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, అల్లం తరుగు వేసి వేయించాలి.
-తర్వాత అందులో 4 కప్పుల నీళ్లు పోసుకోండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి 3-4 విజిల్స్ వచ్చేదాకా మీడియం మంట మీద ఉడికించాలి.
-ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోడి.
-తర్వాత పొంగల్ కి మంచి టేస్ట్ కోసం తాలింపు పెట్టుకోండి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ లో కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, కరివేపాకు, అల్లం తరుగు వేసి వేయించాక దీనిని తీసుకెళ్లి పొంగల్ లో వేసి బాగా కలుపుకోండి.
-అంతే గోధుమ రవ్వ పొంగల్ రెడీ. కొబ్బరి చట్నీ, సాంబార్ తో తింటుంటే స్వర్గమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
