Latest Updates
-
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక
ఫ్రెంచ్ బీన్స్-క్యారెట్ పాటోళీ-ఆంధ్ర ట్రెడిషినల్ రిసిపి
Veg
oi-Saraswathi
By Sindhu

ఫ్రెంచ్ బీన్స్: 1cup(సన్నగా చిన్నగా తరిగినవి)
క్యారెట్: 1cup(సన్నగా చిన్నగా తరిగినవి)
ఉల్లిపాయ: 1(సన్నగా చిన్నగా తరిగినవి)
శనగపప్పు: 1cup
పచ్చిమిర్చి: 4-6
అల్లం ముక్క: చిన్నది
జీలకర్ర: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీరతురుము: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 1tsp
పసుపు: చిటికెడు
ఇంగువ: చిటికెడు
నూనె: కావలసినంత
గరంమసా: 1tsp
పోపుదినుసులు: 1tbsp
తయారు చేసే విధానం:
1. మొదటగా బీన్స్, కారట్ సన్నగా తరిగి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత శనగపప్పు నానబెట్టుకోవాలి. ఇందులో అల్లం, మిర్చి, జీలకర్ర వేసి కచపచ గ్రైండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు నూనె వేడిచేసి పోపుదినుసులు వేసి వేగాక, ఉల్లిపాయముక్కలువేయాలి వేయించాలి. తర్వాత శనగపప్పు పేస్ట్ వేసి వేయించాలి. కొంచెం పొడయ్యాక అందులో తరిగి ఉడికించిన బీన్స్, క్యారెట్ వేయాలి.
4. తర్వాత ఉప్పు, పసుపు, కారం, ఇంగువ వేసి కలిపి సిమ్ లో కూర పొడిగా అయ్యేవరకు వేయించి చివరగా కొత్తిమీర, మసాలాపొడి చల్లి కలపాలి. వేడి వేడి అన్నంలో ఈ కూరతో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. బీన్స్, క్యారెట్ బదులు గోరుచిక్కుళ్ళతో కూడా ఈ కూర చేసుకోవచ్చు. లేదా మెంతికూర, కాబేజ్ ఇలాంటివి వేసి కూడా చెయ్యొచ్చు. రైస్ లోకి, చపాతీలోకి వెరైటీగా బావుంటుంది.
Comments
English summary
French Beans Patoli – Traditional Andhra Recipe | ఫ్రెంచ్ బీన్స్-క్యారెట్ పాటోళీ-ఆంధ్ర ట్రెడిషినల్ రిసిపి
Story first published: Thursday, March 1, 2012, 12:42 [IST]
Other articles published on Mar 1, 2012



Click it and Unblock the Notifications