Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
మగవాళ్లు శృంగారంలో పాల్గొన్న వెంటనే ఎందుకు నిద్రపోతారు ??
చాలామంది మహిళలు.. శృంగారం తర్వాత మగవాళ్లు నిద్రపోతున్నారని కంప్లైంట్ చేస్తుంటారు. అయితే మహిళలు శృంగారం తర్వాత చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారు. అందుకే.. సెక్స్ తర్వాత మగవాళ్లు నిద్రపోతే.. వాళ్లకు చాలా కోపం వస్తుంటుంది.
మహిళలకు కౌగిలింతలు, ముద్దులు, ప్రేమతో మాటలు కావాలని కోరుకుంటారు. కానీ.. మగవాళ్లు మాత్రం.. చాలా కష్టపడిన తర్వాత.. క్యాలరీలు కరిగిపోవడంతో.. వెంటనే నిద్రపోవాలని భావిస్తారు.
మగవాళ్లకు శృంగారం వ్యాయామం లాంటిది. కాబట్టి.. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన తర్వాత రిలాక్స్ అవ్వాలని కోరుకుంటారు. చాలా అలసిపోవడం వల్ల వెంటనే నిద్రలోకి జారుకుంటారు. శృంగారం తర్వాత మగవాళ్ల నిద్ర వెనక చాలా కారణాలున్నాయి. అవేంటో మీరే చూడండి..

ఆందోళన
శృంగారం సమయంలో శరీరం సాధారణంగా రిలాక్స్ అవుతుందని సైంటిఫిక్ స్టడీ వివరిస్తోంది. అలాగే మెదడు కూడా చాలా ఆందోళనలు, తెలియని భయాలకు గురవుతుంది. కాబట్టి.. శృంగారం చేసిన వెంటనే.. నిద్రపోతారు మగవాళ్లు.

నిద్రమత్తు
సాధారణంగా.. శృంగారం రాత్రిపూట ఉంటుంది. అది కాకుండా.. మగవాళ్లు ఆ సమయంలో నిద్రమత్తులో ఉంటారు. అలాగే.. సెక్స్ సమయంలో.. మగవాళ్లు చాలా కష్టపడతారని గుర్తు పెట్టుకోవాలి.

పారవశ్యం
సాధారణంగా మగవాళ్లు పారవశ్యంలో ఉన్నప్పుడు వాళ్ల మైండ్ షట్ డౌన్ అయిపోతుంది. నిద్రపోతున్నట్టు మారిపోతుంది. కాబట్టి అతను నిద్రమత్తుగా ఫీలవుతారు. మహిళలకు ఇలాంటి ఫీలింగ్స్ కలగవని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే.. శృంగారం తర్వాత ఆడవాళ్లు మగవాళ్లు నిద్రపోవడాన్ని ఇష్టపడరు.

మెదడులో
శృంగారం సమయంలో మగవాళ్ల మెదడులో కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ అవుతాయట. ప్రొలాక్టిన్, వాసోప్రెస్సిన్, నిట్రిక్ ఆక్సిడ్, సెరోటనిన్, ఆక్సిసిన్ వంటి కెమికల్స్ రిలీజ్ అవడం వల్ల మగవాళ్ల నిద్రపోవాలని ఫీలవుతారని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

స్ఖలనం
స్ఖలనం అయిన వెంటనే మగవాళ్లు.. మూడ్ కోల్పోతారని.. అందుకే వెంటనే వాళ్లు నిద్రపోవాలని ఫీలవుతారని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

అనుకూలంగా
మగవాళ్లు శృంగారం అయిన వెంటనే.. చాలా కంఫర్ట్ గా పీలవుతారట.. అందుకే.. నిద్రపోవాలని భావిస్తారు.

నిద్రపై ఆసక్తి
మరికొంతమంది.. ఎక్కువ మాట్లాడే తత్వం ఉండదు. అందుకే.. శృంగారం వెంటనే నిద్రపోవడానికి ఆసక్తిచూపుతారని.. అధ్యయనాలు చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications