ఒక అమ్మాయి తన పెదాలను కొరికినప్పుడే ఎందుకు హాట్ గా కనపడతుంది..

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఒక అమ్మాయి తన పెదవులను కొరుకుతుందంటే అది ఖచ్చితంగా అబ్బాయిలను తన వైపుకు తిప్పుకోడానికే. ఆమె తన పెదవిని కొరికినప్పుడే ఎందుకు అంత హాట్ గా ఉందని ఆశ్చర్యంగా ఉందా? ఆ నిజాల వెనుక దాగి ఉన్న కారణాలు చాలా ఉన్నాయి.

యోని రింగ్(వెజీనల్ రింగ్) అమ్మాయిలను HIV నుండి కాపాడుంతుందని చెబుతున్న అధ్యయనాలు

తన వైపు చూస్తున్న మగవాళ్లను ఆకర్షించడానికి, ఒక అమ్మాయి తన పెదవులను కొరుకుతుంది.

కాని క్రింది పెదవిని కొరికే అమ్మాయిలు ఎందుకు అంత హాట్ గా ఉంటారు. అంత చిన్న విషయానికి మగవాళ్లు ఎందుకు అంతల పిచ్చెక్కిపోతారు.

మగవాళ్లు ఎందుకు ఆడవాళ్ల పెదవులనే చూస్తారు :

మగవాళ్లు ఎందుకు ఆడవాళ్ల పెదవులనే చూస్తారు :

బాగా చెప్పాలంటే, ఒక పబ్ లో అబ్బాయిలు అమ్మాయిలతో సరసమాడే విధంగా మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆమె తన పెదవులను కొరికితే అబ్బాయిలు మైమరచిపోతారు. అలా అవ్వడానికి గల కారణాలు ఉన్నాయి.

బాడీ లాంగ్వేజ్ అనేది చాలా శక్తివంతమైనది :

బాడీ లాంగ్వేజ్ అనేది చాలా శక్తివంతమైనది :

సరసమాడటానికి చాలా మాటలు అవసరమౌతాయి. కానీ ఆ మాటలు మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే మాత్రం "బాడీ లాంగ్వేజ్" తప్పనిసరి.

మాటల కంటే శరీరమే ఇంకా ఎక్కువగా మాట్లాడగలదు. ఇలా ఊహించండి, మీరు ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు, ఆమె తన జుట్టుతో ఆడుతూ, లేదా ముందుకు వంగినప్పుడు, లేదా కొంటెతనంగా నవ్వినప్పుడు మాత్రం చాలా ఆకర్షణీయంగా కనపడతారు. మామూలుగా మాట్లాడే సమయంలో కన్నా అవునా ?

ప్రేమ వ్యవహారాన్ని అమ్మాయిలు ఇలా దాస్తారు!

ఆకర్షణ ప్రపంచంలో ఎక్కడైనా మొదలవుతుంది :

ఆకర్షణ ప్రపంచంలో ఎక్కడైనా మొదలవుతుంది :

బాడీ లాంగ్వేజ్ అనేది స్వతహాగా వచ్చేది కాదు. ఇద్దరి వ్యక్తుల మధ్య బలమైన ఆకర్షణ ఉన్నప్పుడు కొన్ని అసంకల్పితమైన చర్యలను మన మనస్సు నిర్దేశిస్తుంది.

ఒక అమ్మాయి తన పెదవులను కొరికినట్లయితే :

ఒక అమ్మాయి తన పెదవులను కొరికినట్లయితే :

పెదవులు మత్తెక్కించేదిగా ఉంటుంది. ఎర్రని పెదవులు ఇంకా మత్తెక్కించేదిగా ఉంటాయి. ఒక అమ్మాయి తన తన పెదవులను కొరికినట్లయితే, అది అబ్బాయిలను పిచ్చెక్కించినట్లుగా ఉంటుంది.

ఒక అమ్మాయి తన పెదవులను కొరకడమంటే, ఆమె మీకు ఏదో చెప్పలనుకుంటుందని (లేదా) ఆమె ఇంకేదో విషయం గూర్చి ఆలోచిస్తున్నట్లుగా ఉండే ఆలోచన మీకు ఉంటుంది. కానీ ఇప్పటికీ, పెదవి కొరికడమనేది హాటెస్ట్ విషయం.

మీ ఆసక్తి అక్కడే ఉంటుంది :

మీ ఆసక్తి అక్కడే ఉంటుంది :

మీరు ఆమెతో సరసంగా మాట్లాడినప్పుడు ఆమె తన పెదవులను కొరికినట్లయితే, మీ చూపు ఆమె పెదవులపైకి మార్చబడుతుంది. ఆమెను ముద్దు పెట్టుకున్నట్లుగా మీరు ఊహిస్తారు. ఇలా మిమ్మల్ని తనవైపు ఆకర్షించడానికి అది ఒక కారణం కావచ్చు.

మీ లైఫ్‌లో ఎంట‌ర్ అయ్యే క్రేజీ గ‌ర్ల్ ఎలా ఉండాలి ?

మీలో ఆసక్తిని పెంచేందుకు :

మీలో ఆసక్తిని పెంచేందుకు :

మీరు ఎవరితోనైనా సరసమాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆ వ్యక్తి ఎలా స్పందిస్తున్నారో గమనిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆమె తన పెదవులను కొరికినట్లయితే అది ఒక మంచి సంకేతంగా భావించి, ఆమె పైకి మీ ధ్యాసను మారుస్తుంది.

సినిమాల్లో ఇవి కనిపించాయా !

పెదవులను కొరికడమనేది చాలా హాట్ గా మనకి కనపడటానికి మనం చూసిన సినిమాలే కారణం.

సాధారణంగా, రొమాంటిక్ మూవీస్ లో ఒక అమ్మాయి తన మొదటి ముద్దును సిగ్గుగా భావించినపుడు అలా పెదవులను కొరకడాన్ని చూపిస్తారు.

English summary

Why A Woman Biting Her Lips Is Hot

A woman biting her lip is surely a turn on to men. Are you wondering why lip biting is so hot? Well, there are certain reasons behind the phenomena.
Subscribe Newsletter