Latest Updates
-
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి!
కాలేజీ రోజుల్లో అతనికి సర్వం సమర్పించా, నా భర్త నాపై చెయ్యేస్తే అతనే గుర్తొస్తున్నాడు #mystory333
ఆ అబ్బాయి నన్ను వాడుకుని వదిలేసిన తర్వాత నా ప్రవర్తన మొత్తం మార్చుకున్నా. అంతకముందు చాలా పొగరుగా ఉండే నేను అప్పటి నుంచి అందరితో సౌమ్యంగా మాట్లాడడం మొదలుపెట్టాను. పెద్ద బిజినెస్ మన్ తో పెళ్లి.
ఇంటర్ లో నేను ఏ అబ్బాయికి పడేదాన్ని కాదు, కానీ ఒకబ్బాయి నన్ను వాడుకుని వదిలేశాడు #mystory332 (ఇక్కడ క్లిక్ చేయండి). ఈ స్టోరీ కంటిన్యూ కథ ఇది.
ఆ అబ్బాయి నన్ను వాడుకుని వదిలేసిన తర్వాత నా ప్రవర్తన మొత్తం మార్చుకున్నా. అంతకముందు చాలా పొగరుగా ఉండే నేను అప్పటి నుంచి అందరితో సౌమ్యంగా మాట్లాడడం మొదలుపెట్టాను.

పెద్ద బిజినెస్ మన్
నా చదువు పూర్తయిన తర్వాత నాకు మా ఇంట్లో వారు పెళ్లి చేశారు. మీరు ఏ అబ్బాయిని ఒకే అంటే అతన్నే చేసుకుంటానని మా నాన్నకు చెప్పాను. చివరకు మా బంధువుల అబ్బాయితో పెళ్లి జరిగింది. తను పెద్ద బిజినెస్ మన్. చాలా మంచి అబ్బాయి.

తొలి రాత్రి అందులో పాల్గొన్నప్పుడు
కానీ అతనితో తొలి రాత్రి అందులో పాల్గొన్నప్పుడు నాకు నా బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చాడు. నా బాయ్ ఫ్రెండ్ నేను ఇంటర్ లో అందులో పాల్గొన్నప్పటీ మధురజ్ఞాపకాలు గుర్తొచ్చాయి.
పదేపదే నా మనస్సు గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంది. నా భర్త టచ్ చేస్తే నాకు తనే గుర్తొస్తాడు. కాలేజీ చదువే రోజుల్లో నేను తెలియక చేసిన తప్పుకు ఇప్పటికీ మానసిక క్షోభ అనుభవిస్తున్నాను.

చాలా తప్పుగా భావిస్తుంటారు
అమ్మాయిల ప్రేమ గురించి చాలా మంది చాలా తప్పుగా భావిస్తుంటారు. వారు ఈజీగా బ్రేకప్ చెబుతారని, తర్వాత ప్రేమించిన వాణ్ని అస్సలు పట్టించుకోరని అనుకుంటారు. కానీ చాలా మంది అమ్మాయిలు ప్రేమించిన వాణ్ని ప్రతి క్షణం తలుచుకుంటూనే ఉంటారు.

ఊహించుకుంటూ ఉంటారు
తను దూరమైన వేరే వ్యక్తుల్లో తనని ఊహించుకుంటూ ఉంటారు. నేను ఎప్పుడో ఇంటర్ లో ప్రేమించిన వ్యక్తిని ఇప్పటికీ తలుచుకుంటున్నానంటే తనంటే మోజు ఉండి కాదు.. తనంటే చచ్చేంత ప్రేమ ఉండి.

ఏ ఆడది ఎక్కువగా ప్రేమించలేదు
నా భర్త నాపై చెయ్యి వేసిన ప్రతి సారి తనే గుర్తొస్తాడు. నా భర్త ఏమీ చేసినా కూడా తనే అవన్నీ చేస్తున్నాడని ఊహించుకుంటున్నాను. ఇక ఇంతకన్నా ఏ ఆడది ఎక్కువగా ప్రేమించలేదు మగవారిని. ప్రేమించి మోసం చేసి అబ్బాయి హ్యాపీగా ఉంటాడు.. కానీ అమ్మాయి మాత్రం జీవితాంతం అతని జ్ఞాపకాలతోనే బతుకుతూ ఉంటుంది.

సీరియల్స్ హీరోలను చూస్తే
నాకు టీవీలో చాలా సీరియల్స్ లో ఉండే హీరోలను చూస్తే కూడా తనే గుర్తొస్తాడు. ఆ సీరియల్స్ పై ఇష్టంతో కాదు.. నా బాయ్ ఫ్రెండ్ లాంటి వ్యక్తే టీవీ కనిపిస్తున్నాడని.. సేమ్ టు సేమ్ అలాగే ప్రవర్తిస్తాడనే ఇష్టంతో చూస్తుంటాను.

ఒక పెద్ద డాక్టర్ అట
నా బాయ్ ఫ్రెండ్ గురించి తలుచుకోని క్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. తను ఇంటర్ తర్వాత నుంచి అస్సలు కనపడలేదు. ఇప్పుడు ఒక పెద్ద డాక్టర్ అట. బాగా సెటిల్ అయ్యాడట. నన్ను కూడా మంచి ఆస్తిపరుడికే ఇచ్చి పెళ్లి చేశారు.

నేను మరిచిపోలేకపోతున్నాను
కానీ తను మరిచిపోయినంత ఈజీగా నేను మరిచిపోలేకపోతున్నాను. నాకు పుట్టిన బాబుకు కూడా తన పేరే పెట్టుకున్నాంటే నా ప్రేమలో ఉండే నిజాయితీ ఎలాంటిదో మీరే చెప్పండి.

అమ్మాయిల ప్రేమలో ఉండే గొప్పతనం అని
ఇది అమ్మాయిల ప్రేమలో ఉండే గొప్పతనం అని నేను ప్రత్యేకంగా చెప్పను కానీ చాలా మంది అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ ను నాలాగే కచ్చితంగా తలుచుకుంటూ ఉంటారని మాత్రం చెప్పగలను. నా పెళ్లయి పదేళ్లు అవుతున్నా ఇప్పటికీ తనే గుర్తొస్తున్నాడు.



Click it and Unblock the Notifications











